Home » Egypt
మానవాళి మనుగడకు పెను సవాల్ విసురుతున్న గ్లోబల్ వార్మింగ్‌ను అరికట్టేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటారెస్ పిలుపునిచ్చారు.