• Home » Election Campaign

Election Campaign

ప్రచారం..పైపైనే!

ప్రచారం..పైపైనే!

పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థులకు ఎమ్మెల్యేల నుంచి సహకారం అందడంలేదా? తమ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఎంపీ అభ్యర్థికి మెజారిటీ వచ్చేలా దగ్గరుండి చూసుకోవాల్సిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు (అసెంబ్లీ

Khammam Parliament :  ఎవరిదో.. ఆధిపత్యం

Khammam Parliament : ఎవరిదో.. ఆధిపత్యం

భౌగోళికంగా తెలుగు రాష్ట్రాలకు గుమ్మంలా భావించే ఖమ్మం నియోజకవర్గం మొదటి నుంచీ కాంగ్రె్‌సకు కంచుకోటగా నిలుస్తోంది. గతంలో జలగం వెంగళరావు, నాదెండ్ల భాస్కరరావు

 KTR : తల తెగినా.. మోదీ ముందు తలొంచం

KTR : తల తెగినా.. మోదీ ముందు తలొంచం

‘‘పుట్టేది ఒక్కసారే.. చనిపోయేది ఒక్కసారే.. మమ్మల్ని భయపెట్టి లొంగదీసుకునేందుకు ప్రధాని మోదీ ప్రయత్నించారు. తల తెగిపడినా సరే మోదీ ముందు తలవంచం. కేసీఆర్‌ పాలన అంటే పదేళ్ల నిజం.. బీజేపీ పాలన పదేళ్ల

MS : వైసీపీ పాలన అన్ని రంగాల్లోనూ విఫలం

MS : వైసీపీ పాలన అన్ని రంగాల్లోనూ విఫలం

వైసీపీ పాలన అన్ని రంగాల్లో విఫల మైందని.... రాష్ట్రంలో సైకో ప్రభుత్వం పోయి, చంద్ర బాబు రావాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుం డుమల తిప్పేస్వామి, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్‌ రాజు పేర్కొన్నారు. వారు శనివారం అగళి మండల కేంద్రంలో అనంతరం రామాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ.... మడకశిర ప్రాంతానికి పరిశ్రమలు, సాగునీరు, తాగునీరు రావాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని కోరారు.

SAVITA : వైసీపీ వారికి ఓటమి భయం పట్టుకుంది

SAVITA : వైసీపీ వారికి ఓటమి భయం పట్టుకుంది

పెనుకొండ నియోజకవర్గంలో వైసీపీ వారికి ఓటమి భయం పుట్టుకుందని పెనుకొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. రొద్దం మండల పరిధిలోని ఆర్‌ మరువపల్లిలో శనివారం టీడీ పీ నాయకుడు నరసింహులు స్వగృహంలో ఆమె టీడీపీ స్థానిక నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ... ప్రతి కా ర్యకర్త సోమవారం జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ వి జయానికి సైనికుడిలా పనిచేయాల ని కోరారు. గ్రామాల్లో అత్యధికంగా పోలింగ్‌ జరిగేలా పనిచేయా లని... తనకు, బీకేకు ఓట్లు పడేలా కృషిచేయాలన్నారు.

TDP CAMPAIN: ప్రజల ఆశీస్సులే మాకు శ్రీరామరక్ష: జేసీ పవనరెడ్డి

TDP CAMPAIN: ప్రజల ఆశీస్సులే మాకు శ్రీరామరక్ష: జేసీ పవనరెడ్డి

ప్రజల ఆశీస్సులే మా కుటుంబానికి శ్రీరామరక్ష అని, మీ ఆశీర్వాదాలతోనే మా కుటుంబానికి ఇంతటి పేరు ప్రఖ్యాతులు వచ్చాయని, మీ రుణం తీర్చుకోలేనిదని టీడీపీనేత జేసీ పవనరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారానికి చివరిరోజు కావడంతో శనివారం ఆయన విస్తృతంగా బహిరంగసభలు నిర్వహించారు.

TDP: పక్కదారి పట్టిన మద్యం

TDP: పక్కదారి పట్టిన మద్యం

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒకరోజు ముందే మద్యం షాపుల్లో మందు కరువైంది. వైనషాపుల్లోకి రాకముందే పక్కదారి పట్టడంతోనే దుకాణాలు మూసివేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎక్కడచూసినా వైనషాపుల వద్ద మందుబాబులు ఎగబడి మరీ దొరికిన మద్యాన్ని తీసుకున్నారు.

BALAYYA : సొంత చెల్లెలికి న్యాయం చేయలేని జగన

BALAYYA : సొంత చెల్లెలికి న్యాయం చేయలేని జగన

సొంత చెల్లి, తల్లికి న్యా యం చేయలేని దుర్మార్ఘుడు జగన అని, అలాంటి వ్యక్తి రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తాడని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్నికల ప్రచార ము గింపు సందర్భంగా ఆయన శనివారం హిందూపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దీనికి నియోజకవర్గ వ్యా ప్తంగా వేల మంది తరలివచ్చారు. నంది సర్కిల్‌ నుంచి అంబేడ్కర్‌ సర్కిల్‌ వరకు ర్యాలీ సాగింది. అక్కడ బాల కృష్ణ మాట్లాడుతూ... అన్న అన్యాయం చేశాడు... తాము మోసపోయామంటూ సొంత చెల్లులు ఆరోపిస్తుంటే ఈ ముఖ్యమంత్రికి చెవికెక్కలేదన్నారు.

KALAVA CAMPAIN: రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభంజనం

KALAVA CAMPAIN: రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభంజనం

రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రభంజనం కనిపిస్తోందని, ప్రజలు స్పష్టమైన మార్పు కోరుకుంటున్నారని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థితిని, గతిని మార్చే ఎన్నికలు 13వ తేదీన జరగబోతున్నాయన్నారు. ఐదేళ్ల జగనమోహనరెడ్డి అరాచక పాలనకు చరమగీతం పాడటానికి సిద్ధమైన ప్రజలు చేసే యుద్ధం ఎల్లుండి చూడబోతున్నామన్నారు.

GUMMANURU: రానున్నది టీడీపీ ప్రభుత్వమే

GUMMANURU: రానున్నది టీడీపీ ప్రభుత్వమే

ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏర్పడేది టీడీపీ ప్రభుత్వమని, అది తెలిసే వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు ముమ్మరమయ్యాయని ఎమ్మెల్యే అభ్యర్థి సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి