• Home » Eluru

Eluru

Minister Achennayudu : ఏలూరులో కొత్త ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ

Minister Achennayudu : ఏలూరులో కొత్త ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ

రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచి, రైతులకు స్థిరమైన ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటామని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు.

TDP Activists: ఆళ్ల నాని క్షమాపణ చెప్పాలి.. వీడియోలు  వైరల్..

TDP Activists: ఆళ్ల నాని క్షమాపణ చెప్పాలి.. వీడియోలు వైరల్..

మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరేముందు టీడీపీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పాలనే డిమాండ్ వినిపిస్తోంది. కాగా మంగళవారం మధ్యాహ్నం ఉండవల్లిలోని సీఎం నివాసంలో చంద్రబాబుతో ఆళ్ల నాని భేటీ కానున్నారు. మరోవైపు ముఖ్య నేతలు ఉండవల్లి రావాల్సిందిగా టీడీపీ హైకమాండ్ నుంచి పిలుపు అందింది.

ABN Effect: చిన్న వెంకన్న ఆలయంపై డ్రోన్ కలకలం.. యూట్యూబర్‌పై కేసు..

ABN Effect: చిన్న వెంకన్న ఆలయంపై డ్రోన్ కలకలం.. యూట్యూబర్‌పై కేసు..

ఏలూరు జిల్లా, ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంపై డ్రోన్ కలకలం రేపింది. ఆలయ పరిసరాల్లో డ్రోన్లతో షూటింగ్‌లపై నిషేధం ఉన్నప్పటికీ ఓ యూట్యూబర్‌ డ్రోన్ ఎగురవేసి షూట్ చేసి విజువల్స్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఆలయ అభివృద్ధి పనులు కూడా వీడియోలో రికార్డు అయ్యాయి. పట్టపగలు ఆలయ పరిసరాల్లో డ్రోన్‌తో షూట్ చేశాడు.

ద్వారకాతిరుమలలో అంబేడ్కర్‌ విగ్రహం ధ్వంసం

ద్వారకాతిరుమలలో అంబేడ్కర్‌ విగ్రహం ధ్వంసం

ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు.

Pawan Kalyan: ఆ విషయంలో చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పిన పవన్ కల్యాణ్..

Pawan Kalyan: ఆ విషయంలో చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పిన పవన్ కల్యాణ్..

ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆ శాఖ ఉన్నతాధికారులు ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు శాస్త్రవేత్త ఎల్లాప్రగడ పేరు పెట్టడం హర్షనీయమని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పవన్ చెప్పారు.

CM Chandrababu: ఏలూరు పోలీసులకు చంద్రబాబు అభినందనలు

CM Chandrababu: ఏలూరు పోలీసులకు చంద్రబాబు అభినందనలు

Andhrapradesh: ఏలూరుకు చెందిన అలివేణి అనే మహిళకు చెందిన స్కూటీ దొంగలించబడింది. అయితే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోలీసులు దొంగలించబడిన స్కూటీని కనుగొన్నారు. వెంటనే స్కూటీ యజమానురాలు అలివేణికి సమాచారం అందించారు. హుటాహుటిన పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన సదరు మహిళ.. తన వాహనాన్ని అక్కడ చూసి భావోద్వేగానికి గురయ్యారు.

Pawan Kalyan: ఏలూరు జిల్లాలో  అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు.. పవన్ కల్యాణ్ సీరియస్

Pawan Kalyan: ఏలూరు జిల్లాలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు.. పవన్ కల్యాణ్ సీరియస్

ఏలూరు జిల్లాలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ తవ్వకాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. పవన్ ఆదేశాలతో అధికార యంత్రాగం అప్రమత్తమై చర్యలు చేపట్టారు.

Fireworks: ఏలూరులో భారీ విస్పోటనం.. ఏం జరిగిందంటే

Fireworks: ఏలూరులో భారీ విస్పోటనం.. ఏం జరిగిందంటే

Andhrapradesh: ఏలూరు జిల్లాలో భారీ విస్పోటనం సంభవించింది. దీపావళి పండుగ వేళ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా బాణాసంచా పేలడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Janasena Vs TDP: టీడీపీ,  జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ..

Janasena Vs TDP: టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ..

గురువారం దీపావళి సందర్భంగా ఏలూరు జిల్లాలో స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతో ఒకరోజు ముందుగానే అధికారులు పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. తమకు కనీస సమాచారం అందించకుండా పెన్షన్ పంపిణీ చేయడం ఏంటి అని టీడీపీ నేతలను, అధికారులను జనసేన నాయకులు ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది.

Eluru: ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహం.. ఎంత దారుణమంటే..

Eluru: ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహం.. ఎంత దారుణమంటే..

చింతలపూడికి చెందిన కోడూరి పరిమళ అనే గర్భిణికి ఈనెల 26న రాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో మహిళను హుటాహుటిన పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి కుటుంబసభ్యులు తరలించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి