Home » Employees
కెనడాలో ఉన్నత చదువులు చదవడానికి వెళ్లిన భారత విద్యార్థులు ఓ రెస్టారెంట్ ముందు వేల సంఖ్యలో బారులు తీరారు! ఆ రెస్టారెంట్‌లో ఫుడ్ అంత బాగుంటుందా? అనుకుంటున్నారా? అయితే పప్పులో కాలేసినట్లే.
తిరుపతి అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ(తుడా)కి చెందిన ముగ్గురు ఉద్యోగులను 62 ఏళ్లు నిండేవరకు సర్వీసులో కొనసాగించాలని తుడా అధికారులను హైకోర్టు ఆదేశించింది.
పెద్ద పెద్ద చదువులు చదివినా ఉద్యోగాలు రావట్లేదని వాపోతారు నిరుద్యోగులు! ‘మా దగ్గర బోలెడన్ని ఉద్యోగాలున్నాయి.. కానీ, తగిన నైపుణ్యాలున్న అభ్యర్థులే దొరకట్లేదు’ అంటాయి కంపెనీలు!
రైల్వే ఉద్యోగులకు 78 రోజుల పండుగ బోన్‌సను ప్రకటించారు. 11.71 లక్షల మంది రైల్వే సిబ్బందికి రూ.2028.57 కోట్లను ఉత్పాదక అనుసంధానిత బోన్‌సగా చెల్లించనున్నారు.
జైళ్లలో కులం ఆధారంగా ఖైదీలకు పనులు కేటాయించడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇచ్చింది.
సచివాలయ ఉద్యోగుల బాగోగులను పట్టించుకోకుండా ఫక్తు రాజకీయ నాయకుడిలా పని చేసిన సచివాలయ ఉద్యోగుల సంఘం(అప్సా) అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, ఆయన కార్యవర్గ సభ్యులు తక్షణమే రాజీనామా చేయాలంటూ ఓ పోస్టు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైనప్పటి నుంచి రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు బదిలీలు జరగలేదు. చాలామంది ఉద్యోగులు ఏళ్లుగా ఒకే స్థానానికి పరిమితమైపోయారు.
బెంగళూరులోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ 125 అసిస్టెంట్ ప్రొసెఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ప్రకారం కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
భువనేశ్వర్‌లోని సెంట్రల్ టూల్ రూమ్ అండ్ ట్రెయినింగ్ సెంటర్(సీటీటీసీ)- ఉచిత శిక్షణ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తోంది. ఒక్కో ప్రోగ్రామ్ వ్యవధి మూడు నెలలు. వీటిని నేషనల్ స్కిల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్(ఎన్‌ఎస్‌డీసీ) స్పాన్సర్ చేస్తోంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.