Home » Exams
పదో తరగతి విద్యార్థులకు మార్చి 6వ తేదీ నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలను నిర్వహించనున్నారు.
గ్రూప్-1 మెయిన్స్ రాత పరీక్షలు మే 3వ తేదీ నుంచి 9 వరకు జరుగుతాయని ఏపీపీఎస్సీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) గత డిసెంబరు 15, 16 తేదీల్లో నిర్వహించిన గ్రూప్-2 రాత పరీక్ష ‘కీ’ని శుక్రవారం విడుదల చేసింది.
ఇంజనీరింగ్, ఫార్మా, న్యాయ విద్య, ఎంబీఏ, ఎంసీఏ సహా వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి బుధవారం ప్రకటించింది.
సంక్రాంతి పండగ నేపథ్యంలో ఈ నెల 15 (బుధవారం)న జరగాల్సిన యూజీసీ-నెట్ పరీక్షను వాయిదా వేసినట్టు సోమవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది.
గత ప్రభుత్వంలో జారీ చేసిన ఎనిమిది నోటిఫికేషన్లకు ఏపీపీఎస్సీ పరీక్షల తేదీలు ఖరారు చేసింది.
ఈ సంవత్సరం మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షల ఫీజు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది.
గ్రూప్-3 పరీక్ష ఫలితాల ప్రాథమిక కీ విడుదలైంది. 1,388 ఉద్యోగాల భర్తీకి సంబంధించి 2022 డిసెంబరులో నోటిఫికేషన్ రాగా.. 2024 నవంబరులో ఈ పరీక్ష నిర్వహించారు.
ఈ నెల 15న (కనుమ పండగ) ఇంజనీరింగ్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడంలేదని, ఆ రోజు జరగాల్సిన పరీక్షలను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసినట్లు జేఎన్‌టీయూ అధికారులు స్పష్టం చేశారు.
పదోతరగతి ఎస్‌ఏ(సమ్మేటివ్ అసె్‌సమెంట్) 1 పరీక్షల్లో గణితం ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసిన కేసును పోలీసులు ఛేదించారు.