• Home » Election Campaign

Election Campaign

TDP: కూటమి అభ్యర్థుల గెలుపునకు సహకరించండి

TDP: కూటమి అభ్యర్థుల గెలుపునకు సహకరించండి

న్నికల్లో కూటమి అభ్యర్థి గెలుపు కోసం సహకరించాలని పలువురు నాయకులను టీడీపీనేత జేసీ పవనరెడ్డి కోరారు. గురువారం మండలంలోని రాయలచెరువులో పలువురు సీనియర్‌ నాయకులు మోటుపల్లి జయరాములు, సీతారాములు, రంజిత తదితరులను ఆయన కలిశారు.

GUMMANURU : తలరాతలు మార్చేది మహిళలే: గుమ్మనూరు

GUMMANURU : తలరాతలు మార్చేది మహిళలే: గుమ్మనూరు

పార్టీల తలరాతలు మార్చే శక్తి మహిళలకు ఉందని, రానున్న ఎన్నికల్లో వైసీపీకి మహిళలే తగిన బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం అన్నారు. గురువారం సాయంత్రం ఆయన పట్టణంలో రోడ్‌ షో నిర్వహించారు. పాతగుంతకల్లు నుంచి వ్యాపార సముదాయాల వారికి, పట్టణ ప్రజలకు అభివాదాలు తెలుపుతూ ప్రధాన రహదారిలో ప్రచారం చేశారు.

KALAVA ROADSHOW: ప్రజలకు పాలేరులా పనిచేస్తా: కాలవ

KALAVA ROADSHOW: ప్రజలకు పాలేరులా పనిచేస్తా: కాలవ

తనను గెలిపిస్తే ప్రజలకు పాలేరులా పనిచేస్తానని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. గురువారం మండలంలోని ఉప్పరహాళ్‌, శ్రీధరఘట్ట, బండూరు, దేవగిరి, బొమ్మనహాళ్‌లో రోడ్‌షో నిర్వహించారు. ఆయా గ్రామాలలో కాలవ శ్రీనివాసులుకు జనం నీరాజనం పలికారు. ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలతో పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్లు రోడ్‌షోలో పాల్గొన్నారు.

AMILINENI: నయవంచకుడు సీఎం జగన

AMILINENI: నయవంచకుడు సీఎం జగన

సీఉం జగన్మోహన రెడ్డి నయవంచకుడని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు మండిపడ్డారు. గురువారం ప్రజావేదిక వద్ద విప్‌ కాపు రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌, మున్సిపల్‌ మాజీ ఛైర్మన వైపి రమేష్‌, మార్కెట్‌ మాజీ యార్డు చైర్మన చౌళం మల్లికార్జున, మండల కన్వీనర్‌ పాలబండ్ల శ్రీరాములు, జనసేన నాయకులు బాల్యం రాజే్‌షతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.

Lok Sabha Election 2024: వారి జనాభా పెరిగింది..  ప్రత్యేక చట్టం తెస్తాం: రాజాసింగ్

Lok Sabha Election 2024: వారి జనాభా పెరిగింది.. ప్రత్యేక చట్టం తెస్తాం: రాజాసింగ్

పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఇంకా 4 రోజుల సమయమే ఉండటంతో రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. సూర్యాపేటలో గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

AP Elections: ఏపీలో సంక్షేమ పథకాల నిధుల విడుదలపై హైకోర్టు తీర్పు రిజర్వ్

AP Elections: ఏపీలో సంక్షేమ పథకాల నిధుల విడుదలపై హైకోర్టు తీర్పు రిజర్వ్

Andhrapradesh: సంక్షేమ పథకాలకు నిధుల విడుదలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. సంక్షేమ పథకాలకు నిధులు నిలిపివేతపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్‌లు దాఖలు చేసింది. ఈరోజు (గురువారం) హైకోర్టులో విచారణ జరుగగా.. ఎన్నికల కమిషన్, ప్రభుత్వం తరపున వాదనలు విన్న హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది.

PM Modi : అదానీ, అంబానీ నుంచి  ఎంత ముట్టింది?

PM Modi : అదానీ, అంబానీ నుంచి ఎంత ముట్టింది?

గడచిన ఐదేళ్లుగా అదానీ, అంబానీలపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్‌.. ఎన్నికల ప్రక్రియ మొదలు కాగానే ఎందుకు మౌనం దాల్చిందో స్పష్టం చేయాలని ప్రధాని నరేంద్రమోదీ డిమాండ్‌

SAVITA : ఇసుక దొంగలు వస్తున్నారు జాగ్రత్త..!

SAVITA : ఇసుక దొంగలు వస్తున్నారు జాగ్రత్త..!

పెనుకొండ నియోజకవర్గ ప్రజలారా ఇసుక దొంగలు వస్తున్నారు... తస్మాత జాగ్రత్త... అని ్డ్డ్డటీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత హెచ్చరించారు. ఆమె బుధవారం మండల పరిధిలోని వైటీరెడ్డిపల్లి, రంగాపు రం, దొడగట్ట, డీఆర్‌ కొట్టాల, రెడ్డిపల్లి, గోనిమేకలపల్లి, పెద్దగువ్వలపల్లి, ఆర్‌ కొట్టాల ఆర్‌ మరువపల్లి, రొద్దం, తిమ్మాపురం, బూదిపల్లి, శేషాపురం, కలిపి, కె మరు వపల్లిల్లో బీకే పార్థసారథితో కలిసి రోడ్‌షో నిర్వహిం చారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ... కళ్యాణ దుర్గం నుంచి వలస పక్షి ఉశశ్రీ వచ్చిందని, అక్కడి ఇసుకంతా బెంగళూరుకు తరలించి సొమ్ము చేసుకుం దని విమర్శించారు.

BALAYYA : పురానికి మరిన్ని పరిశ్రమలు తీసుకొస్తా

BALAYYA : పురానికి మరిన్ని పరిశ్రమలు తీసుకొస్తా

నియోజకవర్గానికి మరిన్ని పరిశ్రమలు తీసుకొస్తామని టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన బుధవారం గోళ్లాపురం, తూ ముకుంట, సంతేబిదునూరు, కొటిపి పంచాయతీ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల కృష్ణ మాట్లాడుతూ... ఎన్టీఆర్‌ హయాంలో తూముకుంట పారిశ్రామికవాడకు పరిశ్రమలు తెచ్చామన్నారు. దీనివల్ల హిందూపురం మండలంలో భూముల విలువ అమాంతం గా పెరిగి రైతులకు మేలు జరిగిందన్నారు.

TDP: సైకిల్‌ గుర్తుకు ఓటేయండి: అశ్మితరెడ్డి

TDP: సైకిల్‌ గుర్తుకు ఓటేయండి: అశ్మితరెడ్డి

ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుకు ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని మెయినబజారు, చిన్నబజారులో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి