• Home » Eetala Rajender

Eetala Rajender

Cm Revanth: కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో చేసిన తప్పులను సరిదిద్దితున్నాం

Cm Revanth: కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో చేసిన తప్పులను సరిదిద్దితున్నాం

మూసీ మురికిలో బతుకుతున్న పేదలకు ఇళ్లు ఇచ్చి, రూ.25వేలు ఇచ్చి వారి ఆత్మగౌరవాన్ని పెంచుతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ నేతల ఫామ్ హౌస్‌లను కాపాడుకోవడానికే పేదల ముసుగు అడ్డం పెట్టుకుంటున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి కేటీఆర్ అక్రమంగా నిర్మించిన ఫామ్ హౌజులు కూల్చాలా వద్దా? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

MP Eatala: నిజాం కంటే దుర్మార్గమైన పాలన..

MP Eatala: నిజాం కంటే దుర్మార్గమైన పాలన..

కాంగ్రెస్‌ ప్రభుత్వం హైడ్రా పేరుతో సామాన్య ప్రజల్లో భయం సృష్టిస్తోందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌(Malkajigiri MP Etala Rajender) మండిపడ్డారు. ప్రభుత్వానికి పోయేకాలం దగ్గర పడిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నివాసాలను కూల్చివేస్తామంటూ అధికారులు పలు కాలనీల ప్రజలకు నోటీసులు ఇవ్వడంతో శుక్రవారం ఆయన మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు.

Eatala Rajendar: పేదల కన్నీళ్లతో ఆడుకుంటే రేవంత్ ప్రభుత్వానికి పతనం తప్పదు.. ఈటల రాజేందర్ మాస్ వార్నింగ్

Eatala Rajendar: పేదల కన్నీళ్లతో ఆడుకుంటే రేవంత్ ప్రభుత్వానికి పతనం తప్పదు.. ఈటల రాజేందర్ మాస్ వార్నింగ్

ప్రజల మీద రేవంత్ ప్రభుత్వం దౌర్జన్యం చేయడం సరికాదని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. అవసరమైతే లక్షలాది మందితో రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని వార్నింగ్ ఇచ్చారు. హైడ్రా విషయంలో హై కోర్టుకు వెళ్తామని.. తాము చూస్తూ కూర్చోమని హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగేలా సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని ఎంపీ ఈటల రాజేందర్ కోరారు.

TG News: హైడ్రాకు  చట్టబద్దత  కల్పించాలి:ఈటల రాజేందర్

TG News: హైడ్రాకు చట్టబద్దత కల్పించాలి:ఈటల రాజేందర్

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కుమ్ములాటలు భయటపడకుండా హెడ్రా పేరుతో డైవర్షన్ చేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ విమర్శలు చేశారు. పేదల భూములు రేవంత్ జాగీర్ కాదని హెచ్చరించారు. చెరువులు, వాగుల రక్షణకు భూసేకరణ చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

MP Eatala: దివ్యాంగుల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం కృషి..

MP Eatala: దివ్యాంగుల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం కృషి..

దివ్యాంగుల అభ్యున్నతికి కేంద్రప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, ది వ్యాంగుల కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని మల్కాజిగిరి పార్లమెంట్‌ సభ్యుడు ఈటల రాజేందర్‌(Etala Rajender) అన్నారు.

Eatala Rajender: గణేష్ నిమజ్జనం సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలి

Eatala Rajender: గణేష్ నిమజ్జనం సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలి

కూకట్‌పల్లి ఐడీఎల్ చెరువు వద్ద నిమజ్జనం ప్రక్రియను బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు. నిమజ్జనం సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.

MP Etala: అన్ని రాష్ట్రాలు సమగ్ర కులగణన చేపట్టాలి..

MP Etala: అన్ని రాష్ట్రాలు సమగ్ర కులగణన చేపట్టాలి..

దేశంలోని అన్ని రాష్ట్రాలు సమగ్ర కులగణన చేపట్టాలని బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌(BJP Malkajgiri MP Etala Rajender) డిమాండ్‌ చేశారు. తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలు స్పందిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు.

Etala Rajender : వరదపై రాజకీయాలు  చేయొద్దు..  ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

Etala Rajender : వరదపై రాజకీయాలు చేయొద్దు.. ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

వరదపై రాజకీయాలు చేయకుండా తక్షణమే భాదితులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎంపీ ఈటల రాజేందర్ కోరారు. వరద బాధితులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.

MP Eatala: పేదల ఇళ్లు కూలగొడుతుంటే చూస్తూ ఊరుకోవాలా..

MP Eatala: పేదల ఇళ్లు కూలగొడుతుంటే చూస్తూ ఊరుకోవాలా..

పేదల ఇళ్లు కూలగొడుతుంటే ఎంపీగా చూస్తూ ఊరుకోవాలా అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌(Malkajigiri MP Etala Rajender) అధికారులను ప్రశ్నించారు. బుధవారం ఆయన సరూర్‌నగర్‌ చెరువును బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు.

MP Eatala: వరదల్లో మరణించిన వారికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలి

MP Eatala: వరదల్లో మరణించిన వారికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలి

ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో వరదల్లో మరణించిన ఒక్కొక్కరికి ప్రభుత్వం తక్షణమే రూ. 50లక్షల నష్టపరిహారం ప్రకటించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌(Malkajigiri MP Etala Rajender) డిమాండ్‌ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి