Home » Encounter
మధ్య భారతంలో మారణహోమాన్ని ఆపి మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరపాలి అని జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. ఎన్‌కౌంటర్లను హత్యాకాండగా ఖండిస్తూ, సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని వామపక్షాలు కోరుతున్నాయి.
ఒకే ఏడాదిలో 540 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో హతమవడం, దళపతిని కోల్పోవడం మావోయిస్టు ఉద్యమానికి గట్టి దెబ్బగా మారింది. డ్రోన్ల ఆధారిత సాంకేతిక యుద్ధంతో కేంద్ర బలగాలు ఆధిపత్యం చాటుతున్నాయి.
ఛత్తీస్‌గఢ్ అబూజ్‌మఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 26 మంది మావోయిస్టులు కూడా హతమయ్యారు.
శ్రీకాకుళం జిల్లా జీయన్నపేటలో పుట్టిన నంబాల కేశవరావు మావోయిస్టు ఉద్యమంలో అగ్రనాయకుడిగా ఎదిగారు. అలిపిరి దాడి సహా 27 దాడుల్లో కీలకపాత్ర పోషించిన ఆయన మిలటరీ వ్యూహాల్లో నిపుణుడిగా గుర్తింపు పొందారు.
Amit Shah Tweet: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సామాజిక మాద్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఒక మైలురాయి విజయం అని పేర్కొన్నారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో పలువురు మావోలు మృతిచెందగా.. మరికొందరికి తీవ్రగాయాలు అయ్యాయి.
Jammu Kashmir Encounter: జమ్మూకశ్మీర్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
Karreguttalu Encounter: మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కర్రెగుట్టలపై జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 20 మంది మావోయిస్టులు హతమయ్యారు.
Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేత హతమయ్యాడు. గరియాబంద్ జిల్లాలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
Karreguttalu Encounter: తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలపై భద్రతా బలగాలు బాంబుల వర్షం కురిపించారు. దాదాపు 38 మంది మావోయిస్టులు మృతి చెందారు.