• Home » Elections

Elections

MLC Elections 2025: వేలకు వేలు చెల్లని ఓట్లు.. అసలు వీళ్లను ఏమనాలి

MLC Elections 2025: వేలకు వేలు చెల్లని ఓట్లు.. అసలు వీళ్లను ఏమనాలి

MLC Elections Results 2025: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో పలు చోట్ల గందరగోళం నెలకొంది. భారీ మొత్తంలో చెల్లని ఓట్లు నమోదయ్యాయి. దీంతో అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు.

Actor Vadivelu: 200కుపైగా స్థానాల్లో డీఎంకే విజయం తథ్యం..

Actor Vadivelu: 200కుపైగా స్థానాల్లో డీఎంకే విజయం తథ్యం..

వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే 200కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని ప్రముఖ హాస్య నటుడు వడివేలు(Actor Vadivelu) జోస్యం చెప్పారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) రోజులో కేవలం కొన్ని గంటలు మాత్రమే నిద్రిస్తూ, మిగిలిన సమయంలో ప్రజాసేవకు అంకితమవుతున్నారన్నారు.

Hero Vijay: హీరో విజయ్‌ ధీమా.. అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త చరిత్ర

Hero Vijay: హీరో విజయ్‌ ధీమా.. అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త చరిత్ర

1967, 1977సంవత్సరాల్లో రాష్ట్రంలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పునరావృతం కావడం తథ్యమని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్‌(Film actor Vijay) ధీమా వ్యక్తం చేశారు.

BJP New President: మార్చి 30 కల్లా బీజేపీకి  కొత్త అధ్యక్షుడు

BJP New President: మార్చి 30 కల్లా బీజేపీకి కొత్త అధ్యక్షుడు

జేపీ నడ్డా వారసుడిగా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జనవరిలో జరగాల్సి ఉండగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, పెండింగ్‌లో ఉన్న బీజేపీ రాష్ట్ర విభాగాల ఎన్నికలు కారణంగా అది వాయిదా పడుతూ వచ్చింది.

 MLC Election : ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు

MLC Election : ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు

పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతిస్తున్నట్లు ఏపీటీఎ్‌ఫ-అమరావతి అధ్యక్షుడు సీవీ ప్రసాద్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

Congress: అంధకారంలో కాంగ్రెస్..ఆందోళనలో నేతలు

Congress: అంధకారంలో కాంగ్రెస్..ఆందోళనలో నేతలు

కాంగ్రెస్ పార్టీని ఎవరూ బాగుచేయలేరా..? దేశవ్యాప్తంగా ఆ పార్టీకి భవిష్యత్తు లేదా..? ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి. గ్రాండ్ ఏఐ పార్టీలో మార్పులు తీసుకు రాలేరా..? ఆ పార్టీ ఓడిపోతే ఎవరూ బాధ్యత తీసుకోరా..? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి జీరో స్కోర్ సాధించింది కాంగ్రెస్ పార్టీ.

MEA on USAID Funds: యూఎస్ఏఐడీ నిధుల వ్యవహారం కలవరపెడుతోంది.. ఎంఈఏ స్పందన

MEA on USAID Funds: యూఎస్ఏఐడీ నిధుల వ్యవహారం కలవరపెడుతోంది.. ఎంఈఏ స్పందన

అమెరికా కార్యకలాపాలు, ఫండింగ్‌కు సంబంధించి యూఎస్ అడ్మినేషన్ సమాచారం తీవ్రంగా కలవరపెడుతోందని ఎంఈఏ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ అన్నారు.

Delhi New CM: కార్పొరేటర్ టు సీఎం.. ఆమె వైపు అధిష్టానం మొగ్గుకు కారణం అదేనా

Delhi New CM: కార్పొరేటర్ టు సీఎం.. ఆమె వైపు అధిష్టానం మొగ్గుకు కారణం అదేనా

ఢిల్లీ సీఎం ఎవరో తెలిసిపోయింది. మహిళను సీఎంగా బీజేపీ ప్రకటించింది. మొదటిసారి ఎమ్మెల్యేగా గెెలిచిన రేఖా గుప్తాను బీజేపీ సీఎంగా ప్రకటించింది. కార్పొరేటర్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తా నేరుగా సీఎం కాబోతున్నారు.

Pemmasani Chandrashekhar: అందుకే ఆప్‌ను ప్రజలు తిప్పికొట్టారు

Pemmasani Chandrashekhar: అందుకే ఆప్‌ను ప్రజలు తిప్పికొట్టారు

Pemmasani Chandrashekhar: సీఎం చంద్రబాబు, తాను ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన చోట బీజేపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచారని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రజల్లో స్పష్టమైన మార్పు తాము ప్రచారం చేసినప్పుడే కనిపించిందని అన్నారు.

Delhi CM Race: ఢిల్లీ కొత్త సీఎం ఎవరు..?

Delhi CM Race: ఢిల్లీ కొత్త సీఎం ఎవరు..?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఢిల్లీ పీఠం బీజేపీ వశమైంది. దీంతో సీఎంగా ఎవరని నియమిస్తారనే అంశంపై తీవ్ర ఆసక్తి ఏర్పడింది. ఈ నెల 12, 13 తేదీల్లో అమెరికాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి