• Home » Enforcement Directorate

Enforcement Directorate

విశాఖలో ఈడీ దాడులు

విశాఖలో ఈడీ దాడులు

విశాఖపట్నం మాజీ ఎంపీ, వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణ నివాసం, కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) శనివారం సోదాలు నిర్వహించింది.

Visakha: మాజీ ఎంపీ నివాసంలో ఈడీ సోదాలు..

Visakha: మాజీ ఎంపీ నివాసంలో ఈడీ సోదాలు..

విశాఖ లాసన్స్‌బే కాలనీలోని మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మాజీ ఎంపీ సత్యనారాయణతోపాటు ఆయన ఆడిటర్ జీవీ నివాసంలోనూ సోదాలు సాగుతున్నాయి.

ED Custody: ‘సాహితీ’ లక్ష్మీనారాయణకు ముగిసిన ఈడీ కస్టడీ

ED Custody: ‘సాహితీ’ లక్ష్మీనారాయణకు ముగిసిన ఈడీ కస్టడీ

సాహితీ ఇన్‌ఫ్రాటెక్‌ వెంచర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ బి. లక్ష్మీనారాయణకు ఈడీ కస్టడీ ముగిసింది. ప్రపంచస్థాయి విల్లాలు, గేటెడ్‌ కమ్యూనిటీ నివాస సముదాయాల పేరుతో వందల కోట్లు దారిమళ్లించిన కేసులో లక్ష్మీనారాయణను ఈడీ అధికారులు సోమవారం కస్టడీలోకి తీసుకున్నారు.

వ్యాయామ విద్య పేరుతో పీఎఫ్‌ఐ ఆయుధ శిక్షణ

వ్యాయామ విద్య పేరుతో పీఎఫ్‌ఐ ఆయుధ శిక్షణ

దేశంలో అంతర్యుద్ధం సృష్టించేందుకు పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎ్‌ఫఐ) పనిచేస్తున్నట్టు ఈడీ ఆరోపించింది.

MUDA Scam: సీఎం చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. ముడా కార్యాలయంలో ఈడీ సోదాలు

MUDA Scam: సీఎం చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. ముడా కార్యాలయంలో ఈడీ సోదాలు

మైసూర్ అర్బన్ డవలప్‌మెంట్ ఆథారిటీ కుంభకోణంలో కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. మైసూరులోని ముడా కార్యాలయంలో ఈడీ అధికారులు శుక్రవారంనాడు సోదాలు చేపట్టారు.

ED clean Chit:  స్కిల్ కేసులో సీఎం చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్

ED clean Chit: స్కిల్ కేసులో సీఎం చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్

స్కిల్ కేసు తాజా ఆస్తుల అటాచ్‌మెంట్‌లో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని ఈడీ స్పష్టం చేసింది. వినాయక్ ఖాన్వెల్కర్, సుమన్ బోస్ సహ పలువురు బోగస్ ఇన్‌వాయిస్‌లు సృష్టించి ఈ పనికి పాల్పడినట్లు గుర్తించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా ఈడీ స్టేట్‌మెంట్‌లో నమోదు కాలేదు. మొత్తం వ్యవహారంలో చంద్రబాబుకు కానీ ఆయనకు సంబంధించిన వారికి డబ్బులు అందినట్లుగా ఎక్కడా చూపించలేదు.

ED: సాహితి ఇన్ ఫ్రా ఎండీని  ప్రశ్నించనున్న ఈడీ

ED: సాహితి ఇన్ ఫ్రా ఎండీని ప్రశ్నించనున్న ఈడీ

ప్రీలాంచ్‌ పేరుతో ఫ్లాట్లు నిర్మాణం చేసి ఇస్తామని చెప్పి పలువురు వినియోగదారుల నుంచి రూ. వేల కోట్లలో డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు రావడంతో ఎండీ లక్ష్మి నారాయణపై ఈడీ కేసు నమోదు చేసింది. రూ.2 కోట్లకుపైగా వసూలు చేసినట్లు సాహితీ గ్రూప్‌పై ఈడీ మనీలాండరింగ్‌ చట్టం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తోంది.

తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో ఈడీ సోదాలు

తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో ఈడీ సోదాలు

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు చేపట్టడం కలకలం రేపింది. శుక్రవారం ఏకంగా 9 రాష్ట్రాల్లోని 44 ప్రాంతాల్లో సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించింది.

ED Notice: కాంగ్రెస్ నేత అజారుద్దీన్‌కు ఈడీ సమన్లు.. ఎందుకంటే

ED Notice: కాంగ్రెస్ నేత అజారుద్దీన్‌కు ఈడీ సమన్లు.. ఎందుకంటే

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు(Mohammad Azharuddin) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) గురువారం సమన్లు పంపింది. అజారుద్దీన్ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మనీ లాండరింగ్ జరిగిందని, దాదాపు రూ.20 కోట్ల అవకతవలు జరిగాయని ఈడీ తన నోటీసుల్లో పేర్కొంది.

MUDA Scam: సీఎంపై ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్తకు ఈడీ సమన్లు

MUDA Scam: సీఎంపై ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్తకు ఈడీ సమన్లు

ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై సెప్టెంబర్ 31న పోలీస్ ఎఫ్ఐఆర్‌తో సమానమైన ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్‌ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR)ను ఈడీ నమోదు చేసింది. తన భార్యకు 14 స్థలాలను 'ముడా' కేటాయించడంలో అవకతవకలు జరిగాయన్న అరోపణలను సిద్ధరామయ్య ఎదుర్కొంటున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి