Home » Elephant
ఏనుగు ఎంత శక్తివంతమైన జంతువో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమ జోలికి వచ్చిన జంతువులను తరిమి తరిమి కొడుతుంటాయి. అందుకే ఎలాంటి జంతువులైనా ఏనుగులను చూడగానే భయంతో పారిపోతుంటాయి. చివరకు..
అడవికి రాజు సింహం అయితే.. సింహాన్ని కూడా భయపట్టే జంతువులు చాలా ఉంటాయి. వాటిలో ఏనుగులు ముందు వరుసలో ఉంటాయి. ఏనుగులు వస్తున్నాయంటే పులులు, సింహాలు భయంతో పక్కకు పారిపోతుంటాయి. కొన్నిసార్లు..
తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో శుక్రవారం సాయంత్రం ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది. రోడ్డుకు అతి సమీపానికి ఏనుగులు రావడం కలకలం సృష్టించింది.
వర్షాకాలంలో కాలువులు, నదులు దాటే సమయంలో మనుషులు, జంతువులు ఇబ్బందులు పడడం చూస్తుంటాం. అయితే కొన్ని జంతువులు మాత్రం ఎంతో తెలివిగా నదులను దాటుతుంటాయి. ఉదృతంగా..
సినిమా తరహా సంఘటలను కొన్నిసార్లు నిజ జీవితంలోనూ జరుగుతుంటాయి. ఇలాంటి ఘటనలు మనుషుల విషయంలోనే కాకుండా అప్పుడప్పుడూ జంతువుల విషయంలోనూ జరుగుతుంటాయి. ఈ తరహా...
రామకుప్పం(Ramakuppam) మండలం పీఎం తండా(PM Thanda)లో ఏనుగు విధ్వంసం(Elephant Attack) సృష్టించింది. శనివారం రాత్రి ఓ రైతుపై దాడి చేసి చంపేసింది. రాత్రి వేళ పంట పొలాలను ధ్వంసం చేస్తుండడంతో అక్కడే ఉన్న రైతు కన్నా నాయక్.. గట్టిగా అరుస్తూ దాన్ని తరిమే ప్రయత్నం చేశాడు. దీంతో ఆగ్రహించిన ఏనుగు.. రైతుపై ఒక్కసారిగా దాడి చేసింది.
ఏనుగులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో ఎవరికీ తెలీదు. అప్పటిదాకా శాంతంగా ఉన్న ఏనుగులు.. ఉన్నట్టుండి బీభత్సం సృష్టించడం చూశాం. మరికొన్నిసార్లు చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడం కూడా చూస్తుంటాం. ఇలాంటి..
అడవులను నరికేసి వాటి మధ్య గుండా రోడ్లు వేసెయ్యడం వల్ల వన్య ప్రాణాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తిండి లేక, ఆవాసాలు లేక, రక్షణ లేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. వాటి స్వేచ్ఛకు భంగం కలుగుతుండడం మరింత సమస్యగా మారింది.
ప్రయాణ సమయాల్లో బైకర్లకు ఊహించని అనుభవాలు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు తమ తప్పు లేకపోయినా ఎదుటి వారి కారణంగా ప్రమాదాలకు గురవుతుంటారు. మరికొన్నిసార్లు సడన్‌గా జంతువులు అడ్డు రావడం వల్ల కూడా ప్రమాదాలకు గురవుతుంటారు. ఇలాంటి...
Andhrapradesh: జిల్లాలో గజరాజుల గుంపు మరోసారి వీరంగం సృష్టించాయి. పంటపొలాల్లోకి దూసుకెళ్తూ రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏనుగులు రాకుండా ఎన్నో చర్యలు తీసుకున్నప్పటికీ వాటి దాడులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఏనుగుల బీభత్సాన్ని ఆపే మార్గం లేక.. చేతికి వచ్చిన పంటలను ఎలా కాపాడుకోవాలో తెలీక రైతులు పడుతున్న వేదనలు వర్ణణాతీతం.