• Home » Etela rajender

Etela rajender

Kishan Reddy: మద్దతు ధరపై కాంగ్రెస్‌ మొసలి కన్నీరు..

Kishan Reddy: మద్దతు ధరపై కాంగ్రెస్‌ మొసలి కన్నీరు..

పార్లమెంటు వేదికగా ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ రైతు రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. 2004 నుంచి 2014 వరకు రైతు సమస్యలను కాంగ్రెస్‌ గాలికొదిలేసిందని విమర్శించారు.

Prahlad Joshi: నీతి ఆయోగ్‌ సమావేశాన్ని రేవంత్‌ బహిష్కరించడం సరికాదు

Prahlad Joshi: నీతి ఆయోగ్‌ సమావేశాన్ని రేవంత్‌ బహిష్కరించడం సరికాదు

నీతి ఆయోగ్‌ సమావేశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి బహిష్కరించడం సరికాదని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి అన్నారు.

Etela: రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు...

Etela: రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు...

Telangana: రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ఒట్టులు వేసి.. దేవుళ్ళను కూడా సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని విమర్శలు గుప్పించారు. రుణమాఫీలో నిబంధనలు పేరిట రైతుల నోట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మన్ను కొట్టిందన్నారు. పరిజ్ఞానం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు ఇచ్చిందన్నారు.

MP Etela Rajender: ప్రోటోకాల్ పాటించని అధికారులపై లోక్ సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తా..

MP Etela Rajender: ప్రోటోకాల్ పాటించని అధికారులపై లోక్ సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తా..

కూకట్‌పల్లి జేఎన్టీయూలో పలు భవనాలను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందలేదంటూ మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(MP Etela Rajender) ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కార్యక్రమంలో స్థానిక ఎంపీ అయిన తనకు ఆహ్వానం పంపకుండా అధికారులు ప్రోటోకాల్ విస్మరించారని మండిపడ్డారు.

MP Eatala: రైల్వే ఓవర్‌ బ్రిడ్జి ఏర్పాటుకు కృషి చేస్తా..

MP Eatala: రైల్వే ఓవర్‌ బ్రిడ్జి ఏర్పాటుకు కృషి చేస్తా..

మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలోని ప్రాంత ప్రజలను రైల్వేచక్రబంధం నుంచి విముక్తి కలిగించడానికి శాయశక్తుల కృషి చేస్తానని ఎంపీ ఈటల రాజేందర్‌(MP Etala Rajender) అన్నారు. ఆయన మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలను సందర్శించారు.

MP Etala Rajender: ఉద్యోగాల ఊసెత్తని ప్రభుత్వం: ఈటల

MP Etala Rajender: ఉద్యోగాల ఊసెత్తని ప్రభుత్వం: ఈటల

రెండు లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తామని ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టగానే వాటి ఊసే ఎత్తడం లేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌(Malkajigiri MP Etala Rajender) ఆరోపించారు.

MP Etela: ప్రియ ఎన్‌క్లేవ్‌లో ఇళ్ల కూల్చివేతపై ఎంపీ ఈటెల ఫైర్..

MP Etela: ప్రియ ఎన్‌క్లేవ్‌లో ఇళ్ల కూల్చివేతపై ఎంపీ ఈటెల ఫైర్..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి డబ్బులు దండుకోవటం తప్ప పాలనపై ధ్యాస లేదని మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ (MP Etela Rajender) ఆగ్రహం వ్యక్తం చేశారు. పీర్జాదిగూడ(Peerzadiguda ) పరిధిలోని ప్రియ ఎన్ క్లేవ్‌లో పేదల ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేసిందంటూ ఈటెల తీవ్రంగా స్పందించారు.

Hyderabad: తెలంగాణలో.. వచ్చే ఎన్నికల్లో మాదే అధికారం..

Hyderabad: తెలంగాణలో.. వచ్చే ఎన్నికల్లో మాదే అధికారం..

‘‘బీజేపీకి తెలంగాణలో 8 మంది ఎంపీలు.. 8 మంది ఎమ్మెల్యేలున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో 88 స్థానాల్లో విజయం సాధించి, రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరేయడం ఖాయం’’ అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఉద్ఘాటించారు.

MP Etala: ‘నేను శామీర్‌పేటలోనే ఉంటున్నా.. ఎళ్లవేళలా అందుబాటులో ఉంటా’

MP Etala: ‘నేను శామీర్‌పేటలోనే ఉంటున్నా.. ఎళ్లవేళలా అందుబాటులో ఉంటా’

‘నేను శామీర్‌పేటలోనే ఉంటున్నా.. మీకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటా’ అని ఎంపీ ఈటల రాజేందర్‌(MP Etala Rajender) పేర్కొన్నారు. ఈ మేర కు బుధవారం కేపీహెచ్‌బీ ఆరో ఫేజ్‌లోని మేడక కోటేశ్వరరావు, వాణిశ్రీ ఇంట్లో తేనేటీ విందుకు హాజరయ్యారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని తెలిపారు.

Kishan Reddy : ఈటలను నియమిస్తే స్వాగతిస్తా

Kishan Reddy : ఈటలను నియమిస్తే స్వాగతిస్తా

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనేది పూర్తిగా అధిష్ఠానం పరిధిలోని విషయమని కిషన్‌ రెడ్డి తెలిపారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి