• Home » Elections

Elections

Delhi Election Results 2025: నేటి ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఫస్ట్ ప్రకటించేది ఇక్కడే.. చివరగా..

Delhi Election Results 2025: నేటి ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఫస్ట్ ప్రకటించేది ఇక్కడే.. చివరగా..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది సేపట్లో ప్రారంభమవుతాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల ఫలితాలు ఈరోజు ప్రకటించబడతాయి. ఈ నేపథ్యంలో అన్ని లెక్కింపు కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే ఫస్ట్, లాస్ట్ ఫలితాలు ఎక్కడ వస్తాయనేది ఇక్కడ తెలుసుకుందాం.

GV Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి ఎందుకు పారిపోయారు

GV Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి ఎందుకు పారిపోయారు

పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా మాచర్ల టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఏపీ ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ జీవీ రెడ్డి అన్నారు.

Delhi: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రోజున ఓట్లు తొలగిస్తారని మీకు తెలుసా.. ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు..

Delhi: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రోజున ఓట్లు తొలగిస్తారని మీకు తెలుసా.. ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు..

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌లో ఒకప్పుడు ఓటింగ్ కోసం బ్యాలెట్ పేపర్ విధానాన్ని ఉపయోగించేవారు. అయితే మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని దేశంలో ఈవీఎం విధానాన్ని తీసుకువచ్చారు. దీన్ని చాలా రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తూ బ్యాలెట్ విధానాన్నే తీసుకురావాలని ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి.

Delhi Assembly Elections: ఢిల్లీ ఎన్నికల పోలింగ్.. రాష్ట్రపతి నుంచి రాహుల్ వరకు ఓటేసిన ప్రముఖులు

Delhi Assembly Elections: ఢిల్లీ ఎన్నికల పోలింగ్.. రాష్ట్రపతి నుంచి రాహుల్ వరకు ఓటేసిన ప్రముఖులు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఈరోజు ఉదయం 7 గంటల నుంచి మొదలైంది. ఈ క్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోపాటు పలువురు ప్రముఖులు ఈ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

 Delhi Assembly Election Polling: ఢిల్లీలో పోలింగ్ ప్రారంభం.. ప్రధాని కీలక సూచన..

Delhi Assembly Election Polling: ఢిల్లీలో పోలింగ్ ప్రారంభం.. ప్రధాని కీలక సూచన..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అర్హత కలిగిన ఓటర్లు నేడు ఒకే దశలో ఓటు వేస్తున్నారు. 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

Delhi Assembly Elections 2025: ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా బూత్‌లకు బెలూన్లు ఏర్పాటు..

Delhi Assembly Elections 2025: ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా బూత్‌లకు బెలూన్లు ఏర్పాటు..

ఈరోజు జరగనున్న ఢిల్లీ ఎన్నికల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ప్రభుత్వం పలు రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే మహిళలు, PwD ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా పింక్ కలర్ బూత్‌లు ఏర్పాటు చేసింది.

Delhi Assembly Elections: రేపే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఓటర్లు ఎంత ఉన్నారో తెలుసా..

Delhi Assembly Elections: రేపే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఓటర్లు ఎంత ఉన్నారో తెలుసా..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయం రానే వచ్చింది. ఈసారి రేపు (ఫిబ్రవరి 5న) జరగనున్న ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు పాల్గొననున్నారు. అయితే ఢిల్లీలో మొత్తం ఎంత మంది ఓటర్లు ఉన్నారు. ఎన్ని సీట్లు ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Delhi Elections: ఎన్నికలకు సిద్ధం.. 35,000 మంది పోలీసులు, సీసీ టీవీ నిఘా..

Delhi Elections: ఎన్నికలకు సిద్ధం.. 35,000 మంది పోలీసులు, సీసీ టీవీ నిఘా..

ఢిల్లీ ఎన్నికల సమయం దగ్గర పడింది. ఈ క్రమంలో ప్రజలు సురక్షితంగా రేపటి (ఫిబ్రవరి 5న) ఎన్నికల్లో పాల్గొని ఓటు వేసేందుకు పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Election Notification : మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌

Election Notification : మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి, గుంటూరు- కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

GMC Election: కూటమి అభ్యర్థుల ఘన విజయం.. పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపు..

GMC Election: కూటమి అభ్యర్థుల ఘన విజయం.. పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపు..

గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు భారీ విజయాన్ని సాధించారు. పోటీ చేసిన ఆరుగురు అభ్యర్థులు కూడా గెలుపొందారు. దీంతో ఈ ఎన్నికలు స్థానిక పాలకత్వంలో మార్పు తీసుకొస్తాయని చెబుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి