• Home » Enforcement Directorate

Enforcement Directorate

ED: రెండో రోజు విచారణకు IAS అధికారి అమోయ్

ED: రెండో రోజు విచారణకు IAS అధికారి అమోయ్

వందల కోట్ల రూపాయల విలువైన భూదాన్‌ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన అంశంపై మాజీ కలెక్టర్‌, ప్రస్తుత పశుసంవర్థక శాఖ సంయుక్త కార్యదర్శి అమోయ్‌ కుమార్‌‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) రెండో రోజు గురువారం విచారించనుంది.

Amoy Kumar: ఈడీ ప్రశ్నల వర్షం..

Amoy Kumar: ఈడీ ప్రశ్నల వర్షం..

మాజీ కలెక్టర్‌, ప్రస్తుత పశుసంవర్థక శాఖ సంయుక్త కార్యదర్శి అమోయ్‌ కుమార్‌ బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణకు హాజరయ్యారు.

ED Investigation: భూదాన్ భూముల భాగోతం.. ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి

ED Investigation: భూదాన్ భూముల భాగోతం.. ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి

Telangana: భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ఈడీ ముందు విచారణకు వచ్చారు. బుధవారం ఉదయం సదరు ఐఏఎస్ అధికారి తన న్యాయవాదతో కలిసి ఈడీ విచారణకు హాజరయ్యారు.

నాగారం భూములపై ఈడీ నజర్‌!

నాగారం భూములపై ఈడీ నజర్‌!

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని వివాదాస్పద భూముల వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దృష్టి సారించింది.

విశాఖలో ఈడీ దాడులు

విశాఖలో ఈడీ దాడులు

విశాఖపట్నం మాజీ ఎంపీ, వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణ నివాసం, కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) శనివారం సోదాలు నిర్వహించింది.

Visakha: మాజీ ఎంపీ నివాసంలో ఈడీ సోదాలు..

Visakha: మాజీ ఎంపీ నివాసంలో ఈడీ సోదాలు..

విశాఖ లాసన్స్‌బే కాలనీలోని మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మాజీ ఎంపీ సత్యనారాయణతోపాటు ఆయన ఆడిటర్ జీవీ నివాసంలోనూ సోదాలు సాగుతున్నాయి.

ED Custody: ‘సాహితీ’ లక్ష్మీనారాయణకు ముగిసిన ఈడీ కస్టడీ

ED Custody: ‘సాహితీ’ లక్ష్మీనారాయణకు ముగిసిన ఈడీ కస్టడీ

సాహితీ ఇన్‌ఫ్రాటెక్‌ వెంచర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ బి. లక్ష్మీనారాయణకు ఈడీ కస్టడీ ముగిసింది. ప్రపంచస్థాయి విల్లాలు, గేటెడ్‌ కమ్యూనిటీ నివాస సముదాయాల పేరుతో వందల కోట్లు దారిమళ్లించిన కేసులో లక్ష్మీనారాయణను ఈడీ అధికారులు సోమవారం కస్టడీలోకి తీసుకున్నారు.

వ్యాయామ విద్య పేరుతో పీఎఫ్‌ఐ ఆయుధ శిక్షణ

వ్యాయామ విద్య పేరుతో పీఎఫ్‌ఐ ఆయుధ శిక్షణ

దేశంలో అంతర్యుద్ధం సృష్టించేందుకు పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎ్‌ఫఐ) పనిచేస్తున్నట్టు ఈడీ ఆరోపించింది.

MUDA Scam: సీఎం చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. ముడా కార్యాలయంలో ఈడీ సోదాలు

MUDA Scam: సీఎం చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. ముడా కార్యాలయంలో ఈడీ సోదాలు

మైసూర్ అర్బన్ డవలప్‌మెంట్ ఆథారిటీ కుంభకోణంలో కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. మైసూరులోని ముడా కార్యాలయంలో ఈడీ అధికారులు శుక్రవారంనాడు సోదాలు చేపట్టారు.

ED clean Chit:  స్కిల్ కేసులో సీఎం చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్

ED clean Chit: స్కిల్ కేసులో సీఎం చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్

స్కిల్ కేసు తాజా ఆస్తుల అటాచ్‌మెంట్‌లో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని ఈడీ స్పష్టం చేసింది. వినాయక్ ఖాన్వెల్కర్, సుమన్ బోస్ సహ పలువురు బోగస్ ఇన్‌వాయిస్‌లు సృష్టించి ఈ పనికి పాల్పడినట్లు గుర్తించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా ఈడీ స్టేట్‌మెంట్‌లో నమోదు కాలేదు. మొత్తం వ్యవహారంలో చంద్రబాబుకు కానీ ఆయనకు సంబంధించిన వారికి డబ్బులు అందినట్లుగా ఎక్కడా చూపించలేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి