• Home » EPFO

EPFO

 ELI: ఈ స్కీంకు మీ ఆధార్ లింక్ చేశారా లేదా.. కొన్ని రోజులే గడువు..

ELI: ఈ స్కీంకు మీ ఆధార్ లింక్ చేశారా లేదా.. కొన్ని రోజులే గడువు..

మీరు ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ELI) పథకం కింద ఆధార్ లింక్ చేశారా లేదా, లేకుంటే ఇప్పుడే చేసుకోండి. ఎందుకంటే దీని గడువు త్వరలోనే ముగియనుంది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

EPFO: ఈపీఎఫ్ఓ నుంచి కీలక అప్‌డేట్.. పీఎఫ్ డబ్బు ఏటీఎం నుంచి కూడా

EPFO: ఈపీఎఫ్ఓ నుంచి కీలక అప్‌డేట్.. పీఎఫ్ డబ్బు ఏటీఎం నుంచి కూడా

ఈపీఎఫ్‌వోకు సంబంధించిన పలు నిబంధనలలో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. నివేదికల ప్రకారం పీఎఫ్ కంట్రిబ్యూషన్ పరిమితిని రద్దు చేయడం, పరిమితిని పెంచడం సహా ఏటీఎం కార్డ్‌ను ప్రవేశపెట్టడం వంటి అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది

EPFO: ఇకపై ఈపీఎఫ్‌ఓ నిధి నుంచి రూ.లక్ష ముందస్తుగా విత్‌డ్రా చేసుకోవచ్చు ఎందుకంటే..

EPFO: ఇకపై ఈపీఎఫ్‌ఓ నిధి నుంచి రూ.లక్ష ముందస్తుగా విత్‌డ్రా చేసుకోవచ్చు ఎందుకంటే..

ఒకప్పుడు రూ.50 వేలుగా ఉన్న ఈపీఎఫ్ఓ వన్ టైం విత్‌డ్రాల్ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం రూ.లక్షకు పెంచింది. కొత్త ఉద్యోగంలో చేరిన ఆరు నెలల లోపు పీఎఫ్ నిధిలో కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చని పేర్కొంది.

Delhi: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పింఛను కట్‌

Delhi: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పింఛను కట్‌

పార్టీ ఫిరాయింపులను అరికట్టేందుకు హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.

Pension : పింఛను ఇకపై ఎక్కడి నుంచైనా..

Pension : పింఛను ఇకపై ఎక్కడి నుంచైనా..

కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్‌ పింఛన్‌దారులకు శుభవార్త చెప్పింది. పింఛనుదారులు ఇకపై దేశంలో ఎక్కడి నుంచైనా పింఛను తీసుకునే వెసులుబాటు కల్పించింది.

Pensioners: ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఏ బ్యాంక్ నుంచైనా తీసుకునే ఛాన్స్..

Pensioners: ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఏ బ్యాంక్ నుంచైనా తీసుకునే ఛాన్స్..

EPFO పెన్షనర్‌లు జనవరి 1, 2025 నుంచి భారతదేశంలోని ఏ బ్యాంక్, ఏ బ్రాంచ్ నుంచి అయినా పెన్షన్ పొందుతారు. ఈ విషయాన్ని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా బుధవారం ప్రకటించారు.

EPFO: ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై వ్యక్తిగత వివరాల మార్పు ఈజీ

EPFO: ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై వ్యక్తిగత వివరాల మార్పు ఈజీ

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) గుడ్ న్యూ్స్ చెప్పింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలలో ఉద్యోగుల వివరాలను సరిదిద్దడానికి, నవీకరించడానికి కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. వ్యక్తిగత వివరాలను సరిచేయడానికి ఈపీఎఫ్‌ఓ కొత్త ప్రామాణిక ఆపరేటింగ్ విధానం (SOP) మార్గదర్శకాలను జారీ చేసింది.

EPFO: మే నెలలో 19.50 లక్షల కొత్త ఉద్యోగాలు.. ఈపీఎఫ్‌ఓ నివేదిక

EPFO: మే నెలలో 19.50 లక్షల కొత్త ఉద్యోగాలు.. ఈపీఎఫ్‌ఓ నివేదిక

దేశవ్యాప్తంగా ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో ఒక్క మే నెలలోనే 19.50 లక్షల ఉద్యోగకల్పన జరిగిందని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(EPFO) తెలిపింది. మే నెలలో 19.50 లక్షల మంది సభ్యులు ఈపీఎఫ్ఓ చందాదారులుగా చేరారని వెల్లడించింది. శనివారం ఇందుకు సంబంధించిన డేటాను విడుదల చేసింది.

EPFO: ఈపీఎఫ్‌వో సభ్యులకు గుడ్‌న్యూస్

EPFO: ఈపీఎఫ్‌వో సభ్యులకు గుడ్‌న్యూస్

ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబంధించిన అవుట్‌గోయింగ్ సభ్యులకు వడ్డీ చెల్లింపులను విడుదల చేయడం ఈపీఎఫ్‌వో (EPFO) ప్రారంభించింది. ఈ ఏడాది వడ్డీ రేటును 8.25 శాతంగా సంస్థ నిర్ణయించబడింది

EPFO: బడ్జెట్‌కు ముందు EPFO ​సభ్యులకు శుభవార్త

EPFO: బడ్జెట్‌కు ముందు EPFO ​సభ్యులకు శుభవార్త

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ 2024కు ముందు దాదాపు 7 కోట్ల EPFO సభ్యులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) డిపాజిట్లపై వడ్డీ పెంపునకు గురువారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా మిలియన్ల మంది EPF సభ్యులపై ప్రభావం చూపనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి