• Home » Eenadu

Eenadu

Chandra Babu : చరిత్రలో రామోజీకి చిరస్థాయి

Chandra Babu : చరిత్రలో రామోజీకి చిరస్థాయి

ఉత్తమ పాత్రికేయ విలువలను సమాజానికి అందించిన ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి రామోజీరావు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

Traffic: నేడు ట్రాఫిక్ మళ్లింపు.. ఏ ఏ ఏరియాల్లోనంటే..

Traffic: నేడు ట్రాఫిక్ మళ్లింపు.. ఏ ఏ ఏరియాల్లోనంటే..

ఇవాళ విజయవాడలో ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు సంస్మరణ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో నేడు విజయవాడలో అధికారులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. రామోజీరావు సంస్కరణ సభ నేపథ్యంలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.

Hyderabad: పత్రికా భాషను ప్రజల భాషగా మార్చారు..

Hyderabad: పత్రికా భాషను ప్రజల భాషగా మార్చారు..

తెలుగు జర్నలిజానికి జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతులు రావడానికి కృషి చేసిన వ్యక్తి రామోజీరావు అని వక్తలు కొనియాడారు. ఆయన నికార్సయిన జర్నలిస్టు అన్నారు. క్రమశిక్షణ, సమయపాలనకు పెట్టింది పేరని.. తెలుగును ప్రేమించి, అభిమానించి, పోషించిన వ్యక్తి అని ప్రశంసించారు.

Ramoji Rao: అశ్రునయనాలతో..

Ramoji Rao: అశ్రునయనాలతో..

బంధుమిత్రుల అశ్రునయనాలు.. ప్రముఖులు, సన్నిహితుల నివాళుల నడుమ.. రామోజీ గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి.

Ramoji Rao: రైతు కుటుంబం నుంచి పద్మవిభూషణ్‌ దాకా!

Ramoji Rao: రైతు కుటుంబం నుంచి పద్మవిభూషణ్‌ దాకా!

రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్‌గా, దిగ్గజ వ్యాపారవేత్తగా, సినీ నిర్మాతగా అనితర సాధ్యమైన ప్రయాణం సాగించిన రామోజీరావుది సాధారణ మధ్య తరగతి రైతు కుటుంబం. కృష్ణా జిల్లాలోని పెదపారుపూడి గ్రామానికి చెందిన చెరుకూరి

CM Revanth Reddy: అక్షరవీరుడి మరణం తీరని లోటు..

CM Revanth Reddy: అక్షరవీరుడి మరణం తీరని లోటు..

ఈనాడు సంస్థల అధినేత, పద్మవిభూషణ్‌ గ్రహీత చెరుకూరి రామోజీరావు మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు పత్రికా, మీడియా, వ్యాపార రంగాలకు తీరని లోటని అన్నారు. అక్షర వీరుడు రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని వేడుకున్నారు.

Ramoji Rao: అక్షర యోధుడి అస్తమయం..

Ramoji Rao: అక్షర యోధుడి అస్తమయం..

రామోజీరావు మరణం బాధాకరం. భారతీయ మీడియాలో ఆయన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన దార్శనికుడు. ఆయన సేవలు సినీ, పత్రికా రంగాల్లో చెరగని ముద్ర వేశాయి. తన అవిరళ కృషితో మీడియా, వినోద ప్రపంచాల్లో నూతన ప్రమాణాలను నెలకొల్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి