• Home » Earthquake

Earthquake

Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ చేసిన అధికారులు

Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ చేసిన అధికారులు

జపాన్‌(Japan)లో గురువారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.1 తీవ్రతతో భూకంపం(Earthquake) నమోదైంది. నైరుతి దీవులైన క్యుషు, షికోకోను ఇది వణికించింది.

Earthquake: 7.3 తీవ్రతతో వణికించిన భూకంపం.. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం?

Earthquake: 7.3 తీవ్రతతో వణికించిన భూకంపం.. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం?

చిలీ(Chile) దేశాన్ని భూకంపం వణికించింది. ఆ దేశ ఉత్తర తీర ప్రాంతాన్ని భూకంపం తాకింది. రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో భూకంపం నమోదవడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ముందుగానే సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

Earthquake: 4.9 తీవ్రతతో భూకంపం.. నలుగురు మృతి, 120 మందికి గాయాలు

Earthquake: 4.9 తీవ్రతతో భూకంపం.. నలుగురు మృతి, 120 మందికి గాయాలు

ఇరాన్‌(Iran)లోని ఈశాన్య నగరమైన కష్మార్‌లో మంగళవారం సంభవించిన భూకంపంలో(earthquake) నలుగురు మృత్యువాత చెందగా, 120 మంది గాయపడ్డారు. ఈ భూకంపం కష్మార్‌లోని రజావి ఖొరాసన్ ప్రావిన్స్‌లో సంభవించింది.

National: కొండ చరియల కింద ఊరు సమాధి

National: కొండ చరియల కింద ఊరు సమాధి

పపువా న్యూ గినియా దేశం ఎంగా ప్రావిన్స్‌లోని ఓ గ్రామం ప్రకృతి విపత్తుకు అల్లకల్లోలమయింది.

Earthquakes: 24 గంటల్లోనే 80కి పైగా భూకంపాలు..కూప్పకూలిన భవనాలు

Earthquakes: 24 గంటల్లోనే 80కి పైగా భూకంపాలు..కూప్పకూలిన భవనాలు

తైవాన్‌(Taiwan)లో ఈ నెలలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య దేశంలోని తూర్పు తీరంలో 80కి పైగా భూ ప్రకంపనలు(Earthquakes) సంభవించాయి. వీటిలో అత్యధిక తీవ్రత 6.3, 6గా నమోదైంది. భారత కాలమానం ప్రకారం ఈ రెండు రాత్రి 12 గంటల సమయంలో కొన్ని నిమిషాల వ్యవధిలోనే సంభవించాయి.

Trending: స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి భూకంపం ఎఫెక్ట్.. కంపించిన దృశ్యాలు మీరు చూశారా..

Trending: స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి భూకంపం ఎఫెక్ట్.. కంపించిన దృశ్యాలు మీరు చూశారా..

అమెరికా ( America ) లోని న్యూయార్క్ నగరంలో శుక్రవారం భూకంపం సంభవించిది. ఫిలడెల్ఫియా నుంచి న్యూయార్క్, తూర్పున లాంగ్ ఐలాండ్ వరకు శుక్రవారం ఉదయం భూ ప్రకంపనలు సంభవించాయి.

Earthquake: 7.5 తీవ్రతతో తీవ్ర భూకంపం..హెచ్చరికలు జారీ చేసిన ప్రభుత్వం

Earthquake: 7.5 తీవ్రతతో తీవ్ర భూకంపం..హెచ్చరికలు జారీ చేసిన ప్రభుత్వం

తైవాన్‌(Taiwan)లోని తైపీ(Taipei)లో బుధవారం 7.5 తీవ్రతతో తీవ్రమైన భూకంపం(earthquake) సంభవించింది. దీంతో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన జపాన్‌ ప్రభుత్వం అక్కడి ప్రజలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అలలు మూడు మీటర్ల ఎత్తుకు ఎగసిపడే అవకాశం ఉందని వెల్లడించింది.

Earthquake: తెలంగాణలో స్వల్ప భూకంపం.. ఎక్కడంటే..?

Earthquake: తెలంగాణలో స్వల్ప భూకంపం.. ఎక్కడంటే..?

జిల్లాలో స్వల్ప భూకంపం(Earthquake) సంబవించింది. న్యాల్ కల్ మండలంలో భూకంపానికి గురయింది. న్యాల్‌కల్, ముంగి గ్రామాల్లో స్వల్పంగా భూమి కనిపించింది.

Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు.. చైనాలో భూకంప కేంద్రం

Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు.. చైనాలో భూకంప కేంద్రం

సోమవారం అర్ధరాత్రి తర్వాత చైనాలో భూకంపం సంభవించింది. చైనాలోని దక్షిణ జిన్‌యాంగ్ ప్రాంతంలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైంది. భూకంప కేంద్రం 80 కిలో మీటర్ల లోతులో ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ వెల్లడించింది.

 Mallanna Sagar: మల్లన్న సాగర్‌కు భూకంపం ముప్పు!

Mallanna Sagar: మల్లన్న సాగర్‌కు భూకంపం ముప్పు!

కాళేశ్వరంలో కీలక రిజర్వాయర్‌ అయిన మల్లన్నసాగర్‌ను నిర్మించిన ప్రాంతంలో.. భూకంపం ముప్పు ఉందని కేంద్రప్రభుత్వ సంస్థ ఎన్‌జీఆర్‌ఐ చేసిన హెచ్చరికలను గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోకపోవటంపై కాగ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఎలాంటి అధ్యయనాలు జరపకుండానే, తొందరపాటుతో మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారని తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి