• Home » Eknath Shinde

Eknath Shinde

Eknath Shinde: గౌరీ లంకేష్ హత్యకేసు నిందితుడి నియామకంపై సీఎం యూట్నర్

Eknath Shinde: గౌరీ లంకేష్ హత్యకేసు నిందితుడి నియామకంపై సీఎం యూట్నర్

జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యకేసు నిందితుడు శ్రీకాంత్ పాంగార్కర్‌ ను పార్టీలోకి చేర్చుకుని ప్రచార బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వ్యక్తం కావడంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే 'యూ టర్న్' తీసుకున్నారు.

Maharashtra polls:  సీఎం ఎవరో సంకేతాలిచ్చిన దేవేంద్ర ఫడ్నవిస్

Maharashtra polls: సీఎం ఎవరో సంకేతాలిచ్చిన దేవేంద్ర ఫడ్నవిస్

అధికార మహాయుతి ముందుగా సీఎం అభ్యర్థిని ప్రకటించి ఎన్నికలకు రావాలంటూ ఎంవీఏ సవాలు విసిరిన నేపథ్యంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తొలిసారి స్పందించారు.

బద్లాపూర్‌ స్కూల్‌ పిల్లలపై రేప్‌ కేసు నిందితుడు సోమవారం ఎన్‌కౌంటర్‌లో మృతి

బద్లాపూర్‌ స్కూల్‌ పిల్లలపై రేప్‌ కేసు నిందితుడు సోమవారం ఎన్‌కౌంటర్‌లో మృతి

మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన బద్లాపూర్‌ పాఠశాలలో జరిగిన అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న అక్షయ్‌ షిండే సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు.

Pune Airport: పుణె విమానాశ్రయానికి 'సంత్ తుకారాం మహరాజ్' పేరు

Pune Airport: పుణె విమానాశ్రయానికి 'సంత్ తుకారాం మహరాజ్' పేరు

విమానాశ్రయం పేరు మార్పుతో సహా సోమవారంనాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

Sanjay Gaikwad : రాహుల్‌గాంధీ నాలుక కోస్తే రూ.11 లక్షలు ఇస్తా

Sanjay Gaikwad : రాహుల్‌గాంధీ నాలుక కోస్తే రూ.11 లక్షలు ఇస్తా

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై మహారాష్ట్ర సీఎం షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే సంజయ్‌ గైక్వాడ్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

Maharashtra: అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడో హింట్ ఇచ్చిన సీఎం

Maharashtra: అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడో హింట్ ఇచ్చిన సీఎం

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సూచనప్రాయంగా తెలిపారు. రెండు విడతలుగా ఎన్నికలు ఉండవచ్చని అన్నారు.

National Politics: మహారాష్ట్ర పర్యటనలో అమిత్‌ షా.. సీట్ల లెక్కలు తేలుస్తారా..

National Politics: మహారాష్ట్ర పర్యటనలో అమిత్‌ షా.. సీట్ల లెక్కలు తేలుస్తారా..

మహారాష్ట్రలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండు రోజుల మహారాష్ట్ర పర్యటనకు వచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో చేసిన తప్పులు పునరావృతం కాకుండా..

Ganesh Chaturthi: ముంబైలో లాల్‌బాగ్చా రాజా గణపతికి ఉద్ధవ్ పూజలు

Ganesh Chaturthi: ముంబైలో లాల్‌బాగ్చా రాజా గణపతికి ఉద్ధవ్ పూజలు

మహారాష్ట్రలో గణేష్ చతుర్ధి ఉత్సవాలు వైభవంగా శనివారం మొదలయ్యాయి. గణేష్ ప్రతిమలతో మండపాల్లోనూ, ఇళ్లలోనూ వినాయకుడు కొలువుతీరుతున్నాడు. వినాయకుడికి స్వాగతం పలుకుతూ మండపాలను రాజకీయ ప్రముఖులు, సెలబ్రెటీలు సందర్శిస్తూ సందడి చేస్తున్నారు.

Mumbai : కుప్పకూలిన 35 అడుగుల శివాజీ విగ్రహం

Mumbai : కుప్పకూలిన 35 అడుగుల శివాజీ విగ్రహం

మహారాష్ట్రలో ప్రారంభించిన 8 నెలలకే ఛత్రపతి శివాజీ మహరాజ్‌ 35 అడుగుల భారీ విగ్రహం కుప్పకూలింది.

Maharashtra: సీఎంను కలిసిన శరద్ పవార్, రాజ్ థాకరే.. కారణం ఏమిటంటే..?

Maharashtra: సీఎంను కలిసిన శరద్ పవార్, రాజ్ థాకరే.. కారణం ఏమిటంటే..?

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది ద్వితీయార్థంలో జరగాల్సి ఉన్న నేపథ్యంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్‌పీ) చీఫ్ శరద్ పవార్, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్‌థాకరేలు సీఎం ఏక్‌నాథ్ షిండేను శనివారంనాడు వేర్వేరుగా కలుసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి