• Home » Encounter

Encounter

Chhattisgarh Encounter: మావోలకు గట్టి ఎదురుదెబ్బ... 22 మంది మృతి

Chhattisgarh Encounter: మావోలకు గట్టి ఎదురుదెబ్బ... 22 మంది మృతి

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతాబలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 22 మంది మావోలు మృతి చెందారు.

Naxal Encounter: కన్హా నేషనల్ పార్కులో ఎన్‌కౌంటర్... నక్సల్ కాల్చివేత

Naxal Encounter: కన్హా నేషనల్ పార్కులో ఎన్‌కౌంటర్... నక్సల్ కాల్చివేత

అటవీ ప్రాంతంలో నక్సల్స్ సంచరిస్తున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు, భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకున్నారని, ఈ క్రమంలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. సుమారు 20 మంది వరకూ నక్సల్స్ ఇందులో పాల్గొన్నట్టు చెప్పారు.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్.. కొనసాగుతోన్న కూంబింగ్

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్.. కొనసాగుతోన్న కూంబింగ్

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోన్నట్లు సమాచారం.

Chhattisgarh: దండకారణ్యంలో ఎన్‌కౌంటర్.. మావోయిస్టులకు భారీ దెబ్బ

Chhattisgarh: దండకారణ్యంలో ఎన్‌కౌంటర్.. మావోయిస్టులకు భారీ దెబ్బ

Chhattisgarh: కాల్పుల మోతతో దండకారణ్యం మళ్లీ దద్దరిల్లింది. మావోయిస్టులకు మళ్లీ గట్టి దెబ్బ తగిలింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు మరణిస్తే.. ఇద్దరు భద్రత సిబ్బంది సైతం కన్నుమూశారు. మరో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు.

Amit Shah:2026 మార్చి 31 నాటికి నక్సలిజం నుంచి విముక్తి

Amit Shah:2026 మార్చి 31 నాటికి నక్సలిజం నుంచి విముక్తి

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌ను భద్రతా బలగాల భారీ సక్సెస్‌గా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సామాజిక మాధ్యమంలో అభినందించారు.

Chhattisgarh Maoist Encounter: నేషనల్ పార్కులో ఎదురు కాల్పులు.. 12 మంది మావోయిస్టుల మృతి..

Chhattisgarh Maoist Encounter: నేషనల్ పార్కులో ఎదురు కాల్పులు.. 12 మంది మావోయిస్టుల మృతి..

Chhattisgarh Maoist encounter: వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగులుతోంది. తాజా ఆదివారం ఉదయం బీజాపూర్ జిల్లాలో భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోలు మృతి చెందారు. ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.

Encounter: ఛత్తీస్‌గడ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోలు మృతి

Encounter: ఛత్తీస్‌గడ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోలు మృతి

Encounter: చత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లా మాధ్ అటవీ ప్రాంతంలో ఈరోజు ఉదయం నుంచి మావోయిస్టులకు, భద్రతాబలగాలకు ఎదురుకాల్పులు జరిగాయి.

CRPF : ఛత్తీస్‌గఢ్‌లో పేలిన ప్రెషర్‌ బాంబు

CRPF : ఛత్తీస్‌గఢ్‌లో పేలిన ప్రెషర్‌ బాంబు

అమర్చిన ప్రెషర్‌ బాంబు పేలిన ఘటనలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం బీజాపుర్‌...

Bijapur District : ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరిని హత్య చేసిన నక్సల్స్‌

Bijapur District : ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరిని హత్య చేసిన నక్సల్స్‌

బీజాపుర్‌ జిల్లా బాసగూడ పోలీసు స్టేషన్‌ పరిధి బుడిగిచెర్వు గ్రామంలో ఈ ఘటన జరిగింది.

Chhattisgarh: మావోయిస్టుల కుట్ర.. భగ్నం చేసిన భద్రతా దళాలు

Chhattisgarh: మావోయిస్టుల కుట్ర.. భగ్నం చేసిన భద్రతా దళాలు

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. భద్రతా దళాలే లక్ష్యం అమర్చిన ఐఈడీని వారు ధ్వంసం చేశారు. కూబింగ్ నిర్వహిస్తున్న దళాలే లక్ష్యంగా దీనిని అమర్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి