• Home » EPFO

EPFO

EPFO Withdrawal Rule: పీఎఫ్ విత్ డ్రా రూల్స్ మారాయ్.. వెంటనే చెక్ చేసుకోండి!

EPFO Withdrawal Rule: పీఎఫ్ విత్ డ్రా రూల్స్ మారాయ్.. వెంటనే చెక్ చేసుకోండి!

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతా నుంచి మీరు నగదు విత్ డ్రా(cash Withdraw) చేయాలని చూస్తున్నారా. అయితే ఓసారి మారిన కొత్త నిబంధనల గురించి తెలుసుకోండి. ఈ రూల్ గురించి తెలుసుకోకుంటే మీరు విత్ డ్రా చేసే క్రమంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

EPFO: ఆధార్ అలర్ట్.. మీ ఖాతాను లింక్ చేసుకోలేదా

EPFO: ఆధార్ అలర్ట్.. మీ ఖాతాను లింక్ చేసుకోలేదా

పీఎఫ్ ఖాతాదారులు తమ యూఏఎన్ నంబర్‌ని ఆధార్‌తో లింక్ చేసుకోవాలి. లేదంటే పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా చేసేటప్పుడు సమస్యలు ఎదురవుతాయి. సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 సెక్షన్ 142 ప్రకారం ఉద్యోగులు, సంస్థలో పని చేస్తున్న కార్మికులు ఈపీఎఫ్ అకౌంట్‌కి ఆధార్ లింక్ చేసుకోవడం తప్పనిసరి.

EPFO: గుడ్ న్యూస్ చెప్పిన ఈపీఎఫ్‌ఓ.. ఇక దానికి ఆధార్ అక్కర్లే

EPFO: గుడ్ న్యూస్ చెప్పిన ఈపీఎఫ్‌ఓ.. ఇక దానికి ఆధార్ అక్కర్లే

పీఎఫ్ ఖాతాదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆధార్ కార్డు సమస్యగా పరిణమిస్తోంది. ఆధార్‌లో అన్ని వివరాలు సరిగ్గా ఉంటే ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. కానీ ఆధార్ వివరాలు తప్పుగా ఉండి.. అప్‌డేట్ చేయాలంటే ఫీల్డ్ ఆఫీస్‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

EPFO: మీరు ఏ వయస్సులో ముందస్తు పెన్షన్ కోసం అప్లై చేసుకోవచ్చు?

EPFO: మీరు ఏ వయస్సులో ముందస్తు పెన్షన్ కోసం అప్లై చేసుకోవచ్చు?

చాలా మంది ఉద్యోగులకు(employees) పెన్షన్(pension) ఎప్పుడు తీసుకోవాలి. వయసు పరిమితి ఎంత వంటి అనేక అంశాలు తెలియవు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ వివరాల గురించి తెలుసుకుందాం. దీంతోపాటు ముందస్తు పెన్షన్‌ను పొందేందుకు ఏం చేయాలనే విషయాలను కూడా ఇప్పుడు చుద్దాం.

EPFO: ఈపీఎఫ్ఓ కొత్త రూల్ అదుర్స్.. వైద్యం కోసం లక్ష వరకు

EPFO: ఈపీఎఫ్ఓ కొత్త రూల్ అదుర్స్.. వైద్యం కోసం లక్ష వరకు

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాదారులకు కొత్త ఆర్థిక సంవత్సరంలో గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే ఇకపై PF ఖాతాదారులు ఎవరిపై ఆధారపడకుండా వైద్య చికిత్స(medical treatment) కోసం వారి ఖాతా నుంచి లక్ష రూపాయల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. దీని గరిష్ట పరిమితి రూ. 50,000గా మాత్రమే ఉండేది.

EPFO: ఈపీఎఫ్‌వో వేతన పరిమితి రూ.21 వేలకు!

EPFO: ఈపీఎఫ్‌వో వేతన పరిమితి రూ.21 వేలకు!

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌(ఈపీఎఫ్‌వో) పరిధిలోని ఉద్యోగుల వేతన పరిమితిని రూ.15వేల నుంచి రూ.21వేలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఉద్యోగులకు సామాజిక భద్రతను విస్తరించడంలో భాగంగా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

EPFO: అమల్లోకి వచ్చిన ఈపీఎఫ్‌వో కొత్త రూల్స్.. ప్రయోజనాలు ఏంటంటే

EPFO: అమల్లోకి వచ్చిన ఈపీఎఫ్‌వో కొత్త రూల్స్.. ప్రయోజనాలు ఏంటంటే

దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ 1, 2024 నుంచి ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) రూల్స్(rules) మారాయి. అయితే అమల్లోకి వచ్చిన కొత్త పీఎఫ్ రూల్స్ ఎంటనేది ఇప్పుడు చుద్దాం. మీరు మీ ఉద్యోగాన్ని మారాలని ఆలోచిస్తున్నారా అయితే ఈ నియమం గురించి తప్పక తెలుసుకోవాలి.

UPSC EPFO ​​PA Recruitment: ఈపీఎఫ్ఓలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల..

UPSC EPFO ​​PA Recruitment: ఈపీఎఫ్ఓలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల..

UPSC EPFO ​​PA Recruitment: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)లో పర్సనల్ అసిస్టెంట్ (PA) పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 7వ తేదీ నుంచి ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్..

EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది వడ్డీరేట్లపై కీలక నిర్ణయం..

EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది వడ్డీరేట్లపై కీలక నిర్ణయం..

ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ పై ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 2023-24 సంవత్సరానికి గానూ 8.25 శాతం వడ్డీ రేటు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

EPFO: పీఎఫ్ అకౌంట్‌ ఫ్రీజ్ అయిందా.. ఇలా చేయండి అమౌంట్ ఈజీగా బదిలీ అవుతుంది

EPFO: పీఎఫ్ అకౌంట్‌ ఫ్రీజ్ అయిందా.. ఇలా చేయండి అమౌంట్ ఈజీగా బదిలీ అవుతుంది

పని చేస్తున్న సంస్థలు మారితే పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా తప్పనిసరిగా చేసుకోవాలి. లేదా డబ్బులు ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంది. డబ్బులు ఫ్రీజ్ అయితే రన్నింగ్ అకౌంట్ లోకి ఎలా మార్చాలి.. పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా ఎలా చేసుకోవాలి ...

తాజా వార్తలు

మరిన్ని చదవండి