• Home » ED raids

ED raids

ED Arrest: 700 మంది నుంచి రూ.360 కోట్లు వసూలు!

ED Arrest: 700 మంది నుంచి రూ.360 కోట్లు వసూలు!

సాహితీ ఇన్‌ఫ్రాటెక్‌ వెంచర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ బి.లక్ష్మీనారాయణను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు సోమవారం అరెస్ట్‌ చేశారు.

ED Raids: మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు..

ED Raids: మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు..

రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు.

Kolkata: మాజీ ప్రిన్సిపాల్ ప్రొ. ఘోష్ ఫామ్ హౌస్‌లో ఈడీ సోదాలు

Kolkata: మాజీ ప్రిన్సిపాల్ ప్రొ. ఘోష్ ఫామ్ హౌస్‌లో ఈడీ సోదాలు

ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలపై ఆ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ ప్రొ. సందీప్ ఘోష్ ఫామ్ హౌస్‌పై ఈడీ సోదాలు చేపట్టింది. అలాగే అధికార టీఎంసీ ఎమ్మెల్యే సుదీప్ రాయ్ నివాసంలో సైతం ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ రెండు ప్రదేశాల్లో ఈడీ ఏక కాలంలో దాడులు చేసింది. ఎమ్మెల్యే రాయ్.. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ హెల్త్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

Enforcement Directorate : ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ పేరుతో రూ.400 కోట్ల మోసం

Enforcement Directorate : ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ పేరుతో రూ.400 కోట్ల మోసం

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌ యాప్‌ పేరుతో రూ.400 కోట్ల మేర మోసం చేసిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు ఈడీ తెలిపింది.

ED Raids: హీరా గ్రూప్‌ సంస్థల్లో ఈడీ సోదాలు

ED Raids: హీరా గ్రూప్‌ సంస్థల్లో ఈడీ సోదాలు

తక్కువ పెట్టుబడికి ఎక్కువ మొత్తంలో చెల్లింపుల పేరుతో లక్షలాది మంది నుంచి రూ.వేల కోట్ల డిపాజిట్లు సేకరించి మోసగించిన హీరా సంస్థల అధినేత్రి నౌహీరా షేక్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.

ED raids: ఎంపీ భూమిని సీజ్ చేసిన ఈడీ, అక్రమ నిర్మాణాల కూల్చివేత

ED raids: ఎంపీ భూమిని సీజ్ చేసిన ఈడీ, అక్రమ నిర్మాణాల కూల్చివేత

ఉత్తరప్రదేశ్‌ సమాజ్‌వాద్ పార్టీ జౌన్‌పుర్ ఎంపీ బాబు సింగ్ కుష్వాహపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్యలకు దిగింది. లక్నోలోని కాన్పూర్‌ రోడ్డులోని స్కూటర్ ఇండియాలో కోట్లు విలువచేసే భూమిని స్వాధీనం చేసుకుంది. ఈడీ బృందం బుల్డోజర్‌ను రప్పించి ఆ భూమిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చేసింది.

Mahesh Cooperative Bank: రూ.300 కోట్లు గోల్‌మాల్‌ !

Mahesh Cooperative Bank: రూ.300 కోట్లు గోల్‌మాల్‌ !

మహేష్‌ కో-ఆపరేటీవ్‌ బ్యాంకులో రూ.300 కోట్ల నిధుల గోల్‌మాల్‌కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Mahipal Reddy: అందుకే ED సోదాలు చేశారు.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

Mahipal Reddy: అందుకే ED సోదాలు చేశారు.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

హైదరాబాద్‌లోని నిజాంపేటలో పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి (MLA Goodem Mahipal Reddy) నివాసాల్లో ఈడీ అధికారులు ఈరోజు(గురువారం) సోదాలు చేసిన విషయం తెలిసిందే. గతంలో లక్డారం గనుల వ్యవహారంలో వీరిపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ED Raids: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు.. అసలు కారణం అదే..!

ED Raids: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు.. అసలు కారణం అదే..!

తెలంగాణలో ఈడీ సోదాలు మరోసారి కలకలం రేపుతున్నాయి. ఎన్నికల ముందు వరకు ఐటీ, ఈడీ సోదాలతో తెలంగాణ రాజకీయం వేడెక్కిన విషయం తెలిసిందే. ఎన్నికలు పూర్తైన తర్వాత కూడా ఈడీ సోదాలతో తెలంగాణ రాజకీయం ఆసక్తిరేపుతోంది.

ED : లిక్కర్‌ స్కాం నిందితుల జాబితాలో  ‘ఆప్‌’ను చేర్చుతాం

ED : లిక్కర్‌ స్కాం నిందితుల జాబితాలో ‘ఆప్‌’ను చేర్చుతాం

ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులోని నిందితుల జాబితాలో ఆమ్‌ ఆద్మీ పార్టీని కూడా చేర్చుతామని ఈడీ మంగళవారం హైకోర్టుకు తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి