• Home » Environmental rights

Environmental rights

Pawan Kalyan : ‘చెత్తతో సంపద’పై  సర్కార్‌ దృష్టి

Pawan Kalyan : ‘చెత్తతో సంపద’పై సర్కార్‌ దృష్టి

పర్యావరణపై పరిరక్షణపై విపరీతమైన ఆసక్తి ఉన్న ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌.. చెత్తతో సంపద అంశానికి ఆకర్షితుడయ్యారు. తమిళనాడుకు చెందిన నిపుణుడు శ్రీనివాసన్‌ను మళ్లీ చెత్తతో సంపద తయారీకి సంబంధించి కన్సల్టెంట్‌గా నియమించి గ్రామ పంచాయతీల్లో ఈ ప్రయోగాన్ని మళ్లీ మరోసారి అమలు చేయాలని భావించారు.

 Environment : మానవ చర్యల వల్లే..

Environment : మానవ చర్యల వల్లే..

మనిషి అత్యాశకు పోయి ప్రకృతితో ఆటలాడితే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది! అలనాటి కేదారనాథ్‌ వరదల నుంచి.. కేరళను ఏటా కుదిపేస్తున్న వరదలు, కొండచరియలు విరిగిపడడం వంటి ఉత్పాతాలన్నీ ఇందుకు ఉదాహరణలే. పశ్చిమ కనుమల స్థితిగతులపై అంచనా వేయడానికి 2010 మార్చిలో అప్పటి కేంద్ర పర్యావరణ శాఖ ఏర్పాటు

ENVIRONMENT ; ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం

ENVIRONMENT ; ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మండలంలో బుధవారం నిర్వహిం చారు. ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో సూపర్‌వైజర్లు నాగ రాణి, రజిత అంగనవాడీ కార్యకర్తలతో కలిసి పర్యా వరణ దినోత్సవాన్ని జరిపారు. సూపర్‌ వైజర్‌ రజిత ఆధ్వర్యంలో గోరంట్ల ఎమ్మార్సీలో మొక్కలు నాటే కా ర్యక్రమాన్ని నిర్వహించారు. ఖాజాపురంలో సూపర్‌ వైజర్‌ నాగరాణి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

Uttamkumar Reddy: పర్యావరణ పరిరక్షణతోనే సుస్థిర అభివృద్ధి

Uttamkumar Reddy: పర్యావరణ పరిరక్షణతోనే సుస్థిర అభివృద్ధి

రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణతో సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని, ఇందుకుగాను పర్యావరణ కమిషన్‌ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో క్లీన్‌/గ్రీన్‌ ఎనర్జీ కోసం పంప్డ్‌ స్టోరేజీ, సౌర, పవన, జలవిద్యుత్‌ ప్రాజెక్టులను వేగంగా నిర్మిస్తామని ప్రకటించారు.

 Bhatti vikramarka: హరిత నిర్మాణాలకు సర్కారు ప్రోత్సాహం..

Bhatti vikramarka: హరిత నిర్మాణాలకు సర్కారు ప్రోత్సాహం..

పర్యావరణాన్ని కాపాడేలా భవన నిర్మాణాలు చేపట్టి తెలంగాణలో జీవన విధానం మార్చాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సూచించారు. భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడేలా 50 శాతం నీరు, 40 శాతం విద్యుత్‌ ఆదా చేసే హరిత నిర్మాణాలకు సర్కారు ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు.

Earth Hour 2023: ముంబైలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం

Earth Hour 2023: ముంబైలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం

ఎర్త్ అవర్-2023 (Earth Hour-2023) గుర్తుగా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్(Mumbai's Chhatrapati Shivaji Maharaj Terminul) వద్ద గంటపాటు లైట్లు ఆర్పివేసి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

International Human Rights Day: హక్కును సాధించుకునే హక్కు ప్రతి ఒక్కరిదీ..!

International Human Rights Day: హక్కును సాధించుకునే హక్కు ప్రతి ఒక్కరిదీ..!

మానవులతో పాటు జంతువులకు కూడా హక్కులు కావాలి

తాజా వార్తలు

మరిన్ని చదవండి