• Home » Election Campaign

Election Campaign

Minister Jogi Ramesh:  జోగి రమేశ్ తనయుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి‌ కేసు

Minister Jogi Ramesh: జోగి రమేశ్ తనయుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి‌ కేసు

మంత్రి జోగి రమేశ్ తనయుడు రాజీవ్‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి‌ కేసు నమోదు నమోదు చేయడం జరిగింది. పెదపులిపాకలో దళితులపై వైసీపీ నేతలు దాడి చేశారు. దళితవాడలో మంత్రి జోగి కుమారుడు రాజీవ్, వైసీపీ కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. కాలనీకి చెందిన సుదర్శన్, మరికొందరు మాట్లా డుకుంటుండగా.. వైసీపీ కార్యకర్తలు తమ గురించే మాట్లాడుకుంటున్నట్టు అనుమానపడి వారిపై రాజేష్ దాడి చేశాడు.

Sujana Chowdary: వారి సాన్నిహిత్యంలో ఆదర్శ నియోజకవర్గంగా మార్చి చూపుతా...

Sujana Chowdary: వారి సాన్నిహిత్యంలో ఆదర్శ నియోజకవర్గంగా మార్చి చూపుతా...

Andhrapradesh: నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో కూటమి పార్టీల బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. మంగళవారం ఉదయం అపార్ట్‌మెంట్ వాసులతో సుజనా ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. భవిష్యత్తు కార్యాచరణ, అభివృద్ధిపై ప్రధానంగా చర్చించారు. అలాగే కొండ ప్రాంత ప్రజలతో కలిసి పోయి వారి ఇబ్బందులు స్వయంగా తెలుసుకుంటున్నారు.

AP Elections; జనసేన కోసం తరలివస్తున్న ఎన్‌ఆర్‌ఐలు

AP Elections; జనసేన కోసం తరలివస్తున్న ఎన్‌ఆర్‌ఐలు

Andhrapradesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపు కోసం ఎన్‌ఆర్‌ఐలు తరలివస్తున్నారు. జనసేనాని, అభ్యర్థలు కోసం యూకే, కెనడా నుంచి ఎన్‌ఆర్‌ఐలు ఏపీకి విచ్చేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. కెనడా నుంచి శంకర్ సిద్ధం, యూకే నుంచి వెంకటేష్ అనే ఎన్‌ఆర్‌ఐ‌లు పెందుర్తికి వచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్...

Janajatara Sabha : ప్రియాంక ప్రచారం.. 2 రోజులు

Janajatara Sabha : ప్రియాంక ప్రచారం.. 2 రోజులు

తెలంగాణలో ఎన్నికల ప్రచారంపైన కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇప్పటికే తుక్కుగూడ, నిర్మల్‌, ఆలంపూర్‌ జనజాతర సభల్లో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ.. ఈ నెల 9న మరో రెండు సభల్లోనూ

BRS Chief KCR  : ప్రాంతీయ పార్టీల సంకీర్ణమే

BRS Chief KCR : ప్రాంతీయ పార్టీల సంకీర్ణమే

ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు జాతీయస్థాయిలో పూర్తి మెజారిటీ రాదని.. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడానికే అవకాశం ఉందని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు. సోమవారం రాత్రి నిజామాబాద్‌ కేంద్రంలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన

Delhi: నేడు మూడో దశ

Delhi: నేడు మూడో దశ

సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా మంగళవారం మూడో దశ పోలింగ్‌ జరగనుంది. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటింగ్‌ నిర్వహించనున్నారు.

SAVITA : సైనికుల్లా విజయం దిశగా దూసుకెళ్లాలి

SAVITA : సైనికుల్లా విజయం దిశగా దూసుకెళ్లాలి

ఈ ఎన్నికల్లో ఏ శక్తి అడ్డు వచ్చినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు యుద్ధ సైనికుల్లాగా విజయం దిశగా దూసుకెళ్లాలని టీఈపీ కూటమి ఎ మ్మెల్యే సవిత పిలుపునిచ్చారు. ఆమ సోమవారం కలిపి గోరంట్లలోని పుట్ట గుడ్లపల్లి, మల్లాపల్లి, నారసింహపల్లి పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం చేశారు. మల్లాపల్లిలో జరిగిన రోడ్‌ షోలో ఎంపీ అభ్యర్థి పార్థసారథి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప పాల్గొన్నారు. వారికి మల్లాపల్లి ప్రజలు గజమాలతో స్వాగతం పలికారు. ఈ సంద ర్భంగా బీకే, నిమ్మల మాట్లాడుతూ... ఈ ఎన్నికలు ఆషా మాషీవి కావని, అన్ని శక్తియుక్తులతో వీరసైనికుల్లా ఎ న్నికల కదన రంగంలో పనిచేయాలన్నారు.

BALAYYA : కబ్జాలు, దందాలకు చెక్‌పెడతా

BALAYYA : కబ్జాలు, దందాలకు చెక్‌పెడతా

వైసీపీ ఐదేళ్ల పాలనలో హిందూపురంలో భూదందాలు, కబ్జాలు, అక్రమాలు పె రిగిపోయాయని, వాటికి చెక్‌ పెట్టేది తానే అని టీడీపీ స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం ప ట్టణ పరిధిలోని కొల్లకుంట, కొట్నూరు, ఇందిరమ్మ కాల నీ, చౌడేశ్వరీ కాలనీ, ఆర్టీసీ కాలనీతో పాటు ముద్దిరెడ్డిప ల్లి, సింగిరెడ్డిపల్లి, మేళాపురం ప్రాంతాల్లో ప్రచారం నిర్వ హించారు. ఎన్టీఆర్‌ ఆశయ సాధనకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు.

KALAVA CAMPAIN: సూపర్‌సిక్స్‌ పథకాలతో ఉజ్వల భవిష్యత్తు: కాలవ

KALAVA CAMPAIN: సూపర్‌సిక్స్‌ పథకాలతో ఉజ్వల భవిష్యత్తు: కాలవ

సూపర్‌సిక్స్‌ పథకాలతో రాష్ట్రానికి ఉజ్వలభవిష్యత్తు ఉంటుందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు.

GUMMANURU: వైవీఆర్‌కు ఓటమి భయం పట్టుకుంది

GUMMANURU: వైవీఆర్‌కు ఓటమి భయం పట్టుకుంది

ఎప్పుడు వచ్చామన్నది కాదు.. బుల్లెట్‌ దిగిందా లేదా అన్నది ముఖ్యం. ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డికి ఓటమి భయం పట్టుకుందంటూ మాజీ మంత్రి, గుంతకల్లు నియోజకవర్గం అసెంబ్లీ కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం ఎమ్మెల్యే వైవీఆర్‌పై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. మండలంలోని ఖాదర్‌పేట, అనుంపల్లి, కట్టకిందపల్లి, దిబ్బసానిపల్లి, రామగిరి ఎగువ, దిగువతండాలు, రామగిరిలో సోమవారం ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ గ్రామాన ఆయనకు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు గజమాలలతో, పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి