• Home » Eluru

Eluru

AP News:  చిన్న వెంకన్న బ్రహ్మోత్సవాలకు చంద్రగ్రహణం ఎఫెక్ట్

AP News: చిన్న వెంకన్న బ్రహ్మోత్సవాలకు చంద్రగ్రహణం ఎఫెక్ట్

ద్వారకాతిరుమల బ్రహ్మోత్సవాలకు చంద్రగ్రహణం ఎఫెక్ట్ పడింది. వచ్చేనెల 24 నుంచి 29 వరకు చిన వెంకన్న బ్రహ్మోత్సవాలు జరుగనుంది.

Pitala Sujata: జగన్‌కు ఎన్నికల భయం పట్టుకుంది

Pitala Sujata: జగన్‌కు ఎన్నికల భయం పట్టుకుంది

ఏలూరు: తెలుగుదేశం సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి పీతల సుజాత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా గురువారం ఆమె ఏలూరులో మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌కు ఎన్నికల భయం పట్టుకుందని అన్నారు.

NCBN ARREST: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా  ఏలూరులో కాగడాల ప్రదర్శన

NCBN ARREST: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా ఏలూరులో కాగడాల ప్రదర్శన

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు(Nara Chandrababu Naidu Illegal arrest)కు ఏపీ వ్యాప్తంగా తెలుగుదేశం నేతలు, చంద్రబాబు, ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆందోళనలు చేపడుతున్నారు.

TDP:  ఏలూరులో టీడీపీ నేతల నిరసన

TDP: ఏలూరులో టీడీపీ నేతల నిరసన

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఏలూరులో తెలుగు తమ్ముళ్లు నిరసనకు దిగారు.

Eluru SP : నిరసనలు, ధర్నాలు, బంద్‌కు అనుమతి లేదు

Eluru SP : నిరసనలు, ధర్నాలు, బంద్‌కు అనుమతి లేదు

ఏలూరు జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున జిల్లాలో ఎక్కడా నిరసనలకు, ధర్నాలకు, బంద్ కు అనుమతి లేదని ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. జిల్లాలో బస్సుల రవాణాకు ఆటంకాలు, నిరసనలకు, ధర్నాలకు అనుమతి లేదన్నారు.

Love Marriage: ప్రేయసిని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించాడు.. కానీ ఆ మాటే..!

Love Marriage: ప్రేయసిని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించాడు.. కానీ ఆ మాటే..!

అమ్మా నన్ను క్షమించు. నా భార్యను ప్రాణంకంటే మిన్నగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. కానీ, పెళ్లయిన మూడు నెలలకే అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ నాకు నరకం చూపిస్తోంది. స్టేషన్‌లో కేసులు పెట్టించి వేధిస్తోంది.

AP News: ఎనిమిదేళ్ల ప్రేమ.. మూన్నెళ్ల క్రితం వివాహం.. పోలీసుల ఎంట్రీతో ఆ యువకుడు..

AP News: ఎనిమిదేళ్ల ప్రేమ.. మూన్నెళ్ల క్రితం వివాహం.. పోలీసుల ఎంట్రీతో ఆ యువకుడు..

ప్రేమ వివాహం.. పోలీసుల వేధింపులతో యువకుడి ఆత్మహత్య కలకలం రేపుతోంది. దెందులూరు సమీపంలో రైలు కిందపడి తేజామూర్తి అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు.

అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్నారని ఇద్దరు యువకులపై..

అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్నారని ఇద్దరు యువకులపై..

ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం సత్తెన్నగూడెం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న యువకులపై దాడిని ఖండిస్తూ గ్రామస్తులు రోడ్డుపై టెంటు వేసి ధర్నా చేపట్టారు. దీంతో పరిస్థితి ఉధృతంగా మారింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

Eluru: లారీ డ్రైవర్ భార్య.. భర్త ఫ్రెండ్‌తోనే పసుపుతాడు కట్టించుకుని మరీ వివాహేతర సంబంధం.. చివరకు..

Eluru: లారీ డ్రైవర్ భార్య.. భర్త ఫ్రెండ్‌తోనే పసుపుతాడు కట్టించుకుని మరీ వివాహేతర సంబంధం.. చివరకు..

భర్త స్నేహితుడే ఆమెకు ప్రియుడు. భర్తపై లేనిపోని మాటలు చెప్పి వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ప్రియుడిని సరిగా పట్టించుకోకపోవడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. తనను అన్ని విధాలా వాడుకుని మోసం చేసిందని భావించిన ప్రియుడు ప్రణాళిక ప్రకారం ఆమెను తన ఇంటికి రప్పించి చాకుతో పొడిచి హతమార్చాడు.

Eluru: వాహనాలు ఆపి డబ్బులు వసూళ్లు చేస్తున్న గుజరాత్ యువతులు

Eluru: వాహనాలు ఆపి డబ్బులు వసూళ్లు చేస్తున్న గుజరాత్ యువతులు

ఏలూరు: నగరంలో వాహనాలు ఆపి గుజరాత్‌కు చెందిన యువతులు బలవంతంగా డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఏలూరు కలెక్టరేట్ జన్మభూమి పార్కుల వద్ద వాహనదారుల నుంచి యువతులు బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి