• Home » Enforcement Directorate

Enforcement Directorate

Mumbai: నీరవ్‌ ఫైళ్లు ఉన్న ఈడీ ఆఫీసులో అగ్ని ప్రమాదం

Mumbai: నీరవ్‌ ఫైళ్లు ఉన్న ఈడీ ఆఫీసులో అగ్ని ప్రమాదం

ముంబై ఈడీ కార్యాలయంలో అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంతో కీలక ఆర్థిక నేర కేసులకు సంబంధించి పత్రాల పరిస్థితిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ కేసుల దస్త్రాలు నాశనమై ఉండొచ్చని భావిస్తున్నారు

ED: భూదాన్ భూముల వ్యవహారంలో కొనసాగుతున్న ఈడి విచారణ..

ED: భూదాన్ భూముల వ్యవహారంలో కొనసాగుతున్న ఈడి విచారణ..

భూదాన్ ల్యాండ్ వ్యవహారంలో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఇక మహేశ్వరం ల్యాండ్‌ విషయంలోనూ తనిఖీలు చేపట్టారు. పాతబస్తీలోని మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నిసా, అలాగే సర్ఫాన్, సుకుర్ ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నిసా‌లు భూదాన్ ల్యాండ్‌ను అక్రమంగా లే అవుట్ చేసి అమ్మకం చేశారు.

Bhoodan Land Scam: భూదాన్ లాండ్ స్కాం.. ఈడీ సంచలన ప్రకటన

Bhoodan Land Scam: భూదాన్ లాండ్ స్కాం.. ఈడీ సంచలన ప్రకటన

Bhoodan Land Scam: ఈ మధ్యవర్తులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు అమ్మకాలు చేశారు. అందుకోసం నకిలీ పత్రాలను సృష్టించి, భూ రెవెన్యూ రికార్డులను మార్చినట్లు విచారణలో తేలింది. నిషేధిత జాబితా నుండి పేర్కొన్న భూమిని డి-నోటిఫై చేయడంతో పాటు కొన్ని ప్రైవేట్ పార్టీలకు విక్రయించారు.

Bhoodan Land iInvestigation: భూదాన్ ల్యాండ్ ఇష్యూ.. కీలక వ్యక్తుల ఇళ్లలో ఈడీ సోదాలు

Bhoodan Land iInvestigation: భూదాన్ ల్యాండ్ ఇష్యూ.. కీలక వ్యక్తుల ఇళ్లలో ఈడీ సోదాలు

Bhoodan Land iInvestigation: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారంలోని 181, 182 సర్వే నెంబర్‌లో సుమారు 103 ఎకరాల భూదాన్ భూమి ఉంది. అయితే ఈ భూమిపై గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఇందులో సుమారు 50 ఎకరాల భూమి అన్యాక్రాంతం అయినట్లు తెలుస్తోంది.

Mahesh Babu: విచారణకు రాలేను.. మరో తేదీ ఇవ్వండి

Mahesh Babu: విచారణకు రాలేను.. మరో తేదీ ఇవ్వండి

షూటింగ్‌లో బిజీగా ఉన్నందున సోమవారం విచారణకు రాలేనని సినీ హీరో మహేశ్‌బాబు ఈడీ అధికారులకు లేఖ పంపారు.

Mahesh Babu: ఈడీ నోటీసులు.. సమయం కోరిన మహేష్ బాబు

Mahesh Babu: ఈడీ నోటీసులు.. సమయం కోరిన మహేష్ బాబు

Mahesh Babu Request To ED: ఈడీ అధికారులు సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌‌తో పాటు ఇండస్ట్రీస్ ఎండి నరేంద్ర సురానా ఇంట్లో సోదాలు నిర్వహించారు. భారీగా నగదు .. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సురానా పలు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి అక్రమ లావాదేవులకు పాల్పడినట్టు ఈడీ అధికారులు గుర్తించారు.

Fire Accident: ముంబై ఈడీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం..

Fire Accident: ముంబై ఈడీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం..

Fire Accident At Mumbai ED Office: ఆదివారం తెల్లవారుజామున ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎలా జరిగిందంటే..

National Herald case: సోనియా, రాహుల్‌కు నోటీసుల జారీకి కోర్టు నిరాకరణ

National Herald case: సోనియా, రాహుల్‌కు నోటీసుల జారీకి కోర్టు నిరాకరణ

నేషనల్ హెరాల్డ్ కేసులో నిందితులకు నోటీసులు జారీ చేయాలని ఈడీ చేసిన విజ్ఞప్తిపై ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే విచారణ జరిపారు. సవరించిన చట్టంలోని నిబంధల ప్రకారం ఎలాంటి జాప్యం లేకుండానే నోటీసులు జారీ చేయాలని కోర్టును ఈడీ కోరింది.

ED: సినీ హీరో మహేశ్ బాబుకు  ఈడీ నోటీసులు

ED: సినీ హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు

హైదరాబాద్: టాలీవుడ్ సినీ హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్ల వ్యవహారంలో అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈనెల 27న విచారణకు హజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.

Robert Vadra: దేశం వీడి వెళ్లే అవకాశంపై వాద్రా ఏమన్నారంటే..?

Robert Vadra: దేశం వీడి వెళ్లే అవకాశంపై వాద్రా ఏమన్నారంటే..?

హరియాణా భూ ఒప్పందానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు విచారణ కోసం ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్డ్ వాద్రా రెండోరోజైన బుధవారంనాడు కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆయన వెంట వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కూడా వచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి