• Home » Elon Musk

Elon Musk

Jio partners: నిన్న ఎయిర్ టెల్, ఈరోజు జియో..స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం

Jio partners: నిన్న ఎయిర్ టెల్, ఈరోజు జియో..స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం

ఇంటర్నెట్ సేవల విషయంలో దేశంలో వినియోగదారులు మరింత మెరుగైన సేవలను పొందనున్నారు. ఎందుకంటే తాజాగా జియో కూడా ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

Airtel - Space X Deal: ఎయిర్ టెల్ సాయంతో స్టార్‌లింక్ భారత్‌లోకి ఎంట్రీ.. స్పేస్ ఎక్స్‌‌ కీలక డీల్‌

Airtel - Space X Deal: ఎయిర్ టెల్ సాయంతో స్టార్‌లింక్ భారత్‌లోకి ఎంట్రీ.. స్పేస్ ఎక్స్‌‌ కీలక డీల్‌

భారత్‌ మార్కెట్‌లో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న శాటిలైట్ ఇంటర్నెట్ సేవల సంస్థ స్టార్‌లింక్ ఈ దిశగా కీలక ముందడుగు వేసింది. ఎయిర్‌టెల్‌, స్టార్‌లింక్‌ల మధ్య కీలక ఒప్పందం కుదిరింది.

Elon Musk: సోషల్ మీడియా Xలో అంతరాయం.. తమ సంస్థపై సైబర్ దాడి జరిగిందన్న ఎలాన్ మస్క్

Elon Musk: సోషల్ మీడియా Xలో అంతరాయం.. తమ సంస్థపై సైబర్ దాడి జరిగిందన్న ఎలాన్ మస్క్

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో నిన్న పలు మార్లు సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లు అనేక ఫిర్యాదులు చేశారు. ఈ అంశంపై ఎక్స్ ఓనర్ ఎలాన్ మస్క్ తాజాగా స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు.

 మా స్టార్‌లింక్‌ సేవలు నిలిపేస్తే.. ఉక్రెయిన్‌ సేనలు కుప్పకూలుతాయి: మస్క్‌

మా స్టార్‌లింక్‌ సేవలు నిలిపేస్తే.. ఉక్రెయిన్‌ సేనలు కుప్పకూలుతాయి: మస్క్‌

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. రష్యాతో యుద్ధం శాశ్వతంగా కొనసాగేలా చేస్తున్నారంటూ ఇటీవల విమర్శించిన మస్క్‌..

Tesla Cars Torched In France: మస్క్‌పై పెరుగుతున్న వ్యతిరేకత.. టెస్లా కార్లకు నిప్పు

Tesla Cars Torched In France: మస్క్‌పై పెరుగుతున్న వ్యతిరేకత.. టెస్లా కార్లకు నిప్పు

ఎలాన్ మస్క్‌పై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఫ్రాన్స్‌లో 12 టెస్లా కార్లు అగ్నికి ఆహుతైన ఘటన కలకలానికి దారి తీసింది.

Elon Musk : 14వ బిడ్డకు తండ్రి అయిన మస్క్.. ఇంత మంది ఎందుకంటే.. సమాధానమిదే..

Elon Musk : 14వ బిడ్డకు తండ్రి అయిన మస్క్.. ఇంత మంది ఎందుకంటే.. సమాధానమిదే..

Elon Musk : ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తన 14వ బిడ్డకు తండ్రి అయినట్లు సహజీవన భాగస్వామి న్యూరోలింక్‌ ఎగ్జిక్యూటివ్‌ షివోన్ జిలిస్‌‌తో కలిసి సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఇంతటితో ఆగనని.. మరి కొందరు పిల్లలకూ తండ్రి కావాలని ఉందని.. ఇందువల్లే ఈ నిర్ణయం..

మరోసారి తండ్రైన ఎలాన్ మస్క్! మొత్తం ఎందరు సంతానం అంటే..

మరోసారి తండ్రైన ఎలాన్ మస్క్! మొత్తం ఎందరు సంతానం అంటే..

ఎలాన్ మస్క్ మరోసారి తండ్రి అయ్యారు. తన భాగస్వామి శివోన్ జిలిస్‌ ద్వారా మరో బిడ్డకు తండ్రయ్యారు. ఇప్పటికే శివోన్ జిలిస్- మస్క్‌లకు ముగ్గురు సంతానం ఉన్నారు. దీంతో, మస్క్ మొత్తం సంతానం సంఖ్య 14కు పెరిగింది.

Net Worth : కుప్పకూలిన టెస్లా షేరు..మస్క్‌ సంపదలో 1.93 లక్షల కోట్లు ఆవిరి

Net Worth : కుప్పకూలిన టెస్లా షేరు..మస్క్‌ సంపదలో 1.93 లక్షల కోట్లు ఆవిరి

టెస్లా అధిపతి మస్క్‌ సంపదకు భారీగా గండిపడింది. బ్లూంబర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం....

Fake Video: మస్క్‌ కాళ్లు నాకుతున్న ట్రంప్‌.. ఏఐ వీడియో వైరల్‌

Fake Video: మస్క్‌ కాళ్లు నాకుతున్న ట్రంప్‌.. ఏఐ వీడియో వైరల్‌

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌.. స్పేస్‌ఎక్స్‌ అధినేత మస్క్‌ పాదాలను నాకుతున్నట్టుగా కృత్రిమ మేధ సాయంతో రూపొందించిన ఫేక్‌ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది!

DOGE Employees Resign: మస్క్‌పై గుస్సా.. 21 మంది డోజ్ శాఖ ఉద్యోగుల రాజీనామా

DOGE Employees Resign: మస్క్‌పై గుస్సా.. 21 మంది డోజ్ శాఖ ఉద్యోగుల రాజీనామా

డోజ్ శాఖ చేపడుతున్న అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపునకు నిరసనగా ఆ శాఖకు చెందిన 21 మంది ఉద్యోగులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ప్రజాసేవల వ్యవస్థను కూల్చేందుకు తాము సహకరించలేమని స్పష్టం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి