• Home » Employees

Employees

Govt Employees : రెండేళ్లా.. ఐదేళ్లా!

Govt Employees : రెండేళ్లా.. ఐదేళ్లా!

రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే శాఖల్లో ఒకటైన రవాణాశాఖలో అవినీతి దారులు కూడా ఎక్కువే. ఆ దారుల్లో పోస్టింగ్స్‌ దక్కించుకోవడం కోసం ఎంవీఐలు నాలుగు మార్గాల్లో ప్రయత్నాలు చేస్తుంటారు.

Amaravati : తప్పులు కప్పిపుచ్చే తనిఖీలు!

Amaravati : తప్పులు కప్పిపుచ్చే తనిఖీలు!

రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో నిఘా కొరవడింది. ఎన్ని తప్పులున్నా తనిఖీల్లో కప్పిపుచ్చుతూ సరిపెడుతున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వమే ఉపాధి సిబ్బందితో తప్పులు చేయించి, దానిని కప్పిపుచ్చుకునేందుకు నిఘా సంస్థలను నిర్వీర్యం చేసిందని ఆరోపిస్తున్నారు

Union Cabinet : పింఛనుకు కొత్త పథకం

Union Cabinet : పింఛనుకు కొత్త పథకం

ఏకీకృత (యూనిఫైడ్‌) పింఛన్‌ పథకానికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. దీని వల్ల పదవీ విరమణ పొందే ఉద్యోగులకు ఇప్పుడు లభిస్తున్న ప్రయోజనాల కంటే.. ఏకీకృత పింఛన్‌ పథకం(యూపీఎస్)లో మరింత లబ్ధి చేకూరనుంది.

DA installments: ఉద్యోగులకు 2 డీఏల విడుదలపై సర్కారు దృష్టి?

DA installments: ఉద్యోగులకు 2 డీఏల విడుదలపై సర్కారు దృష్టి?

ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు కరువు భత్యాల(డీఏ)ను విడుదల చేయడానికి ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది.

Pension Rebellion Day: 1న పెన్షన్‌ విద్రోహ దినం.. జిల్లాల్లో నిరసనలు

Pension Rebellion Day: 1న పెన్షన్‌ విద్రోహ దినం.. జిల్లాల్లో నిరసనలు

సెప్టెంబరు 1న పెన్షన్‌ విద్రోహ దినంగా పాటిస్తామని, ఆ రోజు అన్ని జిల్లాల్లో నిరసనలు తెలియజేస్తామని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ స్టీరింగ్‌ కమిటీ ప్రకటించింది.

Government Transfers: సహకార శాఖలో అక్రమ బదిలీలు

Government Transfers: సహకార శాఖలో అక్రమ బదిలీలు

ప్రభుత్వం సాధారణ బదిలీలపై తిరిగి నిషేధం విధించిన తర్వాత కూడా సహకార శాఖలో పాత తేదీలతో బదిలీలు కొనసాగిస్తున్నారని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వాపోతున్నారు.

Government Employee: బాలికపై కేంద్ర ప్రభుత్వోద్యోగి అత్యాచారం

Government Employee: బాలికపై కేంద్ర ప్రభుత్వోద్యోగి అత్యాచారం

అభం శుభం తెలియని ఓ బాలిక (12)పై కామంతో కన్నుమూసుకుపోయిన ఓ ప్రభుత్వోద్యోగి (58) అత్యాచారానికి ఒడిగట్టాడు. నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు లైంగిక దాడి చేశాడు.

TGSPDCL: దక్షిణ డిస్కమ్‌లో పదోన్నతుల పండగ!

TGSPDCL: దక్షిణ డిస్కమ్‌లో పదోన్నతుల పండగ!

దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్‌)లో ఉద్యోగులకు భారీగా పదోన్నతులు కల్పించారు.

Transfer : మొదలైన ఉత్కంఠ

Transfer : మొదలైన ఉత్కంఠ

ప్రభుత్వం బదిలీల ఉత్తర్వులు జారీ చేయడంతో ఉద్యోగుల్లో ఉత్కంఠ మొదలైంది. ఒకే చోట ఐదేళ్లు పని చేసిన ప్రతి ఒక్కరూ బదిలీ కావాల్సిందే అనే నిబంధనతో పాటు అడ్మినిస్ర్టేషన గ్రౌండ్స్‌ కింద ఎవరినైనా బదిలీ చేసే అవకాశం ఉందని మార్గదర్శకాల్లో పేర్కొనడం ఆయా ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా జిల్లా పంచాయతీ రాజ్‌శాఖ, ...

KTR: వారి ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యత: కేటీఆర్..

KTR: వారి ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యత: కేటీఆర్..

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్(Congress) దుష్ట పాలన చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్(KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా మండిపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి