• Home » Exams

Exams

Entrance Exam: గురుకులాల్లో  ప్రవేశాలకు నేడు పరీక్ష

Entrance Exam: గురుకులాల్లో ప్రవేశాలకు నేడు పరీక్ష

ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు ఆదివారం పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 446 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు.

APPSC Group 2: రేపు గ్రూప్ 2 పరీక్షలు యథాతథం.. వాయిదా వేయలేం

APPSC Group 2: రేపు గ్రూప్ 2 పరీక్షలు యథాతథం.. వాయిదా వేయలేం

ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) రేపు జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడిందని వచ్చిన వార్తలపై ఏపీపీఎస్సీ ఈ మేరకు సమాధానం ఇచ్చింది.

AP Govt : ఇంటర్‌ పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీలతో పర్యవేక్షణ

AP Govt : ఇంటర్‌ పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీలతో పర్యవేక్షణ

మార్చి 1 నుంచి 20 వరకు రెగ్యులర్‌ విద్యార్థులకు, 3 నుంచి 15 వరకు ఓపెన్‌ స్కూల్‌ విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి.

AP High Court : గ్రూప్‌-2 మెయిన్స్‌ నిలుపుదల కుదరదు

AP High Court : గ్రూప్‌-2 మెయిన్స్‌ నిలుపుదల కుదరదు

గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షను నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది.

Hyderabad: రోస్టర్‌ విధానంలో లోపాలు సరిచేయండి!

Hyderabad: రోస్టర్‌ విధానంలో లోపాలు సరిచేయండి!

పరీక్షల్లో రోస్టర్‌ విధానంలో నెలకొన్న లోపాలను సరిచేయాలని డిమాండ్‌ చేస్తూ ఏపీకి చెందిన అభ్యర్థులు హైదరాబాద్‌లో నిరసన వ్యక్తం చేశారు.

JEE Main: జేఈఈ మెయిన్‌ బీఆర్క్‌ ప్రాథమిక కీ విడుదల

JEE Main: జేఈఈ మెయిన్‌ బీఆర్క్‌ ప్రాథమిక కీ విడుదల

దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో బీఆర్క్‌, బీ ప్లానింగ్‌ అడ్మిషన్లకు నిర్వహించిన జేఈఈ మెయిన్‌ తొలి విడత పేపర్‌ 2ఏ, 2బీ ప్రాథమిక కీని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ శనివారం విడుదల చేసింది.

Exam Schedule: మే12న ఈసెట్‌, జూన్‌ 6న లాసెట్‌

Exam Schedule: మే12న ఈసెట్‌, జూన్‌ 6న లాసెట్‌

రాష్ట్ర వ్యాప్తంగా న్యాయ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన లాసెట్‌ షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది.

JNTU Kakinada : ప్రవేశ పరీక్షలకు కన్వీనర్ల నియామకం

JNTU Kakinada : ప్రవేశ పరీక్షలకు కన్వీనర్ల నియామకం

పరీక్షలకు ఉన్నత విద్యామండలి కన్వీనర్లను నియమించింది. పలు యూనివర్సిటీల్లోని ప్రొఫెసర్లను కన్వీనర్లుగా నియమించి...

PM Modi: పరీక్షా పే చర్చా.. విద్యార్థులతో తన అనుభవాలను పంచుకున్న మోదీ

PM Modi: పరీక్షా పే చర్చా.. విద్యార్థులతో తన అనుభవాలను పంచుకున్న మోదీ

ప్రధాన మంత్రి తన స్కూల్ రోజుల్లో ఎదురైన కొన్ని అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. ''నేను స్కూలులో చదువుతున్నప్పుడు నా చేతిరాత (హ్యాండ్ రైటింగ్) మెరుగుపరచేందుకు టీచర్లు చాలా కృషి చేశారు. టీచర్లు చేతిరాతలో నిపుణులో కానీ నేను అంతగా కాదు'' అని మోదీ నవ్వుతూ చెప్పారు.

Exams: ఇకపై సీసీ కెమెరాల నిఘాలో ఇంటర్‌ పరీక్షలు!

Exams: ఇకపై సీసీ కెమెరాల నిఘాలో ఇంటర్‌ పరీక్షలు!

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): ఇకనుంచి రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షలన్నీ సీసీ కెమెరాల నిఘాలో జరగనున్నాయి. పరీక్షల్లో మరింత పారదర్శకత తీసుకురావాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇంటర్‌ బోర్డు ఈ దిశగా చర్యలు చేపట్టింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి