• Home » Enforcement Directorate

Enforcement Directorate

ED: అమ్మోయ్‌.. అన్ని దందాలా!?

ED: అమ్మోయ్‌.. అన్ని దందాలా!?

గత ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా అమోయ్‌కుమార్‌ పనిచేసిన కాలంలో భూ కుంభకోణాలు భారీగా జరిగినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రస్తుతం మహేశ్వరం మండలం నాగారంలోని 42 ఎకరాల భూదాన భూముల అన్యాక్రాంతంపై నమోదైన కేసులో ఈడీ విచారణ జరుపుతుండగా.. మరికొన్ని భూముల అక్రమాలపై కూడా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.

అగ్రిగోల్డ్‌ ముసుగులో 130కిపైగా కంపెనీలు

అగ్రిగోల్డ్‌ ముసుగులో 130కిపైగా కంపెనీలు

అగ్రిగోల్డ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నాంపల్లి ఎంఎ్‌సజే ప్రత్యేక కోర్టులో అనుబంధ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది.

ED: భూదాన్ భూమి అన్యాక్రాంతంపై కొనసాగుతున్న ఈడీ విచారణ

ED: భూదాన్ భూమి అన్యాక్రాంతంపై కొనసాగుతున్న ఈడీ విచారణ

Telangana: భూదాన్ భూమి అన్యాక్రాంతం వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్, తహశీల్దార్ జ్యోతిని విచారించిన ఈడీ.. తాజాగా ఆర్డీవో వెంకటాచారిని విచారిస్తోంది. ఈ భూమి విషయంలో అధికారులు కోట్లు పొందారని ఈడీ అనుమానిస్తోంది.

ED: భూ వ్యవహారంలో మాజీ ఆర్డీవోకు ఈడీ సమన్లు

ED: భూ వ్యవహారంలో మాజీ ఆర్డీవోకు ఈడీ సమన్లు

భూ బదలాయింపుల వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నోటీసుల పరంపర కొనసాగుతోంది. ఎమ్మార్వో జ్యోతి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా భూ బదలాయింపుల కేసులో అవసరమైన ఒక్కొక్కరికి ఈడీ నోటీసులు జారీ చేసి ప్రశ్నిస్తోంది.

Amoy Kumar: మేం దానం చేసిన భూమిని.. రియల్టర్లకు కట్టబెట్టారు!

Amoy Kumar: మేం దానం చేసిన భూమిని.. రియల్టర్లకు కట్టబెట్టారు!

భూ ఆక్రమణల బాధితులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కార్యాలయానికి క్యూ కడుతున్నారు.

Maheshwaram: భూదాన్‌ భూముల్లో మనీలాండరింగ్‌..!

Maheshwaram: భూదాన్‌ భూముల్లో మనీలాండరింగ్‌..!

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం భూదాన్‌ భూముల బదలాయింపులో పెద్ద మొత్తంలో నగదు చేతులు మారడంతో మనీలాండరింగ్‌ కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ చేపట్టింది.

ED: రెండో రోజు విచారణకు IAS అధికారి అమోయ్

ED: రెండో రోజు విచారణకు IAS అధికారి అమోయ్

వందల కోట్ల రూపాయల విలువైన భూదాన్‌ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన అంశంపై మాజీ కలెక్టర్‌, ప్రస్తుత పశుసంవర్థక శాఖ సంయుక్త కార్యదర్శి అమోయ్‌ కుమార్‌‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) రెండో రోజు గురువారం విచారించనుంది.

Amoy Kumar: ఈడీ ప్రశ్నల వర్షం..

Amoy Kumar: ఈడీ ప్రశ్నల వర్షం..

మాజీ కలెక్టర్‌, ప్రస్తుత పశుసంవర్థక శాఖ సంయుక్త కార్యదర్శి అమోయ్‌ కుమార్‌ బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణకు హాజరయ్యారు.

ED Investigation: భూదాన్ భూముల భాగోతం.. ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి

ED Investigation: భూదాన్ భూముల భాగోతం.. ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి

Telangana: భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ఈడీ ముందు విచారణకు వచ్చారు. బుధవారం ఉదయం సదరు ఐఏఎస్ అధికారి తన న్యాయవాదతో కలిసి ఈడీ విచారణకు హాజరయ్యారు.

నాగారం భూములపై ఈడీ నజర్‌!

నాగారం భూములపై ఈడీ నజర్‌!

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని వివాదాస్పద భూముల వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దృష్టి సారించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి