• Home » EMIs

EMIs

Credit Card Bill EMI: క్రెడిట్ కార్డ్ బిల్లును EMIకి మార్చితే సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుందా ?

Credit Card Bill EMI: క్రెడిట్ కార్డ్ బిల్లును EMIకి మార్చితే సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుందా ?

క్రెడిట్ కార్డుల వాడకం బాగా పెరిగిపోయింది. తమ తాహతుకు మించి కార్డులు ఉపయోగించి మొత్తం బిల్లు ఒకే సారి కట్టలేక, వాటిని ఈఎంఐలలో చెల్లించేలా మార్చుకోవడం కూడా జరుగుతుంటుంది. అయితే, క్రమశిక్షణతో మెలగకపోతే మీ క్రెడిట్ ప్రొఫైల్..

EMI Bouncing: మీ ఈఎంఐలు బౌన్స్ అవుతున్నాయా.. సిబిల్ స్కోర్ ప్రభావితం కాకుండా ఉండేందుకు ఇలా చేయండి

EMI Bouncing: మీ ఈఎంఐలు బౌన్స్ అవుతున్నాయా.. సిబిల్ స్కోర్ ప్రభావితం కాకుండా ఉండేందుకు ఇలా చేయండి

ప్రస్తుత కాలంలో అనేక మంది ఉద్యోగులు లోన్స్(loans) తీసుకుని ఈఎంఐలు(emis) చెల్లిస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో ఈఎంఐ అమౌంట్ సమయానికి చెల్లించలేక పోతారు. అలా పలు మార్లు చేయడం ద్వారా మీ ఈఎంఐలు బౌన్స్ అవుతాయి. ఇలాంటి క్రమంలో మీ సిబిల్ స్కోర్ ప్రభావితం కాకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

EMI Bounced: మీ లోన్ ఈఎంఐలు బౌన్స్ అవుతున్నాయా.. అయితే ఇలా చేయండి

EMI Bounced: మీ లోన్ ఈఎంఐలు బౌన్స్ అవుతున్నాయా.. అయితే ఇలా చేయండి

సాధారణంగా అనేక మంది మధ్య తరగతి ఉద్యోగులు లోన్స్(loans) తీసుకుని గడువు తేదీలోపు చెల్లించలేకపోతారు. అలాంటి క్రమంలో ప్రభుత్వ బ్యాంకులు లేదా ఫైనాన్షియల్ సంస్థలు గడువులోగా చెల్లించకుంటే రోజులను బట్టి రూ.500 నుంచి వెయ్యి రూపాయల వరకు జరిమానా విధిస్తాయి. ఇలాంటి క్రమంలో ఏం చేయాలనేది ఇక్కడ తెలుసుకుందాం.

 Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్స్ చెల్లించకుంటే ఏమవుతుంది?

Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్స్ చెల్లించకుంటే ఏమవుతుంది?

ప్రస్తుత పరిస్థితుల్లో దాదాపు అనేక మంది ఉద్యోగులు(employees) క్రెడిట్ కార్డులను(credit cards) ఉపయోగిస్తున్నారు. ఈ కార్డులను ప్రతి నెల అనేక మంది ఖర్చుల చెల్లింపుల కోసం వినియోగిస్తారు. ఇక మంత్ ఎండ్ వచ్చే సరికి వాటి బిల్లుల(bills) చెల్లింపు తేదీ అలర్ట్‌లు వచ్చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో అసలు గడువు తేదీలోపు బిల్లులు(bills) చెల్లింపు చేయకుంటే ఏమవుతుంది. అలా చేయడం సరైనదేనా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Buying a Car: కారును కొనే ఆలోచనలో ఉన్నారా..? అయితే ముందే ఈ 20/4/10 రూల్‌ను తెలుసుకోండి..!

Buying a Car: కారును కొనే ఆలోచనలో ఉన్నారా..? అయితే ముందే ఈ 20/4/10 రూల్‌ను తెలుసుకోండి..!

ఒకప్పుడు కారు కొనడమంటే అది అత్యంత ధనవంతులకు మాత్రమే సాధ్యమయ్యేది. అయితే మారుతున్న కాలానికి అనుకుగుణంగా ప్రస్తుతం సామాన్యులు కూడా కారు కొనే పరిస్థితికి వచ్చారు. చిన్న చిన్న వ్యాపారులు మొదలుకొని, మంచి మంచి జీతాలకు ఉద్యోగాలు చేసేవారంతా విధిగా..

March month: మార్చి నెలలో కొత్త రూల్స్.. మీపై ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుసా..

March month: మార్చి నెలలో కొత్త రూల్స్.. మీపై ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుసా..

వచ్చేనెల మార్చి 1 (March 1) నుంచి కొన్ని నూతన నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. మరి మార్పులు ఏమిటి?.. ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతున్నాయో? ఒకసారి పరిశీలిద్దాం..

RBI MPC Meet 2023: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక ప్రకటన.. ఈఎంఐలు మరింత భారం

RBI MPC Meet 2023: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక ప్రకటన.. ఈఎంఐలు మరింత భారం

బ్యాంకులకు ఆర్బీఐ (RBI) అందించే స్వల్పకాలిక రుణాలపై విధించే రెపో రేటు (Repo rate) మరో 25 బేసిస్ పాయింట్లు మేర పెరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి