Home » Eetala Rajender
హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అత్తగారి ఊరైన పలివెలలో బీజేపీకి లీడ్ లభించింది.
TS News: మునుగోడు (Munugodu) ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని టీఆర్ఎస్ (TRS) పార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eetala Rajender) ఆరోపించారు. డబ్బు, మద్యంతో ఓటర్లను కొనేశారని విమర్శించారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నైతికంగా ఓడిపోయారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.