Home » Earthquake
Myanmar Earthquake: మయన్మార్‌లో భారీ భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారిగా కంపించడంతో జనం భయంతో ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు.
Myanmar: ప్రకృతి విలయాల వల్ల కలిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. వాటి వల్ల ధన, ప్రాణ, ఆస్తి నష్టం కలుగుతుంది. అందుకే భూకంపాలు లాంటి ప్రకృతి విలయాల మాట వింటేనే అంతా హడలిపోతారు.
ఇండోనేషియాలోని సమత్రా దీవుల్లో భూకంపం వస్తే.. భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లో ప్రకంపనలు ఎందుకొస్తాయి? పాకిస్థాన్‌లో భూకంప కేంద్రం ఉంటే..
కోల్‌కతా: బంగాళాఖాతంలో భూకంపం వచ్చింది. రిక్టార్ స్కేలుపై భూకంపం తీవ్రత 5.1గా నమోదైంది.
Delhi-NCR Earthquake : దేశరాజధాని సహా అనేక రాష్ట్రాలను సోమవారం ఉదయం భూకంపం కుదిపేసింది. మరీ ముఖ్యంగా ఢిల్లీ ప్రజలను భూ ప్రకంపనలతో పాటు బూమ్ అంటూ పెద్ద పెద్ద పేలుళ్లు హడలెత్తించాయి. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో భూమి కంపించినా.. బూమ్ అంటూ తీవ్ర శబ్దాలు వెలువడటం వెనకగల కారణాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ గుర్తించింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజాము 5:36 గంటలకు కొద్ది సెకన్ల పాటు భూమి కంపించింది.
కరేబీయన్ సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైంది. కోలంబియా, కోస్టారికా, నికరగువా, క్యూబా దేశాలపై భూకంపం ప్రభావం కనిపించింది. అమెరికాకు చెందిన జువాలజికల్ సర్వే సంస్థ సునామి హెచ్చరికలు జారీ చేసింది.
ఆకస్మాత్తుగా తెల్లవారుజామున 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో అనేక ప్రాంతాల్లో భవనాలు, రోడ్లు కూలిపోయాయి. ఈ క్రమంలోనే 15 మంది గాయపడ్డారు. అయితే ఈ సంఘటన ఎక్కడ చోటుచేసుకుంది, ఏంటనే వివరాలను తెలుసుకుందాం.
Earthquake: నేపాల్ సరిహద్దుల్లోని టిబెట్కు సమీపంలో భారీ భూకంపం సంభించింది. అలాగే ఆ సమీపంలోని భారత్లో పలు రాష్ట్రాల్లో సైతం భూమి కంపించింది.
హిమాలయ దేశాల్లో 7.1 తీవ్రతో భూకంపం సంభవించింది. ఈ ప్రకృత్తి విపత్తు కారణంగా ఇప్పటివరకు టిబెట్లో 53 మంది మరణించినట్టు చైనా అధికారిక మీడియా వెల్లడించింది. 63 మంది గాయాలపాలైనట్టు తెలిపింది. మృతుల సంఖ్య, గాయపడిన వారి సంఖ్య ఇంకా పెరగవచ్చని అంచనా వేసింది.