• Home » Election Results

Election Results

Telangana Results: గురువును మించిన శిష్యుడు.. దేశవ్యాప్తంగా మార్మోగుతున్న పీకే శిష్యుడు సునీల్ పేరు!

Telangana Results: గురువును మించిన శిష్యుడు.. దేశవ్యాప్తంగా మార్మోగుతున్న పీకే శిష్యుడు సునీల్ పేరు!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన కేసీఆర్ హ్యాట్రిక్ ఆశలపై కాంగ్రెస్ నీళ్లు జల్లింది. స్పష్టమైన మెజారిటీ సాధించి గులాబీ పార్టీని ఇంటికి పంపించింది. కొన్ని నెలల క్రితం మూడో స్థానానికే పరిమితమైన పార్టీ ఇప్పుడు ఏకంగా అధికారం సాధించింది.

Telangana Elections: బీఆర్ఎస్‌ను ఊహించని దెబ్బ కొట్టింది ఈ ఒక్క విషయమేనా..?

Telangana Elections: బీఆర్ఎస్‌ను ఊహించని దెబ్బ కొట్టింది ఈ ఒక్క విషయమేనా..?

రాష్ట్రం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడారు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డానికి మూల కారకుడు.. ఆయన తెలంగాణ జాతి పిత.. ఆయనకు సరితూగే మరో నాయకుడు తెలంగాణలోనే లేరు.. గులాబీ నేతలే కాదు.. చాలా మంది ఎన్నికల విశ్లేషకులు కూడా అలాగే అనుకున్నారు.

TS Results: డీజీపీ అంజనీకుమార్‌ను సస్పెండ్‌ చేసిన ఈసీ

TS Results: డీజీపీ అంజనీకుమార్‌ను సస్పెండ్‌ చేసిన ఈసీ

తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌ ( DGP Anjani Kumar )పై కేంద్ర ఎన్నికల సంఘం ( Election Commission సస్పెన్షన్‌ వేటు వేసింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ డీజీపీని సస్పెండ్‌ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపింది. ఇదే అశంపై అదనపు డీజీలు సందీప్‌కుమార్‌ జైన్‌, మహేశ్‌భగవత్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది.

MLA Seethakka: గెలిచిన అనంతరం సీతక్క ఏమన్నారంటే.. ?

MLA Seethakka: గెలిచిన అనంతరం సీతక్క ఏమన్నారంటే.. ?

ఈ ఎన్నికల్లో సోనియమ్మ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీకే ప్రజలు పట్టం కట్టారని ములుగు ఎమ్మెల్యే సీతక్క ( MLA Sitakka ) తెలిపారు.

Telangana Results: పీకేను వదులుకుని కేసీఆర్ తప్పు చేశారా? ఆయన ఉండుంటే బీఆర్‌ఎస్ గెలిచేదా?

Telangana Results: పీకేను వదులుకుని కేసీఆర్ తప్పు చేశారా? ఆయన ఉండుంటే బీఆర్‌ఎస్ గెలిచేదా?

తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడ్డాక రెండు పర్యాయాలు టీఆర్‌ఎస్‌కు అవకాశం ఇచ్చిన ప్రజలు మూడోసారి కాంగ్రెస్ వైపు మొగ్గారు. నిజానికి ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత చాలా స్పష్టంగానే కనిపించింది.

MLC Kavitha: కాంగ్రెస్ గెలుపుపై కవిత రియాక్షన్ ఇదే..

MLC Kavitha: కాంగ్రెస్ గెలుపుపై కవిత రియాక్షన్ ఇదే..

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ( Congress party ) కి ప్రజలు జై కొట్టారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలవడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kavitha ) శుభాకాంక్షలు తెలిపారు. కవిత ఏమన్నారంటే.. ‘‘ఈ ఎన్నికల్లో కష్టపడిన BRS కుటుంబ సభ్యుల కృషికి ధన్యవాదాలు. మీరు చేసిన పోరాటానికి సోషల్ మీడియా యోధులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.అధికారం ఉన్నా, లేకున్నా తెలంగాణ ప్రజల సేవకులమే. మనమందరం మన మాతృభూమి కోసం మనస్ఫూర్తిగా కృషి చేద్దాం’’ అని కవిత తెలిపారు.

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో కమలం హవా.. ప్రియాంక ``హైట్`` వ్యాఖ్యపై సింధియా కౌంటర్!

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో కమలం హవా.. ప్రియాంక ``హైట్`` వ్యాఖ్యపై సింధియా కౌంటర్!

ఊహించిన విధంగానే మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ కంటే 90 సీట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన జ్యోతిరాధిత్య సింధియా ప్రాంతమైన గ్వాలియర్-మాల్వా ప్రాంతంలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది.

Telangana Elections: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్

Telangana Elections: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్

తెలంగాణ అసెంబ్లీ ఫలితాలపై జోరుగా బెట్టింగ్ సాగుతోంది. ఏ స్థానాల్లో ఎవరు గెలుస్తారు..? ఎంత మెజారీటీతో గెలుస్తారన్నదానిపై బెట్టింగ్‌లు నడుస్తున్నాయ్. జిల్లాల వారీగా కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగ్ కాస్తున్నారు.

Madhya Pradesh Exit Polls 2023: మధ్యప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్.. ఈసారి అధికారంలోకి వచ్చే పార్టీ ఏది?

Madhya Pradesh Exit Polls 2023: మధ్యప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్.. ఈసారి అధికారంలోకి వచ్చే పార్టీ ఏది?

మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు కలిగిన మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17వ తేదీన ఎన్నికలు ముగిశాయి. గతంలో పోలిస్తే ఈసారి రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైంది. 2018లో 75.63% పోలింగ్ నమోదవ్వగా.. 2023లో 77.15% పోలింగ్ నమోదు అయ్యింది.

Rajasthan Election Exit Polls : రాజస్థాన్‌లో ఈసారి అధికారంలోకి వచ్చేది ఎవరంటే..?

Rajasthan Election Exit Polls : రాజస్థాన్‌లో ఈసారి అధికారంలోకి వచ్చేది ఎవరంటే..?

Rajasthan Exit Polls 2023 : రాజస్థాన్.. భారతదేశానికి పశ్చిమాన ఉన్న రాష్ట్రం. నవంబర్-25న 200 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. ఒకే విడతలో జరిగిన ఈ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి పలు ప్రముఖ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాయి...

తాజా వార్తలు

మరిన్ని చదవండి