• Home » Eluru

Eluru

Andhra Pradesh: కొట్టుకున్న వైసీపీ నాయకులు..

Andhra Pradesh: కొట్టుకున్న వైసీపీ నాయకులు..

వైసీపీ(YCP)లో వర్గ విబేధాలు బయటపడుతున్నాయి. సొంత పార్టీలో నాయకులే కొట్టు కుంటున్నారు. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో అసంతృప్త నేతలు తమ గళం విప్పుతున్నారు. తాజాగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం వైసీపీలో లుకలుకలు బయటపడ్డాయి.

Acid Attack: నిద్రిస్తున్న వ్యక్తిపై అర్ధరాత్రి యాసిడి దాడి..

Acid Attack: నిద్రిస్తున్న వ్యక్తిపై అర్ధరాత్రి యాసిడి దాడి..

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న ప్రగడ నాగేశ్వరరావు (60) అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ పోశారు. యాసిడ్ దాడిలో నాగేశ్వరరావుకి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్త అంబులెన్స్‌లో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

AP News: ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయ సూపరింటెండెంట్ సస్పెండ్.. కారణమిదే..?

AP News: ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయ సూపరింటెండెంట్ సస్పెండ్.. కారణమిదే..?

జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయం(Dwarka Tirumala China Venkanna temple) లో ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘించిన ఉద్యోగులపై దేవస్థానం అధికారులు చర్యలు చేపట్టారు. ఓ ఉద్యోగిని సస్పెండ్ చేసి, సంబంధిత అధికారికి షోకాజ్ నోటీసు జారీ చేసి, పలువురు సిబ్బందిని విధుల నుంచి తాత్కాలికంగా తొలగించారు.

AP News: వెంకన్న ఆలయంలో పనిచేయని సర్వర్లు.. భక్తుల ఇక్కట్లు

AP News: వెంకన్న ఆలయంలో పనిచేయని సర్వర్లు.. భక్తుల ఇక్కట్లు

Andhrapradesh: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. నేడు స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో స్వామిని దర్శించేందుకు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. అయితే ఒక్కసారిగా దేవస్థానం టికెట్ల కౌంటర్ల సర్వర్లు పనిచేయలేదు. సాంకేతిక లోపం కారణంగా టికెట్ కౌంటర్ల సర్వర్లు పనిచేయని పరిస్థితి.

Puli Sreeramulu: రాబోయే రోజుల్లో రాజ్యాధికారం దిశగా కాపులు

Puli Sreeramulu: రాబోయే రోజుల్లో రాజ్యాధికారం దిశగా కాపులు

రాబోయే రోజుల్లో కాపు కులస్తులకు రాజ్యాధికారం వస్తుందని కాపు సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పులి శ్రీరాములు (Puli Sreeramulu) అన్నారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏలూరులో కాపు సంక్షేమ సేవా సంఘం భవనాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.కాపులకు రాజ్యాధికారం రావాలనే ఉద్దేశంతో సంఘం ఏర్పాటు చేశామని అన్నారు.

BJP: ఏలూరు ఎంపీ సీటుపై బీజేపీలో  రగులుతున్న అసంతృప్తి

BJP: ఏలూరు ఎంపీ సీటుపై బీజేపీలో రగులుతున్న అసంతృప్తి

ఏలూరు ఎంపీ సీటుపై బీజేపీ(BJP)లో అసంతృప్తి రగులుతోంది. బీజేపీని బలోపేతం చేసి పార్టీ కోసం కష్టపడ్డ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరికి సీటివ్వాలంటూ పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఏలూరు పార్లమెంట్‌లో గత కొన్నేళ్లుగా బీజేపీని గారపాటి సీతారామాంజనేయ చౌదరి బలోపేతం చేశారు. చివరి నిమిషంలో తెరపైకి మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి పేరు రావడంతో వివాదం రాజుకుంది.

AP Politics: గెలుపు కోసం హోంమంత్రి ప్రలోభాల పర్వం.. ఇంతకీ ఏం చేశారంటే?

AP Politics: గెలుపు కోసం హోంమంత్రి ప్రలోభాల పర్వం.. ఇంతకీ ఏం చేశారంటే?

Andhrapradesh: జిల్లాలోని ద్వారకాతిరుమలలో ఎన్నికల్లో గెలుపు కోసం హోం మంత్రి ప్రలోభాలు పర్వానికి తెరలేపారు. అంగన్వాడి, ఆశా కార్యకర్తలకు ఆత్మీయ సమావేశం పేరుతో తాయిలాలు అందించి ఓటర్లను ప్రలోభ పెట్టి తనకే ఓట్లు వేయించాలని ఒత్తిడి చేశారు. అంగన్వాడీలకు, ఆశా కార్యకర్తలకు హాట్ బాక్సులు, ప్లాస్కోల పంపిణీ చేసి వారిని ప్రలోభాలకు గురి చేశారు. ద్వారకాతిరుమల శేషాచల కొండ సమీపంలో నాన్ వెజ్‌తో విందు భోజనాలు ఏర్పాటు చేసి స్వయంగా హోంమంత్రి ఆ భోజనాలను వడ్డించారు.

Maha shivratri: వేకువజామునే శివాలయాలకు భక్తులు...

Maha shivratri: వేకువజామునే శివాలయాలకు భక్తులు...

Andhrapradesh: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పాలకొల్లులోని క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయానికి వేకువజాము నుంచి భక్తులు పోటెత్తారు. హర హర మహాదేవ శంభో శంకర అంటూ క్యూలైన్‌లో స్వామి వారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. శివరాత్రి సందర్భంగా పంచారామ క్షేత్రాల దర్శనార్థం వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.

TDP:  సోషల్ మీడియా ధాటికి తట్టుకోలేక పాలిటిక్స్‌కు టీడీపీ నేత గుడ్‌బై

TDP: సోషల్ మీడియా ధాటికి తట్టుకోలేక పాలిటిక్స్‌కు టీడీపీ నేత గుడ్‌బై

Andhrapradesh: సోషల్ మీడియా పోస్టింగ్స్ ధాటికి తట్టుకోలేక విసుకు చెందిన ఓ టీడీపీ నేత రాజకీయాలకు గుడ్‌బై చెప్పేశారు. నూజివీడు మాజీ ఎఎంసీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు రాజకీయాల నుండి నిష్క్రమిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించారు.

AP NEWS: ఏలూరులో  టీడీపీ నేతలపై వైసీపీ మూకల దాడి.. కారణమిదే..?

AP NEWS: ఏలూరులో టీడీపీ నేతలపై వైసీపీ మూకల దాడి.. కారణమిదే..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో వైసీపీ(YSRCP) కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. టీడీపీ(TDP) నేతలపై విచక్షణ రహితంగా దాడులు చేస్తోంది. అధికారంలో ఉన్నామని తాము ఏం చేసినా చెల్లుతుందని జగన్ పార్టీ నేతలు టీడీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి