Home » Education
ఏపీ ఎప్‌సెట్ ఫలితాలు (AP EAPCET 2026) వెల్లడి కావడంతో అడ్మిషన్ల కౌన్సిలింగ్ ప్రక్రియపై విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. తొలి విడత ప్రవేశాలకు కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేశారు.
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా మొత్తం 119 సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఉపాధ్యాయులు ప్రతి క్షణం తమను అప్‌డేట్ చేసుకుంటూ నిరంతరం విద్యార్థులుగా బోధనలో అవగాహన పెంచుకోవాలని డీఈవో సుధాకర్ తెలిపారు.
జేఎన్‌టీయూలో ఆరువేల సర్టిఫికెట్ల మిస్సింగ్ వ్యవహారాన్ని అధికారులు తేలికగా తీసుకోవడం అనుమానాలకు తావిస్తోంది.
యూనివర్సిటీలో వైస్‌చాన్స్‌లర్ తర్వాత అత్యంత కీలకమైన పదవి రిజిస్ట్రార్. అటువంటి వ్యక్తి లేకుండానే జేఎన్‌టీయూలో పాలన సాగిపోతోంది.
ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న డిప్లొమా, ఇంజినీరింగ్ అభ్యర్థులకు ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (NGEL) గుడ్‌న్యూస్ చెప్పింది. అసిస్టెంట్ ఇంజినీర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులతో కలిపి మొత్తం 114 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)లో ఉద్యోగం చేయాలనుకునే వారికి మంచి అవకాశం వచ్చింది. బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ (ISTRAC)లో మొత్తం 26 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగం చేయాలనుకునే యువకులకు శుభవార్త. ఎయిర్‌మెన్ ఇంటేక్ 02/2027 కింద గ్రూప్-‘Y’ (నాన్-టెక్నికల్) మెడికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
తెలంగాణ విద్యారంగంలో అమలు చేస్తున్న సంస్కరణలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పర్‌ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (PGI) 2.0 ర్యాంకింగ్‌లో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించింది.
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది లక్షలాది మంది యువత కల. అయితే ఎక్కువ మంది అభ్యర్థులు ఒకే రకమైన ఉద్యోగాల కోసం పోటీ పడుతుండటంతో అవకాశాలు తగ్గిపోతున్నాయి. కానీ తక్కువ పోటీతోనే భారీ వేతనం, మంచి ఉద్యోగ భద్రత కలిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఉన్నాయి.