• Home » Employees

Employees

‘ఉపాధి’లో తగ్గుదల అవాస్తవం

‘ఉపాధి’లో తగ్గుదల అవాస్తవం

గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఎన్‌రోల్‌మెంట్‌ తగ్గుతుందన్న వార్తలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఖండించింది.

CM Revanth Reddy: ఉద్యోగులకు రెండు డీఏలు!

CM Revanth Reddy: ఉద్యోగులకు రెండు డీఏలు!

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుక్రవారం తీపి కబురు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగుల డీఏ బకాయిలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో చర్చించి శుక్రవారం నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

సర్కారుకు ఉద్యోగుల ఐకాస అల్టిమేటం

సర్కారుకు ఉద్యోగుల ఐకాస అల్టిమేటం

రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్‌ అధికారులు, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారులు, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ (ఐకాస) అల్టిమేటం జారీ చేసింది.

Hyderabad: 5 డీఏల్లో ఒక్కటీ ఇవ్వలేదు

Hyderabad: 5 డీఏల్లో ఒక్కటీ ఇవ్వలేదు

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు గడిచినా ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అసంతృప్తి వ్యక్తం చేసింది.

Haryana: దీపావళికి సర్‌ప్రైజ్ గిఫ్ట్స్ ఇచ్చిన యజమాని.. ఉబ్బితబ్బిపోతున్న ఉద్యోగులు..

Haryana: దీపావళికి సర్‌ప్రైజ్ గిఫ్ట్స్ ఇచ్చిన యజమాని.. ఉబ్బితబ్బిపోతున్న ఉద్యోగులు..

ఓ కంపెనీ యజమాని దీపావళి పండగ సందర్భంగా ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చాడు. షాక్ అంటే ఏదో ఉద్యోగం నుంచి తీసిపడేశారని మాత్రం అనుకోవద్దు. కళ్లు చెదిరిపోయే గిప్టులతో ముంచెత్తాడు.

Hyderabad: టెక్నిక్స్‌ తెలియకే టెక్‌ నెక్‌ పెయిన్‌!

Hyderabad: టెక్నిక్స్‌ తెలియకే టెక్‌ నెక్‌ పెయిన్‌!

ఇటీవలి కాలంలో నగరంలో పేరొందిన ఆస్పత్రులకు వస్తున్న ఓపీ కేసుల్లో మరీ ముఖ్యంగా యువతలో అత్యధిక శాతం మెడనొప్పి లేదా వెన్నునొప్పి కేసులే ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. గంటల తరబడి మొబైల్‌, ల్యాప్‌టాప్(Mobile, Laptop)‏లకు అతుక్కుపోవడం వంటి కారణాలతో టెక్‌నెక్‌ పెయిన్‌ బారిన పడుతున్నట్లు తెలిపారు.

Hyderabad: దీపావళికి 2 డీఏలు!

Hyderabad: దీపావళికి 2 డీఏలు!

ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏల్లో రెండింటిని దీపావళి నాటికి ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

డిజిటల్‌ అరెస్టు ఉత్తదే!

డిజిటల్‌ అరెస్టు ఉత్తదే!

సీబీఐ, పోలీసులు, కస్టమ్స్‌ విభాగం, ఈడీ లేదా జడ్జిలు వీడియో కాల్‌ ద్వారా ఎవరినీ అరెస్టు చేయరని భారత సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ స్పష్టం చేసింది.

వెయిటర్‌ ఉద్యోగానికి వేల సంఖ్యలో బారులు!

వెయిటర్‌ ఉద్యోగానికి వేల సంఖ్యలో బారులు!

కెనడాలో ఉన్నత చదువులు చదవడానికి వెళ్లిన భారత విద్యార్థులు ఓ రెస్టారెంట్‌ ముందు వేల సంఖ్యలో బారులు తీరారు! ఆ రెస్టారెంట్‌లో ఫుడ్‌ అంత బాగుంటుందా? అనుకుంటున్నారా? అయితే పప్పులో కాలేసినట్లే.

ఆ ఉద్యోగులను 62 ఏళ్ల వరకు కొనసాగించండి

ఆ ఉద్యోగులను 62 ఏళ్ల వరకు కొనసాగించండి

తిరుపతి అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(తుడా)కి చెందిన ముగ్గురు ఉద్యోగులను 62 ఏళ్లు నిండేవరకు సర్వీసులో కొనసాగించాలని తుడా అధికారులను హైకోర్టు ఆదేశించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి