• Home » Elephant

Elephant

Viral Video: ఏనుగుతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది.. ఆటో డ్రైవర్ ఎదురుగా వెళ్లడంతో.. చివరకు..

Viral Video: ఏనుగుతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది.. ఆటో డ్రైవర్ ఎదురుగా వెళ్లడంతో.. చివరకు..

అడవి జంతువులు ఉన్నట్టుండి రోడ్ల మీదకు వచ్చే సమయంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం తరచూ చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలో కొందరు వాటి ముందు హీరోయిజం ప్రదర్శించి, చివరకు సమస్యలను కొనితెచ్చుకుంటుంటారు. ఇలాంటి..

Viral Video: వామ్మో.. ఏనుగుకు తిక్కరేగితే ఇలా ఉంటుందా.. ఆహారం తినిపించాలని చూడగానే..

Viral Video: వామ్మో.. ఏనుగుకు తిక్కరేగితే ఇలా ఉంటుందా.. ఆహారం తినిపించాలని చూడగానే..

ఏనుగులు చూసేందుకు ఎంతో గంభీరంగా కనింపించినా కూడా అంతే ప్రశాంతంగా ఉంటాయి. అయితే వాటికి తిక్కరేగితే మాత్రం అదే స్థాయిలో బీభత్సం సృష్టిస్తుంటాయి. పెద్ద పెద్ద వృక్షాలను సైతం పెకలించే ఏనుగులు చూశాం, వాహనాలను సైతం విసిరికొట్టే జంతువులను కూడా చూశాం. ఇలాంటి..

Viral Video: ఫుట్‌బాల్ ఆడిన ఏనుగు..

Viral Video: ఫుట్‌బాల్ ఆడిన ఏనుగు..

థాయ్‌లాండ్‌లో గల ఎలిఫెంట్ న్యాచురల్ పార్క్‌లో ఓ పిల్ల ఏనుగు ఫుట్ బాల్ ఆడుతోంది. ముందరి కాళ్లతో బాల్‌ను తన్నుతోంది. పక్కనే ఉన్న తల్లి ఏనుగును ఆడాలని కోరుతుంది. దాని చుట్టూ తిరుగుతోంది. అయినప్పటికీ ఆ తల్లి ఏనుగు పట్టించుకోదు. తేలికపాటి జల్లులు కురుస్తోన్న పిల్ల ఏనుగు బాల్ ఆడింది.

Viral Video: ఈ ఏనుగుకు హెల్పింగ్ నేచర్ ఎక్కువే.. హిప్పోను ప్రమాదం నుంచి ఎలా కాపాడిందో చూడండి..

Viral Video: ఈ ఏనుగుకు హెల్పింగ్ నేచర్ ఎక్కువే.. హిప్పోను ప్రమాదం నుంచి ఎలా కాపాడిందో చూడండి..

అడవుల్లో జంతువుల మధ్య చోటు చేసుకునే సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. పులులు, సింహాలు, హైనాలు తదితర క్రూర జంతువుల వేటలో అప్పుడప్పుడూ ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తీరా వేటాడే సమయంలో..

Namibia: ఏనుగులు సహా 700 జంతువుల వధ.. ప్రజలకు మాంసం పంపిణీ..

Namibia: ఏనుగులు సహా 700 జంతువుల వధ.. ప్రజలకు మాంసం పంపిణీ..

కరవు ఆ దేశాన్ని అల్లకల్లోలం చేస్తోంది. పూటగడవడం కూడా అక్కడి ప్రజలకు కష్టంగా మారింది. ఆహారం దొరక్కా అల్లాడుతున్నారు. ఆకలి చావుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది.

Viral Video: ఏనుగుతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలీక అనవసరంగా కెలికింది.. చివరకు ఖడ్గమృగం పరిస్థితి ఇదీ..

Viral Video: ఏనుగుతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలీక అనవసరంగా కెలికింది.. చివరకు ఖడ్గమృగం పరిస్థితి ఇదీ..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అడవిలో రాత్రి వేళ షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఓ పెద్ద ఏనుగు దారి గుండా వెళ్తుండగా.. దానికి ఖడ్గమృగం ఎదురుపడుతుంది. అయితే ఏనుగుకు చూసి పక్కకు పోకుండా ..

Viral Video: పెద్ద ఏనుగు ముందు నీళ్ల బకెట్ పెట్టగా.. కళ్లు మూసి తెరిచే లోపు ఏం జరిగిందో చూస్తే..

Viral Video: పెద్ద ఏనుగు ముందు నీళ్ల బకెట్ పెట్టగా.. కళ్లు మూసి తెరిచే లోపు ఏం జరిగిందో చూస్తే..

ఏనుగులకు ఎంత శక్తి ఉంటుందో అందరికీ తెలిసిందే. అందులోనూ ఆకలితో, కోపంతో ఉన్న ఏనుగులు ఎలా ప్రవర్తిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెద్ద పెద్ద వృక్షాలను సైతం పిల్ల మొక్కల్లా పీకి పడేస్తుంటాయి. అలాగే అంతెత్తున ఉన్న పండ్లను సైతం ఎంతో సులభంగా తెంచేసి తింటుంటాయి. ఇక వాటికి ..

Viral Video: వామ్మో.. ఏనుగు పగబట్టిందా ఏంటీ.. ఊర్లోకి చొరబడి.. ఇళ్లను కూడా పేకమేడల్లా..

Viral Video: వామ్మో.. ఏనుగు పగబట్టిందా ఏంటీ.. ఊర్లోకి చొరబడి.. ఇళ్లను కూడా పేకమేడల్లా..

ఓ పెద్ద ఏనుగు అటవీ సమీప గ్రామంలోకి చొరబడింది. వస్తూ వస్తూనే ఎంతో ఆవేశంగా దూసుకొచ్చింది. రోడ్డుపై వేగంగా వచ్చే క్రమంలో దానికి ఓ పార్క్ చేసిన బైకు కనిపించింది. దీంతో దాన్ని తొండంతో ఒక్క తోపు తోసేసింది. దెబ్బకు ఆ బైకు దూరంగా ఎగిరిపడింది. తర్వాత..

Viral Video: ఆకలేసిన ఏనుగు.. మొదటి అంతస్తులోని ఆహారాన్ని ఎలా కొట్టిసిందో చూస్తే..

Viral Video: ఆకలేసిన ఏనుగు.. మొదటి అంతస్తులోని ఆహారాన్ని ఎలా కొట్టిసిందో చూస్తే..

ఏనుగులు తలచుకుంటే ఎంత పెద్ద వృక్షాన్నైనా ఇట్టే నేల కూలుస్తాయి. అలాంటిది ఇక వాటికి ఆకలేసిందంటే.. పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతెత్తున ఉన్న చెట్టు కొమ్మల్లోని పండ్లను సైతం తొండంతో అవలీలగా తెంపేస్తుంటాయి. అప్పటికీ...

ఏనుగుల దాడుల్లో  2,853 మంది మృతి

ఏనుగుల దాడుల్లో 2,853 మంది మృతి

ఏనుగుల దాడుల వల్ల గత ఐదేళ్ల కాలంలో 2,853 మంది మృత్యువాత పడినట్లు ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి. ఈ ఐదేళ్లలో అత్యధికంగా 2023 సంవత్సరంలో 628 మంది చనిపోయారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి