• Home » Eetala Rajender

Eetala Rajender

TG News: కవిత అరెస్ట్‌పై బీజేపీ నేతలు ఏమన్నారంటే..

TG News: కవిత అరెస్ట్‌పై బీజేపీ నేతలు ఏమన్నారంటే..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (MLC Kavitha) ఈడీ అరెస్ట్ చేసింది. శుక్రవారం నాడు ఈడీ, ఐటీ అధికారులు సుదీర్ఘ సోదాల అనంతరం కవితకు అరెస్ట్ నోటీసులిచ్చిన ఈడీ.. అదుపులోనికి తీసుకుంది. అయితే ఈ విషయంపై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

TS Politics: ఆ హామీ ఎలా సాధ్యం.. సీఎం రేవంత్‌కు ఈటల రాజేందర్ సవాల్

TS Politics: ఆ హామీ ఎలా సాధ్యం.. సీఎం రేవంత్‌కు ఈటల రాజేందర్ సవాల్

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) రూ.34 వేల కోట్ల రుణమాఫీని అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చారని ఎలా సాధ్యమని మాజీ మంత్రి ఈటల రాజేందర్(Etala Rajender) ప్రశ్నించారు. ఈ విషయంపై సీఎం రేవంత్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. మంగళవారం నాడు బీజేపీ విజయ సంకల్ప యాత్ర మెదక్ చేరుకున్నది.

Etala Rajender: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ దేశం అప్పుల కుప్పగా మారింది

Etala Rajender: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ దేశం అప్పుల కుప్పగా మారింది

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ దేశం అప్పుల కుప్పగా మారుతుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మల్యే ఈటల రాజేందర్(Etala Rajender) అన్నారు. సోమవారం నాడు సిద్దిపేట పట్టణంలో బీజేపీ విజయసంకల్ప యాత్ర నిర్వహించింది.

Etela Rajender: మూడో సారి మోదీ ప్రధాని అవడం ఖాయం

Etela Rajender: మూడో సారి మోదీ ప్రధాని అవడం ఖాయం

మూడోసారి కూడా నరేంద్రమోదీ ప్రధాని అవడం ఖాయమని మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Etela Rajender) అన్నారు. గురువారం బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ఈటల రాజేందర్ పాల్గొని మాట్లాడుతూ... మోదీ పాలనలోనే దేశం సుభిక్షంగా, సురక్షితంగా ఉందని చెప్పారు. ప్రపంచ దేశాలన్నీ ఇండియా వైపు చూస్తున్నాయన్నారు. ఒకప్పుడు ఇండియాను అవమానించిన అగ్ర రాజ్యాలు ఇప్పుడు మన మెప్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు.

Raghunandan Rao: చంద్రబాబుతో కలిసి కేసీఆర్ ఆ పని చేయలేదా..?

Raghunandan Rao: చంద్రబాబుతో కలిసి కేసీఆర్ ఆ పని చేయలేదా..?

పార్లమెంట్ ఎన్నికల తర్వాత అల్లుడు తూర్పుకు, కొడుకు పడమరకు పోతారని.. ఇక బీఆర్ఎస్ ఫాంహౌస్‌కు పరిమితం అయిందని బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు(Raghunandan Rao) అన్నారు.

BJP: మోదీ ఆ ఘనత కూడా సాధించారు.. ఈటల కీలక వ్యాఖ్యలు

BJP: మోదీ ఆ ఘనత కూడా సాధించారు.. ఈటల కీలక వ్యాఖ్యలు

కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వమే వస్తుందని మాజీమంత్రి ఈటల రాజేందర్(Eatala Rajendar) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు నర్సంపేటలో ఈటల రాజేందర్ పర్యటించారు.

TS NEWS: కాంగ్రెస్ హామీలపై ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు

TS NEWS: కాంగ్రెస్ హామీలపై ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణలో బీఆర్ఎస్(BRS) అంతరించిపోయే పార్టీ అని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్(Eatala Rajendar) అన్నారు. రాజకీయ భవిష్యత్ ఉండాలంటే బీజేపీతోనే ఉండాలని నేతలు భావిస్తున్నారని తెలిపారు.

 Etala Rajender: భైంసాలో ఎగిరేది కాషాయ జెండానే..

Etala Rajender: భైంసాలో ఎగిరేది కాషాయ జెండానే..

వచ్చే ఎన్నికల్లో భైంసాలో ఎగిరేది కాషాయ జెండానే అని బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షులు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ( Etala Rajender ) స్పష్టం చేశారు.

Etala Rajender ఆ విషయంలో కేసీఆర్ మైండ్ బ్లాక్ అయింది

Etala Rajender ఆ విషయంలో కేసీఆర్ మైండ్ బ్లాక్ అయింది

దుబ్బాకలో బీజేపీ పార్టీకి డిపాజిట్ రాదని ఉపఎన్నికల్లో ప్రచారం చేశారు కానీ.. ఫలితం వచ్చిన తర్వాత కేసీఆర్ మైండ్ బ్లాక్ అయిందని గజ్వేల్ బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీమంత్రి ఈటల రాజేందర్ ( Etala Rajender ) అన్నారు.

Eetala: బీఆర్ఎస్ నేతలు బ్రోకర్లుగా మారారు.. కేసీఆర్‌పై ఈటల ఆగ్రహం

Eetala: బీఆర్ఎస్ నేతలు బ్రోకర్లుగా మారారు.. కేసీఆర్‌పై ఈటల ఆగ్రహం

అధికార బీఆర్ఎస్(BRS) నేతలు బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Eetala Rajendar) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట(Siddipet) జిల్లాలో ఇవాళ పర్యటించిన ఆయన గజ్వేల్, ప్రజ్ఞాపూర్‌లో బీజేపీ(BJP) కార్యాలయాలకు ప్రారంభించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి