• Home » Election Commission of India

Election Commission of India

ECI: ఎమ్మెల్సీ ‘ఓటర్ల జాబితా’కు త్వరలో షెడ్యూల్‌

ECI: ఎమ్మెల్సీ ‘ఓటర్ల జాబితా’కు త్వరలో షెడ్యూల్‌

వచ్చే ఏడాది జరగనున్న మూడు శాసన మండలి స్థానాల ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఓటర్ల జాబితా తయారీ షెడ్యూల్‌ను ఖరారు చేసింది.

Election Commission : పోలింగ్‌ శాతంపై దుష్ప్రచారం

Election Commission : పోలింగ్‌ శాతంపై దుష్ప్రచారం

పోలింగ్‌ శాతాల్లో భారీగా తేడాలు ఉన్నాయంటూ వస్తున్న విశ్లేషణలను ఆదివారం ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ ముగిసిన వెంటనే ప్రకటించిన ఓట్ల శాతానికి, తుది ఓట్ల శాతానికి మధ్య మరీ ఎక్కువగా తేడా ఉందంటూ విశ్లేషణలు వచ్చాయి.

TG Contractors: సీఈసీకి తెలంగాణ కాంట్రాక్టర్లు మెుర.. ఎందుకంటే?

TG Contractors: సీఈసీకి తెలంగాణ కాంట్రాక్టర్లు మెుర.. ఎందుకంటే?

తమ బకాయిలు వెంటనే చెల్లించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‍(Election Commission of India)ను తెలంగాణ కాంట్రాక్టర్లు(TG Contractors) కోరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని 15నియోజకవర్గాల్లో ఓటర్లకు కాంట్రాక్టర్లు మౌలిక సౌకర్యాలు కల్పించారు. ఆ పనులకు సంబంధించిన రూ.20కోట్లను సీఈసీ ఇప్పటి వరకు చెల్లించలేదు. దీంతో పెండింగ్ బిల్లులు చెల్లించి తమను ఆదుకోవాలంటూ కాంటాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

TG News: తెలంగాణకు కొత్త సీఈఓ.. ఎవరంటే..?

TG News: తెలంగాణకు కొత్త సీఈఓ.. ఎవరంటే..?

తెలంగాణ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ (సీఈవో)గా సుదర్శన్‌రెడ్డిని నియమించారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు(శుక్రవారం) ఉత్తర్వులు వెలువరించింది.

ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు నెల జీతం: ఈసీ

ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు నెల జీతం: ఈసీ

రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించిన అధికారులు, ఉద్యోగులకు ఒక నెల జీతాన్ని గౌరవ వేతనంగా ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.

Election Commission: పిన్నెల్లి అరెస్ట్‌పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన

Election Commission: పిన్నెల్లి అరెస్ట్‌పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన

మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరెస్టు నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే వారికి శిక్ష తప్పదని, మాచర్ల మాజీ శాసన సభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉదంతమే దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించింది.

FGG : ఎన్నికల ఖర్చుపై ఆడిటింగ్‌ చేయించాలి

FGG : ఎన్నికల ఖర్చుపై ఆడిటింగ్‌ చేయించాలి

రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం కోసం ఎన్నికల కమిషన్‌(ఈసీ)కు భారీ స్థాయిలో రూ.622 కోట్లు ఖర్చు కావడంపై ఫోరమ్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(ఎ్‌ఫజీజీ) అనుమానం వ్యక్తం చేసింది.

EC : 11 చోట్ల ఈవీఎంల తనిఖీలకు దరఖాస్తులు

EC : 11 చోట్ల ఈవీఎంల తనిఖీలకు దరఖాస్తులు

దేశవ్యాప్తంగా 8 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లోని 92 పోలింగ్‌ కేంద్రాలు, 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 26 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంల వెరిఫికేషన్‌ కోసం దరఖాస్తులు వచ్చాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది

Election Commission: మళ్లీ మోగిన నగారా.. జులై 10న ఎన్నికలు

Election Commission: మళ్లీ మోగిన నగారా.. జులై 10న ఎన్నికలు

దేశంలో ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సోమవారం న్యూఢిల్లీలో విడుదల చేసింది. జూలై 10వ తేదీన ఈ ఉప ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

Election Commission: లోక్‌సభ ఎన్నికల్లో 65.79% పోలింగ్‌

Election Commission: లోక్‌సభ ఎన్నికల్లో 65.79% పోలింగ్‌

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్‌ నమోదయింది. 18వ సార్వత్రిక ఎన్నికల్లో 64.2 కోట్ల మంది భారతీయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్లు మినహా ఈవీఎంల్లో 65.79 శాతం మేర పోలింగ్‌ జరిగినట్లు గురువారం సీఈసీ రాజీవ్‌ కుమార్‌ వివరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి