• Home » Encounter

Encounter

Chhattisgarh : నక్సల్స్‌పై ఆఖరి పోరాటం

Chhattisgarh : నక్సల్స్‌పై ఆఖరి పోరాటం

ఛత్తీ్‌స్‌గఢ్‌లో నక్సలిజాన్ని అంతం చేస్తామని కంకణం కట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఆదివారం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Yogi Adityanath: యువకుడి ఎన్‌కౌంటర్‌పై స్పందించిన యూపీ సీఎం.. అఖిలేష్‌పై ఫైర్..

Yogi Adityanath: యువకుడి ఎన్‌కౌంటర్‌పై స్పందించిన యూపీ సీఎం.. అఖిలేష్‌పై ఫైర్..

ఒక దొంగ చనిపోవడంతో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎంతో బాధపడుతున్నారని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. డకాయిట్లను పెంచి పోషించే పార్టీ ఎస్పీ అని విమర్శించారు.

TS News: మావోయిస్ట్ అగ్రనేత కన్నుమూత?

TS News: మావోయిస్ట్ అగ్రనేత కన్నుమూత?

మావోయిస్ట్ అగ్రనేత, మొదటి తరం నాయకుడు మాచర్ల ఏసోబ్ అలియాస్ జగన్ అలియాస్ దాదా రణదేవ్ మృతి చెందినట్టుగా పోలీస్ వర్గాల సమాచారం. కేంద్ర కమిటీ సభ్యుడు, సెంట్రల్ ఆర్మీ ఇంచార్జ్‌గా, మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ఇంఛార్జ్‌గా ఉన్న ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆయన హనుమకొండ జిల్లా టేకులగూడెం వాసి అని ఛత్తీస్‌గడ్ పోలీస్ అధికారులు చెబుతున్నట్టు సమాచారం.

Chhattisgarh : బస్తర్‌ అడవుల్లో ఎన్‌కౌంటర్‌..

Chhattisgarh : బస్తర్‌ అడవుల్లో ఎన్‌కౌంటర్‌..

ఛత్తీ్‌స్‌గఢ్‌లోని బస్తర్‌ అడవులు మరోమారు కాల్పుల మోతతో దద్దరిల్లాయి. బీజాపూర్‌-దంతేవాడ సరిహద్దుల్లోని లోహగావ్‌, పురంగెల్‌ కొండపై మంగళవారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 9 మంది నక్సల్స్‌ మృతిచెందారు.

Encounter: అడవుల్లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మహిళలు మృతి, ఆయుధాలు స్వాధీనం

Encounter: అడవుల్లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మహిళలు మృతి, ఆయుధాలు స్వాధీనం

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్, కంకేర్ జిల్లాల సరిహద్దులో భద్రతా బలగాలు, నక్సలైట్ల మధ్య ఎన్‌కౌంటర్(encounter) కొనసాగుతోంది. ఈ ఘటనలో ఇప్పటివరకు ముగ్గురు మహిళా నక్సలైట్లు హతమయ్యారు. దీంతోపాటు ఘటనా స్థలంలో పలు రకాల వస్తువులను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

Jammu Kashmir Encounter: ఆర్మీ అధికారి మృతి, నలుగురు ఉగ్రవాదులు హతం..!

Jammu Kashmir Encounter: ఆర్మీ అధికారి మృతి, నలుగురు ఉగ్రవాదులు హతం..!

దోడా జిల్లాలోని శివగడ్- అస్సాడ్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల నక్కి ఉన్నారని భద్రతా దళాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో భారత సైన్యంతోపాటు జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా అటవీ ప్రాంతంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఆ క్రమంలో ఈ రోజ ఉదయం ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో కెప్టెన్ దీపక్ సింగ్ మృతి చెందారు.

 Encounter: జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఓ సైనికుడు మృతి, మరో నలుగురికి గాయాలు..

Encounter: జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఓ సైనికుడు మృతి, మరో నలుగురికి గాయాలు..

జమ్మూ కశ్మీర్‌(jammu kashmir)లోని కుప్వారా జిల్లా(kupwara district) కమ్‌కారీ సెక్టార్‌లో పాకిస్థాన్ 'బోర్డర్ యాక్షన్ టీమ్' (BAT) జరిపిన దాడిని భారత సైన్యం శనివారం భగ్నం చేసింది. ఇదే సమయంలో జరిగిన ఎన్‌కౌంటర్‌(Encounter)లో, ఓ సైనికుడు వీరమరణం చెందగా, కెప్టెన్‌తో సహా మరో నలుగురు ఆర్మీ సిబ్బంది గాయపడ్డారు.

Kupwara encounter: కుప్వారా ఎన్‌కౌంటర్‌లో జవాను మృతి, ఉగ్రవాది హతం

Kupwara encounter: కుప్వారా ఎన్‌కౌంటర్‌లో జవాను మృతి, ఉగ్రవాది హతం

జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. జవాన్ నాయక్ దిల్వార్ ఖాన్ ఈ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు. ఒక ఉగ్రవాదానికి భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.

India-Pakistan Border:  తుపాకులు, బులెట్లను స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్

India-Pakistan Border: తుపాకులు, బులెట్లను స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్

పంజాబ్‌లోని భారత్ పాక్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద నాలుగు చైనా తుపాకీలు, 50 రౌండ్ల పాకిస్థాన్ బులెట్లు స్వాధీనం చేసుకున్నట్లు సరిహద్దు భద్రత సిబ్బంది ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు.

Rahul Gandhi: దోడా ఎన్‌కౌంటర్‌పై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు

Rahul Gandhi: దోడా ఎన్‌కౌంటర్‌పై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు

జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు భారత ఆర్మీ సైనికులు అశువులు బాయడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. పదేపదే భద్రతా లోపాలు తలెత్తడానికి కేంద్ర బాధ్యత వహించాలని అన్నారు. దేశానికి, వీరసైనికులకు కీడు తలబెడుతున్న దుండగులను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి