• Home » Etela rajender

Etela rajender

Etala: కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెగించే వరకూ విశ్రమించబోము..

Etala: కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెగించే వరకూ విశ్రమించబోము..

హనుమకొండ: కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెగించే వరకూ విశ్రమించబోమని, కేసీఆర్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలయిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

BJP MAL Etala: విద్యా వ్యవస్థను కేసీఆర్ నాశనం చేశారు?

BJP MAL Etala: విద్యా వ్యవస్థను కేసీఆర్ నాశనం చేశారు?

తెలంగాణ (Telangana) ఆకాంక్షల వేదిక ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.

TS Politcs : బండి సంజయ్ సంచలన కామెంట్స్.. ఒక్కసారిగా నోరెళ్లబెట్టిన కమలనాథులు!

TS Politcs : బండి సంజయ్ సంచలన కామెంట్స్.. ఒక్కసారిగా నోరెళ్లబెట్టిన కమలనాథులు!

అవును.. తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) చాలా రోజుల తర్వాత సభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తొలగించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని (Kishan Reddy) నియమించిన సంగతి తెలిసిందే. నాటి నుంచి మీడియా ముందుకు పెద్దగా రాలేదు. ప్రధాని మోదీ వరంగల్ సభలో (Modi Warangal Sabha) బండి మాట్లాడినా మునుపటిలా జోష్‌గా మాట్లాడలేదు..

BJP: ఈటలకు బీజేపీ హైకమాండ్ మందలిపు.. చర్చనీయాంశంగా రాజాసింగ్, ఈటల ఎపిసోడ్.. !

BJP: ఈటలకు బీజేపీ హైకమాండ్ మందలిపు.. చర్చనీయాంశంగా రాజాసింగ్, ఈటల ఎపిసోడ్.. !

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను‌ కలవటంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై జాతీయ నాయకత్వం సీరియస్ అయింది. పార్టీ నుంచి సస్పెండ్ అయిన రాజాసింగ్ ఇంటికి ఈటల వెళ్లారు.

Etela - Rajasingh : పార్టీ మారబోతున్నారన్న ప్రచారం నేపథ్యంలో రాజాసింగ్‌తో ఈటల భేటీ

Etela - Rajasingh : పార్టీ మారబోతున్నారన్న ప్రచారం నేపథ్యంలో రాజాసింగ్‌తో ఈటల భేటీ

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja singh) నివాసానికి బీజేపీ ఎలక్షన్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ (Etela Rajender) వెళ్లారు. గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ నాయకులు.. కార్పొరేటర్ పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని ఈటల దృష్టికి రాజాసింగ్ తీసుకెళ్లారు. తనపై హైకమాండ్ విధించిన సస్పెన్షన్‌పై ఈటలతో రాజాసింగ్ చర్చించారు. సస్పెన్షన్ ఎత్తివేసేలా అధిష్టానాన్ని కోరతానని రాజసింగ్‌కు ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు.

Y Plus security: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు నేటి నుంచి వై ప్లస్ భద్రత

Y Plus security: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు నేటి నుంచి వై ప్లస్ భద్రత

హుజూరాబాద్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు (BJP MLA Etala Rajender) వై ప్లస్ భద్రతను (Y Plus security) ప్రభుత్వం కల్పించింది.

Etala Rajender: ఈటల ఇంటికి సీఆర్పీఎఫ్, ఇంటెలిజెన్స్‌ అధికారులు

Etala Rajender: ఈటల ఇంటికి సీఆర్పీఎఫ్, ఇంటెలిజెన్స్‌ అధికారులు

ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ (Etala Rajender)కు కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. పోలీసు ఉన్నతాధికారుల నుంచి అందిన నివేదిక మేరకు ఈటలకు వై ప్లస్‌ భద్రత కల్పించింది.

Central security: ఇద్దరు తెలంగాణ బీజేపీ కీలక నేతలకు కేంద్రం భద్రత కేటాయింపు.. వారెవరంటే..

Central security: ఇద్దరు తెలంగాణ బీజేపీ కీలక నేతలకు కేంద్రం భద్రత కేటాయింపు.. వారెవరంటే..

తెలంగాణ బీజేపీ కీలక నేతలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్‌లకు కేంద్రం భద్రతను కల్పించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సోమవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది. ఇరువురు నేతలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో పాటు సీఆర్పీఎఫ్‌ భద్రతను కేంద్ర హోంశాఖ కల్పించింది.

Telangana BJP : ‘బండి’ని తప్పించాక యమా స్పీడ్‌ మీదున్న ఈటల.. ఈ అస్త్రాలన్నీ ప్రయోగించబోతున్నారా..!?

Telangana BJP : ‘బండి’ని తప్పించాక యమా స్పీడ్‌ మీదున్న ఈటల.. ఈ అస్త్రాలన్నీ ప్రయోగించబోతున్నారా..!?

అవును.. ఒకే ఒక్క పదవి.. సీనియర్ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌లో (Etela Rajender) ఎనలేని ఉత్సాహాన్ని తెప్పించింది..! ఇన్నిరోజులు పదవి లేదని అసంతృప్తితో నియోజకవర్గానికే పరిమితమైన రాజేందర్ ఇప్పుడు గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (CM KCR) ‘ఈట’లను దింపేందుకు రెడీ అయిపోయారు..!

Etala: ప్రజలకు నేనున్నాననే భరోసా ఇవ్వడానికి మోదీ వస్తున్నారు..

Etala: ప్రజలకు నేనున్నాననే భరోసా ఇవ్వడానికి మోదీ వస్తున్నారు..

వరంగల్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 8న వరంగల్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా మోదీ సభ ఏర్పాట్లను బీజేపీ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ గురువారం పర్యవేక్షించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి