• Home » Encounter

Encounter

Doda encounter: దోడా ఘటన.. తమ పనే: కశ్మీర్ టైగర్స్ ప్రకటన

Doda encounter: దోడా ఘటన.. తమ పనే: కశ్మీర్ టైగర్స్ ప్రకటన

జమ్మూ కశ్మీర్‌ దోడా జిల్లాలోని భరద్వాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉన్నతాధికారితో సహా నలుగురు సైనికులు మరణించారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని జైషే ఈ మహమ్మద్ అనుబంధ సంస్థ కశ్మీర్ టైగర్స్ మంగళవారం ప్రకటించింది.

Encounter With Terrorists: ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌లో నలుగురు భారత సైనికులు వీరమరణం

Encounter With Terrorists: ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌లో నలుగురు భారత సైనికులు వీరమరణం

ఉగ్రవాదులను తుదముట్టించే పోరులో మరో నలుగురు భారత ఆర్మీ సైనికులు అసువులు బాశారు. జమ్మూ కాశ్మీర్‌లోని దోడాలోఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జవానులు వీరమరణం పొందారు. సోమవారం రాత్రి దోడా జిల్లాలోని దేసా ప్రాంతంలో జరిగింది.

Encounter: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్: సైనికుడు మృతి

Encounter: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్: సైనికుడు మృతి

జమ్మూ కశ్మీర్‌లో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ సైనికుడు మృతి చెందాడని ఉన్నతాధికారులు వెల్లడించారు. దక్షిణ కాశ్మీర్‌ కుల్గాం జిల్లాలోని మోడర్గమ్ గ్రామంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారంటూ భద్రతా దళాలకు నిఘా వర్గాలు సమాచారాన్ని అందించాయి.

Doda Encounter: దోడాలో ఎన్‌కౌంటర్.. భద్రతా బలగాల కాల్పుల్లో టెర్రరిస్టు హతం

Doda Encounter: దోడాలో ఎన్‌కౌంటర్.. భద్రతా బలగాల కాల్పుల్లో టెర్రరిస్టు హతం

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో భాగంగా దోడా జిల్లా బజాద్ గ్రామంలోని గండోహ్ ప్రాంతంలో బుధవారంనాడు ఉదయం 9.50 గంటల ప్రాంతంలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా బలగాలకు, టెర్రరిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక టెర్రరిస్టు హతమయ్యాడు.

Jammu-Kashmir Encounter:ఇద్దరు తీవ్రవాదులు మృతి, పోలీస్ అధికారికి గాయాలు

Jammu-Kashmir Encounter:ఇద్దరు తీవ్రవాదులు మృతి, పోలీస్ అధికారికి గాయాలు

జమ్ము కాశ్మీర్‌లో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. ఒక పోలీస్ అధికారి గాయపడ్డారు. ఈ మేరకు పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు.

Chhattisgarh: మావోలకు కోలుకోలేని దెబ్బ.. కేవలం 6 నెలల్లోనే..

Chhattisgarh: మావోలకు కోలుకోలేని దెబ్బ.. కేవలం 6 నెలల్లోనే..

Maoist Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని(Chhattisgarh) నారాయ‌ణ‌పుర్‌లో(Narayanpur District) భారీ ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. శనివారం ఉదయం సమయంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు చనిపోయారు.

Encounter: రెండ్రోజులుగా ఎదురు  కాల్పులు.. మావోలకు చావు దెబ్బ

Encounter: రెండ్రోజులుగా ఎదురు కాల్పులు.. మావోలకు చావు దెబ్బ

ఛత్తీస్‌ఘడ్‌‌లో పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్‌లు (Encounter) ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించట్లేదు. రెండ్రోజులుగా నక్సలైట్లు.. పోలీసు బలగాల మధ్య భీకరమైన ఎదురు కాల్పులు జరుగుతున్నాయి...

తాజా వార్తలు

మరిన్ని చదవండి