• Home » Encounter

Encounter

గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్‌

గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్‌

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.

Maharashtra: గడ్చిరోలి జిల్లాలో ఎన్‌కౌంటర్, నలుగురు నక్సల్స్ హతం

Maharashtra: గడ్చిరోలి జిల్లాలో ఎన్‌కౌంటర్, నలుగురు నక్సల్స్ హతం

గడ్చిరోలి పోలీస్‌ సీ60 కమెండో టీమ్, సీఆర్‌పీఎఫ్ బృందం సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. కొప్రి అడవుల్లో నక్సలైట్లు సంచరిస్తున్నట్టు పోలీసులకు ఇంటెలిజెన్స్ సమాచారం రావడంతో సుమారు 60 మంది పోలీసు బలగాలు ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి.

Maoist party: గాయపడ్డ 17 మందిని పట్టుకుని హత్య చేశారు..

Maoist party: గాయపడ్డ 17 మందిని పట్టుకుని హత్య చేశారు..

అక్టోబర్ 4వ లేదీ ఉదయం 11.30 నుంచి రాత్రి 9 గంటల వరకు 11 సార్లు భద్రతా బలగాలు కాల్పులు జరిపారని.. ఎదురు కాల్పులు ల్లో 14 మంది మావోయిస్ట్‌లు అమరులు అయ్యారని, మరుసటి రోజు ఉదయం (అక్టోబర్ 5 న) కాల్పుల్లో గాయపడ్డ 17 మందిని పట్టుకుని హత్య చేశారని మావోయిస్టు పార్టీ పేర్కొంది. తూర్పు బస్తర్ డివిజన్ కమిటీని అంతం చేయడానికి ఫాసిస్ట్ పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడింది.

17 మంది క్షతగాత్రులను పట్టుకొని చంపేశారు!

17 మంది క్షతగాత్రులను పట్టుకొని చంపేశారు!

ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్‌ అడవుల్లో భద్రతా బలగాలు ఎల్‌-ఫార్మేషన్‌లో దిగ్బంధిస్తూ తమ సహచరులను ఊచకోత కోశాయని మావోయిస్టులు ఆరోపించారు.

800 మంది ప్రత్యేక పోలీసు అధికారులను కేటాయించండి

800 మంది ప్రత్యేక పోలీసు అధికారులను కేటాయించండి

రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద నిర్మూలనకు సహకరించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు రాష్ట్ర హోం మంత్రి అనిత విజ్ఞప్తి చేశారు.

 Amit Shah : నక్సలైట్లతో అంతిమ యుద్ధం

Amit Shah : నక్సలైట్లతో అంతిమ యుద్ధం

నక్సలైట్లతో యుద్ధం అంతిమ దశలో ఉందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి సమాజంలోని చివరి వ్యక్తికీ చేరాలంటే నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడం అవసరమని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు.

Laxman: ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్ దేనికి సంకేతం

Laxman: ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్ దేనికి సంకేతం

Telangana: 40 మంది చనిపోయినట్లు తెలుస్తోందని.. ఎన్‌కౌంటర్‌పై మీడియాకు వివరాలు వెల్లడించాలని గడ్డం లక్ష్మణ్ డిమాండ్ చేశారు. జర్నలిస్టులను వాస్తవాలు తెలుసుకునేందుకు పంపించాలన్నారు. పాలకులు కూడా దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Encounter: ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్.. 36 మంది మావోలు హతం..

Encounter: ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్.. 36 మంది మావోలు హతం..

చత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ, నారాయణ్‌పుర్‌ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతం అబూజ్‌మడ్‌‌లో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ మేరకు ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు.

Chhattisgarh: 30 మందికి పైగా నక్సల్స్‌ మృతి..

Chhattisgarh: 30 మందికి పైగా నక్సల్స్‌ మృతి..

ఛత్తీ్‌సగఢ్‌ అడవులు కాల్పుల మోతతో మరోసారి దద్దరిల్లాయి ఆ రాష్ట్రంలోని నారాయణపూర్‌, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్‌మడ్‌ అడవుల్లో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది.

Encounter: అమిత్ షా వార్నింగ్.. పక్షం రోజుల్లోనే..

Encounter: అమిత్ షా వార్నింగ్.. పక్షం రోజుల్లోనే..

ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం మరోసారి ఎర్రబారింది. శుక్రవారం నారాయణపూర్- దంతెవాడ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 30 మంది మావోయిస్టులు మరణించారు. దీంతో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బతగిలింది. దాంతో మావోయిస్టులను అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని మరోసారి స్పష్టమైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి