• Home » EPFO

EPFO

EPFO alert: గుడ్‌న్యూస్.. ఆటో సెటిల్‌మెంట్ లిమిట్‌ను రూ.5 లక్షలకు పెంచిన ఈపీఎఫ్‌ఓ..

EPFO alert: గుడ్‌న్యూస్.. ఆటో సెటిల్‌మెంట్ లిమిట్‌ను రూ.5 లక్షలకు పెంచిన ఈపీఎఫ్‌ఓ..

ఈపీఎఫ్‌ఓ చందాదారులకు గుడ్‌న్యూస్. ముందస్తు ఉపసంహరణకు సంబంధించి ఆటో సెటిల్‌మెంట్ పరిధిని పెంచుతూ ఈపీఎఫ్‌ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆటో సెటిల్‌మెంట్ పరిధిని తాజాగా ఈపీఎఫ్‌ఓ సవరించింది. ఇప్పటివరకు ఉన్న లక్ష రూపాయల ఆటో సెటిల్‌మెంట్ పరిధిని రూ.5 లక్షలకు పెంచింది.

EPFO: ఉద్యోగులకు EPFO గుడ్ న్యూస్.. ఈ స్కీం గడువు పొడిగింపు..

EPFO: ఉద్యోగులకు EPFO గుడ్ న్యూస్.. ఈ స్కీం గడువు పొడిగింపు..

EPFO ELI Scheme: ఉద్యోగులకు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF) గుడ్ న్యూస్ చెప్పింది. ELI పథకం కింద ప్రయోజనాలను పొందడానికి గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

EPFO 3.0: ఖాతాదారులకు శుభవార్త.. జెట్ స్పీడులో క్లైం డబ్బులు ఖాతాలోకి..

EPFO 3.0: ఖాతాదారులకు శుభవార్త.. జెట్ స్పీడులో క్లైం డబ్బులు ఖాతాలోకి..

EPFO 3.0: ఈపీఎఫ్ఓ 3.0 సేవలు జూన్ నెల నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈపీఎఫ్ఓ సేవల్లో కీలక మార్పులు తీసుకురానున్నట్లు సమాచారం.

EPF vs VPF: నెలకు రూ.25000 జీతం వచ్చినా పర్లేదు.. ఇందులో సేవ్ చేస్తే కొన్నేళ్లలోనే రూ.2.73 కోట్ల పైన రిటర్న్స్?

EPF vs VPF: నెలకు రూ.25000 జీతం వచ్చినా పర్లేదు.. ఇందులో సేవ్ చేస్తే కొన్నేళ్లలోనే రూ.2.73 కోట్ల పైన రిటర్న్స్?

EPF And VPF Comparison: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF), వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF) రెండూ ఉద్యోగుల ఆర్థిక భద్రతకు తోడ్పడేవే. ఇక, EPF జీతం నుంచి ప్రతినెలా తప్పనిసరిగా కార్పస్ ఫండ్ కు వెళ్తుంది. వీపీఎఫ్ మాత్రం వేతన జీవులకు ఉండే మరో సేవింగ్స్ ఆప్షన్. ఈ రెండింటికీ మధ్య ఉన్న తేడాలేంటి? వీపీఎఫ్ ద్వారా రిటైర్ అయ్యాక ఎంత మొత్తం అదనంగా లభిస్తుంది.. తదితర పూర్తి వివరాలు.

EPFO: ఈపీఎఫ్ఓ నుంచి వచ్చిన 5 కీలక మార్పుల గురించి తెలుసా మీకు..

EPFO: ఈపీఎఫ్ఓ నుంచి వచ్చిన 5 కీలక మార్పుల గురించి తెలుసా మీకు..

EPFO ఎప్పటికప్పుడు తన సభ్యుల కోసం కీలక మార్పులను చేస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు తన చందాదారుల కోసం చేసిన ఐదు కీలక మార్పుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

కొత్త పెన్షన్లు ఇవ్వండి!

కొత్త పెన్షన్లు ఇవ్వండి!

చేయూత పథకం కింద కొత్తగా అర్హులైన వారిని గుర్తించి.. ప్రభుత్వం వారికి పెన్షన్లు మంజూరు చేయాలని యోగేంద్ర యాదవ్‌ నేతృత్వంలో భారత్‌ జోడో అభియాన్‌ బృందం సూచన చేసింది.

EPFO: పీఎఫ్ సభ్యులకు అలర్ట్..మరింత ఈజీగా UAN నంబర్ పొందే ఛాన్స్..

EPFO: పీఎఫ్ సభ్యులకు అలర్ట్..మరింత ఈజీగా UAN నంబర్ పొందే ఛాన్స్..

పీఎఫ్ సభ్యులకు శుభవార్త వచ్చింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తాజాగా ఒక సులభమైన, సురక్షితమైన విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

EPFO: ఉద్యోగుల అధిక పింఛన్ అప్లికేషన్లు తిరస్కరణ..ఆందోళనలో 7 లక్షల మంది

EPFO: ఉద్యోగుల అధిక పింఛన్ అప్లికేషన్లు తిరస్కరణ..ఆందోళనలో 7 లక్షల మంది

ఇటీవల అనేక మంది ఉద్యోగులు అధిక పెన్షన్ కోసం EPFOకి అప్లై చేసుకోగా, వాటిలో లక్షల కొద్ది అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యాయి. దాదాపు 7 లక్షలకుపైగా అప్లికేషన్లు రిజెక్ట్ కాగా, వారి సమస్యలు ఎలా పరష్కరిస్తారని ప్రశ్నలు వస్తున్నాయి.

EPFO: ఈపీఎఫ్ఓ కొత్త సౌకర్యం..యూపీఐ లింకప్ సహా క్యాష్ విత్ డ్రా కూడా..

EPFO: ఈపీఎఫ్ఓ కొత్త సౌకర్యం..యూపీఐ లింకప్ సహా క్యాష్ విత్ డ్రా కూడా..

EPFO సభ్యులకు అదిరిపోయే వార్త వచ్చేసింది. ఏంటంటే మరికొన్ని రోజుల్లో PF ఉపసంహరణను UPI ద్వారా నిమిషాల్లోనే చేసుకోవచ్చు. దీంతోపాటు ఏటీఎం నుంచి పీఎఫ్ మనీ కూడా విత్ డ్రా చేసుకునే సౌలభ్యాన్ని అందించనున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

EPFO: కొత్త అప్‎డేట్ .. ​EDLI స్కీం ద్వారా మరిన్ని ప్రయోజనాలు

EPFO: కొత్త అప్‎డేట్ .. ​EDLI స్కీం ద్వారా మరిన్ని ప్రయోజనాలు

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అదిరిపోయే అనౌన్స్ చేసింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF)కి, ఉద్యోగి డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) స్కీం అమలు చేయనున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా ఈపీఎఫ్ సభ్యులకు అనేక ప్రయోజనాలు లభిస్తాయని తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి