Home » Emergency
1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన జూన్ 25వతేదీని 'రాజ్యాంగ హత్యా దినం'గా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ తప్పుపట్టారు. ఎమర్జెన్సీని సమర్ధించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి అప్పట్లో ప్రధానిగా ఉన్నా అప్పటి పరిస్థితిని బట్టి ఎమర్జెన్సీ విధించి ఉండేవారని అన్నారు.
పద్దెనిమిదవ లోక్‌సభ స్పీకర్‌గా బుధవారంనాడు ఎన్నికైన ఓం బిర్లా తొలి ప్రసంగంలోనే 1975లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితిని సభలో ప్రస్తావించడం కలకలం రేపింది. ఆయన వ్యాఖ్యలపై విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి.
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి(Subramanian Swamy) గత కొంత కాలంగా ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)పై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఎమర్జెన్సీపై పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇంకెన్నాళ్లు అదే పాత పాట..
దేశంలో సరిగ్గా 50 ఏళ్ల కిందట ఎమర్జెన్సీ(Emergency in India) విధించి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ముక్కలు చేసిందని ప్రధాని మోదీ(PM Modi) ధ్వజమెత్తారు. 18వ లోక్ సభ సమావేశాలు ప్రారంభం అయ్యాక మోదీ ప్రసంగించారు.
దేశంలో ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరుపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిప్పులు చెరిగారు. ఎమర్జెన్సీ సమయంలో తన వయస్సు 23 ఏళ్లని.. ఆ వయస్సులో తనను కాంగ్రెస్ పార్టీ 18 నెలల పాటు జైల్లో పెట్టిందన్నారు.