• Home » England

England

AUS Vs ENG: 49.3 ఓవర్లలో ఆస్ట్రేలియా ఆలౌట్.. ఇంగ్లండ్ టార్గెట్ ఇదే..!!

AUS Vs ENG: 49.3 ఓవర్లలో ఆస్ట్రేలియా ఆలౌట్.. ఇంగ్లండ్ టార్గెట్ ఇదే..!!

అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పూర్తి ఓవర్లు ఆడలేక చతికిలపడింది. తొలుత బ్యాటింగ్ చేసి 49.3 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది.

ODI World Cup: ఇంగ్లండ్‌కు ఇంకా సెమీస్ అవకాశాలు.. అంతా ఇలా జరగాలి..!!

ODI World Cup: ఇంగ్లండ్‌కు ఇంకా సెమీస్ అవకాశాలు.. అంతా ఇలా జరగాలి..!!

మెగా టోర్నీలో దారుణ ప్రదర్శన చేస్తున్న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాలి. నవంబర్ 4న ఆస్ట్రేలియాతో, నవంబర్ 8న నెదర్లాండ్స్‌తో, నవంబర్ 11న పాకిస్థాన్‌తో ఇంగ్లండ్ తలపడాల్సి ఉంది.

IND vs ENG: తడాఖా చూపించిన భారత బౌలర్లు.. భారీ తేడాతో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘనవిజయం

IND vs ENG: తడాఖా చూపించిన భారత బౌలర్లు.. భారీ తేడాతో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘనవిజయం

వరల్డ్‌కప్ 2023లో భాగంగా.. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. ఈ విజయంలో భారత బౌలర్లు ప్రధాన పాత్ర పోషించారు. ఇంగ్లండ్‌కు నిర్దేశించిన 230 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేధించకుండా..

ENG Vs SL: శ్రీలంకపైనా పరాజయం.. సెమీస్ రేసు నుంచి ఇంగ్లండ్ అవుట్..!!

ENG Vs SL: శ్రీలంకపైనా పరాజయం.. సెమీస్ రేసు నుంచి ఇంగ్లండ్ అవుట్..!!

గురువారం బెంగళూరు వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో శ్రీలంక గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ మెగా టోర్నీలో ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఇంగ్లండ్‌కు ఇది నాలుగో పరాజయం.

ENG Vs SL: 33.2 ఓవర్లలో ఇంగ్లండ్ ఆలౌట్.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే..?

ENG Vs SL: 33.2 ఓవర్లలో ఇంగ్లండ్ ఆలౌట్.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే..?

బెంగళూరు వేదికగా శ్రీలంతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ కేవలం 33.2 ఓవర్లు మాత్రమే ఆడి 156 పరుగులకు ఆలౌటైంది.

ODI World Cup: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్

ODI World Cup: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్

వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో కొన్ని మార్పులతో ఇంగ్లండ్ బరిలోకి దిగింది.

World Cup 2023: డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు చావో రేవో.. నేడు ఓడితే ఇక ఇంటికే!..

World Cup 2023: డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు చావో రేవో.. నేడు ఓడితే ఇక ఇంటికే!..

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. టోర్నీ ప్రారంభానికి ముందు హాట్ ఫెవరేట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు ప్రస్తుతం లీగ్ స్టేజ్‌లో విజయాలు సాధిండానికే అపసోపాలు పడుతోంది.

SA Vs ENG: దక్షిణాఫ్రికా భారీ స్కోరు.. ఇంగ్లండ్ ముందు 400 రన్స్ టార్గెట్

SA Vs ENG: దక్షిణాఫ్రికా భారీ స్కోరు.. ఇంగ్లండ్ ముందు 400 రన్స్ టార్గెట్

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది.

World Cup Records: ఇంగ్లండ్ చెత్త రికార్డు.. టెస్టులాడే అన్ని జట్లపై ఓడిన ఏకైక జట్టు

World Cup Records: ఇంగ్లండ్ చెత్త రికార్డు.. టెస్టులాడే అన్ని జట్లపై ఓడిన ఏకైక జట్టు

ఇంగ్లండ్ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఐసీసీ వరల్డ్ కప్‌లో టెస్టులు ఆడే అన్ని జట్లపైనా ఓడిన ఏకైక జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది.

ODI World Cup 2023: ఖాతా తెరిచిన డిఫెండింగ్ ఛాంపియన్.. పసికూనపై భారీ గెలుపు

ODI World Cup 2023: ఖాతా తెరిచిన డిఫెండింగ్ ఛాంపియన్.. పసికూనపై భారీ గెలుపు

తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన ఇంగ్లండ్.. మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ విజయం సాధించింది. ఏకంగా 137 పరుగుల తేడాతో విజయం సాధించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి