Home » Employees
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. దీపావళి కానుకగా.. ఒక కరువు భత్యాన్ని/ కరువు సహాయాన్ని (డీఏ/డీఆర్) ప్రకటించింది.
ఇక నుంచి ప్రభుత్వ శాఖల్లో పనిచేసేవారంతా తమ అధికార ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్ఫర్మెటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) ఈ-మెయిల్ ద్వారానే చేయాల్సి ఉంటుంది.
గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఎన్‌రోల్‌మెంట్ తగ్గుతుందన్న వార్తలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఖండించింది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుక్రవారం తీపి కబురు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగుల డీఏ బకాయిలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో చర్చించి శుక్రవారం నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారులు, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ (ఐకాస) అల్టిమేటం జారీ చేసింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు గడిచినా ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఓ కంపెనీ యజమాని దీపావళి పండగ సందర్భంగా ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చాడు. షాక్ అంటే ఏదో ఉద్యోగం నుంచి తీసిపడేశారని మాత్రం అనుకోవద్దు. కళ్లు చెదిరిపోయే గిప్టులతో ముంచెత్తాడు.
ఇటీవలి కాలంలో నగరంలో పేరొందిన ఆస్పత్రులకు వస్తున్న ఓపీ కేసుల్లో మరీ ముఖ్యంగా యువతలో అత్యధిక శాతం మెడనొప్పి లేదా వెన్నునొప్పి కేసులే ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. గంటల తరబడి మొబైల్, ల్యాప్‌టాప్(Mobile, Laptop)లకు అతుక్కుపోవడం వంటి కారణాలతో టెక్‌నెక్ పెయిన్ బారిన పడుతున్నట్లు తెలిపారు.
ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏల్లో రెండింటిని దీపావళి నాటికి ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
సీబీఐ, పోలీసులు, కస్టమ్స్ విభాగం, ఈడీ లేదా జడ్జిలు వీడియో కాల్ ద్వారా ఎవరినీ అరెస్టు చేయరని భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ స్పష్టం చేసింది.