Home » Ex DSP Nalini
ఉద్యమకారులపై లాఠీచార్జి చేయలేనంటూ డీఎస్పీ పదవికి రాజీనామా చేసిన మాజీ అధికారిణి నళిని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తనపై సీఎం చూపించిన అభిమానానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సీఎం ఆత్మీయత తన హృదయానికి గొప్ప స్వాంతన కలిగించిందని, తన కళ్లు చెమ్మగిల్లుతున్నాయంటూ భావోద్వేగంతో ఈ లేఖ రాశారు.