• Home » England

England

ENG Vs SL: శ్రీలంకపైనా పరాజయం.. సెమీస్ రేసు నుంచి ఇంగ్లండ్ అవుట్..!!

ENG Vs SL: శ్రీలంకపైనా పరాజయం.. సెమీస్ రేసు నుంచి ఇంగ్లండ్ అవుట్..!!

గురువారం బెంగళూరు వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో శ్రీలంక గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ మెగా టోర్నీలో ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఇంగ్లండ్‌కు ఇది నాలుగో పరాజయం.

ENG Vs SL: 33.2 ఓవర్లలో ఇంగ్లండ్ ఆలౌట్.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే..?

ENG Vs SL: 33.2 ఓవర్లలో ఇంగ్లండ్ ఆలౌట్.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే..?

బెంగళూరు వేదికగా శ్రీలంతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ కేవలం 33.2 ఓవర్లు మాత్రమే ఆడి 156 పరుగులకు ఆలౌటైంది.

ODI World Cup: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్

ODI World Cup: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్

వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో కొన్ని మార్పులతో ఇంగ్లండ్ బరిలోకి దిగింది.

World Cup 2023: డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు చావో రేవో.. నేడు ఓడితే ఇక ఇంటికే!..

World Cup 2023: డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు చావో రేవో.. నేడు ఓడితే ఇక ఇంటికే!..

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. టోర్నీ ప్రారంభానికి ముందు హాట్ ఫెవరేట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు ప్రస్తుతం లీగ్ స్టేజ్‌లో విజయాలు సాధిండానికే అపసోపాలు పడుతోంది.

SA Vs ENG: దక్షిణాఫ్రికా భారీ స్కోరు.. ఇంగ్లండ్ ముందు 400 రన్స్ టార్గెట్

SA Vs ENG: దక్షిణాఫ్రికా భారీ స్కోరు.. ఇంగ్లండ్ ముందు 400 రన్స్ టార్గెట్

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది.

World Cup Records: ఇంగ్లండ్ చెత్త రికార్డు.. టెస్టులాడే అన్ని జట్లపై ఓడిన ఏకైక జట్టు

World Cup Records: ఇంగ్లండ్ చెత్త రికార్డు.. టెస్టులాడే అన్ని జట్లపై ఓడిన ఏకైక జట్టు

ఇంగ్లండ్ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఐసీసీ వరల్డ్ కప్‌లో టెస్టులు ఆడే అన్ని జట్లపైనా ఓడిన ఏకైక జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది.

ODI World Cup 2023: ఖాతా తెరిచిన డిఫెండింగ్ ఛాంపియన్.. పసికూనపై భారీ గెలుపు

ODI World Cup 2023: ఖాతా తెరిచిన డిఫెండింగ్ ఛాంపియన్.. పసికూనపై భారీ గెలుపు

తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన ఇంగ్లండ్.. మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ విజయం సాధించింది. ఏకంగా 137 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ODI World Cup 2023: న్యూజిలాండ్ బోణీ.. ఇంగ్లండ్‌పై అదిరిపోయే విక్టరీ

ODI World Cup 2023: న్యూజిలాండ్ బోణీ.. ఇంగ్లండ్‌పై అదిరిపోయే విక్టరీ

వన్డే ప్రపంచకప్‌ ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ దుమ్మురేపింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌పై అదిరిపోయే విక్టరీ సొంతం చేసుకుంది.

ENG Vs NZ: వన్డే ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..?

ENG Vs NZ: వన్డే ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..?

వన్డే ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ ఫర్వాలేదనిపించే స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది.

World Cup 2023: సిక్స్‌తో ప్రారంభమైన వరల్డ్ కప్.. తొలి బౌండరీ, తొలి వికెట్ తీసింది వీళ్లే!

World Cup 2023: సిక్స్‌తో ప్రారంభమైన వరల్డ్ కప్.. తొలి బౌండరీ, తొలి వికెట్ తీసింది వీళ్లే!

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ 2023 ప్రారంభమైంది. తొలి మ్యాచ్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకోవడంతో ఇంగ్లండ్ బ్యాటింగ్ ప్రారంభించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి