Home » Earthquake
భారతదేశంలో భూకంప జోన్లను మార్చాలని కేంద్రం నిర్ణయించింది. తెలంగాణలో భద్రాచలం తప్ప మిగతా ప్రాంతాలు సేఫ్‌జోన్‌గా ఉంటాయి
టోంగా ప్రధాన ఐలాండ్‌కు వాయవ్యంగా 100 కిలోమీటర్ల దూరంలో స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించిందని యూఎస్‌జీఎస్ తెలిపింది. దీంతో టోంగా తీరం వెంబడి గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ఉధృతంగా పెనుగాలుపు వీచే అవకాశాలున్నాయంటూ పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ హెచ్చరికలు జారీ చేసింది.
మయన్మార్‌ను వరుస భూకంపాలు వదలడం లేదు. 48 గంటల వ్యవధిలో మరోసారి మయన్మార్‌లో భూమి కంపించింది. ఇప్పటికే శుక్రవారం నాటి భూకంప ధాటికి చిగురుటాకులా వణుకుతున్న మయన్మార్ జనాలను మరో భూకంపం మరింత భయపెట్టింది.
మయన్మార్ లో మరోసారి భూకంపం సంభవించింది. భూకంప తీవ్ర రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 26న సైతం ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.
బ్యాంకాక్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ కుటుంబం క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. పెళ్లికి హాజరు అవ్వడం కోసం మక్కన్ సింగ్ భార్యాబిడ్డలు బ్యాంకాక్ వెళ్లి.. అక్కడ భూకంప విధ్వంసంలో చిక్కుకున్నారు. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని.. క్షేమంగా హైదరాబాద్ చేరుకున్నారు.
మయన్మార్‌లో శుక్రవారం సంభవించిన శక్తిమంతమైన భూకంపంలో 1,664 మంది మరణించగా, 3,408 మంది గాయపడ్డారు. సహాయక చర్యలు ఆలస్యం కావడంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేయబడింది.
శనివారం మధ్యాహ్నం 2.50 గంటలకు మరోసారి మయన్మార్ రాజధాని నైఫిడోలో భూప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైనట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
మయన్మార్, థాయిలాండ్‌లో భూకంపం నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అందరి భద్రత, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నాం. భారతదేశం అన్ని రకాల సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.